చిరంజీవి (అయోమయ నివృత్తి)
వికీపీడియా నుండి
- చిరంజీవి - తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు.
ఎల్లకాలం జీవించి ఉండే వాడు 5 గురు చిరంజీవులు కలరు: 1.నారదుడు 2.తుంబురుడు 3.ఆంజనేయుడు 4.మార్కండేయుడు 5.ధ్రువుడు
[మార్చు] సినిమాలు
- చిరంజీవులు - 1956లో విడుదలయిన ఒక సినిమా.
- చిరంజీవి (సినిమా), 1985 - 1985లో విడుదలయిన ఒక సినిమా.