మహబూబ్ నగర్
వికీపీడియా నుండి
మహబూబ్ నగర్ జిల్లా | |
---|---|
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాంతము: | తెలంగాణ |
ముఖ్య పట్టణము: | మహబూబ్ నగర్ |
విస్తీర్ణము: | 18,432 చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 35.07 లక్షలు |
పురుషులు: | 17.79 లక్షలు |
స్త్రీలు: | 17.26 లక్షలు |
పట్టణ: | లక్షలు |
గ్రామీణ: | లక్షలు |
జనసాంద్రత: | 190 / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 45.53 % |
పురుషులు: | % |
స్త్రీలు: | % |
చూడండి: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు |
మహబూబ్నగర్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లోని తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాల్లో ఒకటి. జిల్లా ముఖ్యపట్టణం, మహబూబ్నగర్. ఇది హైదరాబాదునుండి ఈశాన్య దిశలో నూరు కిలోమీటర్ల దూరంలో కలదు. జిల్లాకు దక్షిణాన కృష్ణా నది, మిగిలిన దిక్కులయందు నల్గొండ, హైదరాబాదు, కర్నూలు, రాయచూరు, గుల్బర్గా జిల్లాలు కలవు.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు అని రుక్మమ్మపేట అని పిలిచేవారు. ఆ తరువాత డిసెంబరు 4, 1890నందు అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ జా (1869 - 1911) పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడినది. 1883నుండియే ఈ ప్రాంతానికి మహబూబ్ నగర్ పట్టణము కేంద్రముగా వున్నది. ఒకప్పుడు ఈ మహబూబ్ నగర్ ప్రాంతాన్ని చోళవాడి అని పిలిచేవారు.
[మార్చు] కొన్ని గణాంకాలు
శాసనసభ లోక్సభ
- రెవిన్యూ విభాగాలు (4): మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణ పేట.
- లోక్ సభ స్థానాలు (2): మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు
- శాసనసభ స్థానాలు (13): అచ్చంపేట, షాద్నగర్, మహబూబ్ నగర్, ఆత్మకూరు, వనపర్తి, గద్వాల, అలంపూర్, కొడంగల్, మక్తల్, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల.
- నదులు: కృష్ణ, దిండి. షాబాద్ కొండలలో పుట్టిన దిండి, కృష్ణానదికి ఉపనది.
- దర్శనీయ ప్రదేశాలు: ఆలంపూర్, పంగల్, ప్రతాపరుద్ర కోట, పిల్లలమర్రి.
[మార్చు] మహబూబ్ నగర్ మండలాలు
మహబూబ్ నగర్ జిల్లా మొత్తం అరవై నాలుగు మండలములుగా విభజించబడినది
1.కోడంగల్ 3.కోస్గి 6.మద్దూరు 8.హన్వాడ 10.బాలానగర్ 11.కొందుర్గ్ 12.ఫరూఖ్ నగర్ 13.కొత్తూరు 14.కేశంపేట 15.తలకొండపల్లి 16.ఆమనగల్ |
17.మాడ్గుల్ 18.వంగూరు 19.వెల్దండ 20.కల్వకుర్తి 21.మిడ్జిల్ 22.తిమ్మాజిపేట 23.జడ్చర్ల 24.భూత్పూర్ 25.మహబూబ్ నగర్ 26.అడ్డకల్ 27.దేవరకద్ర 28.ధన్వాడ 29.నారాయణపేట 30.ఊట్కూరు 31.మాగనూరు 32.మఖ్తల్ |
33.నర్వ 35.ఆత్మకూరు 36.కొత్తకోట 37.పెద్దమందడి 38.ఘన్పూర్ 39.బిజినపల్లి 41.తాడూరు 42.తెల్కపల్లి 43.ఉప్పునూతల 44.అచ్చంపేట 45.అమ్రాబాద్ 46.బల్మూర్ 47.లింగాల |
49.కోడేరు 50.గోపాలపేట 51.వనపర్తి 52.పానగల్ 53.పెబ్బేరు 54.గద్వాల 55.ధరూర్ 56.మల్దకల్ 57.ఘట్టు 58.అయిజా 59.వడ్డేపల్లి 60.ఇటిక్యాల 61.మనోపాడ్ 62.ఆలంపూర్ 63.వీపనగండ్ల 64.కొల్లాపూర్ |
[మార్చు] ఇవికూడా చూడండి
ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు | |
---|---|
అనంతపురం | అదిలాబాదు | కడప | కరీంనగర్ | కర్నూలు | కృష్ణ | ఖమ్మం | గుంటూరు | చిత్తూరు | తూర్పు గోదావరి | నల్గొండ | నిజామాబాదు | నెల్లూరు | పశ్చిమ గోదావరి | ప్రకాశం | మహబూబ్ నగర్ | మెదక్ | రంగారెడ్డి | వరంగల్ | విజయనగరం | విశాఖపట్నం | శ్రీకాకుళం | హైదరాబాదు |