డాక్టర్ చక్రవర్తి
వికీపీడియా నుండి
డాక్టర్ చక్రవర్తి (1964) | |
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
---|---|
నిర్మాణం | డి.మధుసూదనరావు |
కథ | కోడూరు కౌసల్యాదేవి (చక్రభ్రమణం నవల ఆధారంగా) |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జానకి, జానకి, జగ్గయ్యి, షావుకారు జానకి, కృష్ణకుమారి, గుమ్మడి, సూర్యకాంతం, గీతాంజలి, పద్మనాభం, చలం, జయంతి |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నేపథ్య గానం | బి.వసంత, ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్, ఘంటసాల, మాధవపెద్ది సత్యం, పి.సుశీల |
సంభాషణలు | ఆచార్య ఆత్రేయ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
- సహాయ దర్శకుడు: కె.విశ్వనాధ్
- నవలకు చిత్రానువాదం: గొల్లపూడి మారుతీరావు, రావూరి వెంకట సత్యనారాయణ
[మార్చు] పాటలు
- పాడమని నన్నడగ తగున
- ఒంటిగ సమయం చిక్కిందా
- నిజం చెప్పవే పిల్లా
- ఓ ఉంగరాల ముంగురుల రాజ నీ హంగు చూసి మోసపోను లేర
- ఈ మౌనం ఈ బిడియం ఇదేలె ఇదేలె మగువ కానుక
- పాడమని నన్నడగ వలెన
- మనసున మనసై
- నీవు లేక వీణ
- ఎవరో జ్వాలను రగిలించారు