జీనుగురాల
వికీపీడియా నుండి
జీనుగురాల, మహబూబ్ నగర్ జిల్లా, దేవరకద్ర మండలానికి చెందిన గ్రామము ఈ గ్రామములో జనాభా సంఖ్య దాదాపు 1500.
శాసన సభా నియోజక వర్గం - వనపర్తి
లోక్ సభ నియోజక వర్గం - మహబూబ్ నగర్
కనీస వసతులు -
పాఠశాల - మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల - 5 వ తరగతి వరకు
తపాల కార్యాలయము (Branch Post Office)
బస్ స్టాప్