New Immissions/Updates:
boundless - educate - edutalab - empatico - es-ebooks - es16 - fr16 - fsfiles - hesperian - solidaria - wikipediaforschools
- wikipediaforschoolses - wikipediaforschoolsfr - wikipediaforschoolspt - worldmap -

See also: Liber Liber - Libro Parlato - Liber Musica  - Manuzio -  Liber Liber ISO Files - Alphabetical Order - Multivolume ZIP Complete Archive - PDF Files - OGG Music Files -

PROJECT GUTENBERG HTML: Volume I - Volume II - Volume III - Volume IV - Volume V - Volume VI - Volume VII - Volume VIII - Volume IX

Ascolta ""Volevo solo fare un audiolibro"" su Spreaker.
CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
వికీపీడియా:తొలగింపు విధానం - వికిపీడియా

వికీపీడియా:తొలగింపు విధానం

వికీపీడియా నుండి

వికీపీడియాలో ప్రతిరోజూ ఎన్నో వ్యాసాలు తొలగించబడుతూ ఉంటాయి. పేజీలోని వ్యాసాన్ని పూర్తిగా తీసివేసి పేజీని ఖాళీ చెయ్యడం ఏ సభ్యుడైనా చెయ్యగలరు, కానీ వ్యాసం పూర్తి పాఠం చరితం లో భద్రంగా ఉంటుంది కాబట్టి కావాలంటే దానిని మళ్ళీ స్థాపించవచ్చు. కానీ పేజీని తొలగించినపుడు, పేజీకి చెందిన పాత కూర్పులు కూడా పోతాయి.


పేజీల తొలగింపుకు, పునస్థాపనకు నిర్వాహకులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. నిర్వాహకులు విచక్షణతో జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకోవాలి. నిర్వాహకులు కింద ఇచ్చిన పధ్ధతిని అనుసరించి సరైన నిర్ణయం తీసుకోవాలి.


నిర్వాహకులు తొలగించిన పేజీలను పునస్థాపన చెయ్యగలరు. అయితే దీనికి పునస్థాపనకై వోట్లు లో సపోర్టు ఉండాలి, లేదా ఆ పేజీని తొలగించడం మామూలు పధ్ధతిలో గాక తవరిత పధ్ధతిలో తొలగించి ఉండాలి. తొలగింపులు మరీ ఆషామాషీగా చేస్తే, అంతా అయోమయంగా తయారవుతుంది. అంచేత, తొలగింపును తేలికగా తీసుకోక తొలగింపు విధానాన్ని పాటిస్తూ చెయ్యాలి. పునస్థాపనపై మార్గదర్శకాల కొరకు పునస్థాపన విధానం చూడండి.


ఒక వ్యాసాన్ని తొలగించిన తరువాత, ఇతర సభ్యులు మళ్ళీ మళ్ళీ అదే వ్యాసాన్ని సృష్టిస్తూ ఉంటే, ఆ వ్యాసం యొక్క అవసరం ఉందని అర్ధం చేసుకోవచ్చు. అలాగే, ఒక వ్యాసం తొలగింపుకు మళ్ళీ మళ్ళీ ప్రతిపాదనలు వస్తూ ఉన్నంత మాత్రాన, ఆ వ్యాసాన్ని తొలగించడానికి అదే ఆధారం కాబోదు. (శుధ్ధి చేయడం సరైన చర్య కావచ్చు.) కొన్ని సందర్భాలలో, వ్యాసాన్ని తొలగింపజేయడానికి పదే పదే ప్రయత్నించడం విఛ్ఛిన్నకరంగా భావించబడుతుంది. సందేహాస్పదంగా ఉంటే, తొలగించకండి!

విషయ సూచిక

[మార్చు] తొలగించే పధ్ధతి

వ్యాసం త్వరగా తొలగించవలసిన కారణాల జాబితాలోకి రాకపోతే, ముందు దానిని ఒక ఐదు రోజుల పాటు తొలగింపుకై వోట్లు పేజీలో ఉంచాలి (ఇతర రకాలైన ఫైళ్ళైతే బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళు, Categories, Templates, redirects).

[మార్చు] సమస్య వచ్చిన పేజీ/బొమ్మ/వర్గం ను ఏంచెయ్యాలి

పేజీ నిజంగా pfd లో పెట్టవచ్చా? ఇది తెలుసుకోవడానికి కింది రెండు పట్టికలను చదవండి.

[మార్చు] తొలగింపు అవసరం లేని సమస్యలు

సమస్య పరిష్కారం ఈ టాగు చేర్చండి
వ్యాసం తెలుగులో లేదు
Wikipedia:వ్యాస అనువాద విజ్ఞప్తులు లో చేర్చండి. {{అనువాదము}}
మొలక (ఎదిగే అవకాశం ఉంది)
విస్తరించండి! {{మొలక}} లేదా {{విస్తరణ}}
వ్యాసం అవసరం లేని చిన్న విషయం
వేరే వ్యాసంలో కలిపేసి, దారి మార్చండి {{mergeto|article}}
వేరే వ్యాసపు విషయానికి ఇది అనుకరణ
కలిపేసి దారి మార్చండి.

ఎలా కలిపాలో అర్ధం కాకపోతే, టాగు పెట్టి డూప్లికేటు వ్యాసాలు లో చేర్చండి.

{{merge|article}}.
వ్యాసాన్ని మెరుగు పరచాలి
శుధ్ధి లో చేర్చండి. {{శుధ్ధి}}
వ్యాసం చాలా మెరుగు పడాలి దృష్టి పెట్టవలసిన పేజీలు లో చేర్చండి  
వ్యాసం పక్షపాత ధోరణితో ఉంది
దృష్టి పెట్టవలసిన పేజీలు లో చేర్చండి. {{npov}} or {{POV check}}
వ్యాసంపై వివాదం
వ్యాఖ్యానాల కొరకు వినతి లో చేర్చండి {{disputed}}
రెండు విషయాలకు ఒకే పేరు
అయోమయ నివృత్తి పేజీ తయారు చెయ్యండి {{అయోమయ నివృత్తి}}
వ్యాసంలోని సమాచారం నిర్ధారణ కాలేదు
నిర్ధారణ పధ్ధతిని అనుసరించండ.

అది పని చెయ్యకపోతే, మళ్ళీ ఇక్కడకు రండి. నిజంగానే నిర్ధారణ చెయ్యలేనిదయితే, తొలగించవచ్చు.

 
అసంబధ్ధమైన సభ్యుని పేజీ సభ్యునితో చర్చించండి.

పని కాకపోతే, మళ్ళీ ఇక్కడకు రండి.

 
దుశ్చర్య
పూర్వపు కూర్పుకు తీసుకు వెళ్ళండి.

అవసరమైతే దుశ్చర్య జరుగుతూనే ఉంది పేజీలో పెట్టండి.

 
కోపం తెప్పించే సభ్యుడు శాంతంగా ఉండండి.

అవసరమైతే సభ్యుని వ్యాఖ్యానాల కొరకు వినతి లో చేర్చండి.

 

[మార్చు] తొలగింపు అవసరమైన సమస్యలు

సమస్య పరిష్కారం ఈ టాగు చేర్చండి
List on తొలగింపు కొరకు వోట్లు లో చేర్చండి. {{subst:vfd}}
వ్యాసం కాపీ హక్కుల ఉల్లంఘన జరిగి ఉండవచ్చు
కాపిహక్కు సమస్యలు లో చేర్చండి. {{copyvio}} లేదా
{{copyvio|url=source}}
బొమ్మ యొక్క కాపీ హక్కుల ఉల్లంఘన జరిగి ఉండవచ్చు కాపిహక్కు సమస్యలు లో చేర్చండి. {{imagevio}} లేదా
{{imagevio|url=source}}
తొలగింపు అవసరమైన బొమ్మ లేదా ఇతర మీడియా (కాపీ హక్కుల ఉల్లంఘన కాదు) తొలగింపు కొరకు బొమ్మలు లో చేర్చండి {{ifd}}
అవసరం లేని దారి మార్పు
వదిలెయ్యండీ, నష్టమేమీ లేదు కదా!

కాదూ తీసెయ్య వలసిందేనంటారా, తొలగింపు కొరకు దారి మార్పు లో చేర్చండి. కానీ ముందు దారి మార్పుల తొలగింపు పై మార్గదర్శకాలు చూడండి.

{{rfd}}
వర్గీకరణ గజిబిజి అయిపోయింది
తొలగింపుకై వర్గాలు లో చేర్చండి. {{cfd}}
అవసరం లేని, తప్పుదారి పట్టించే సీరీస్‌ బాక్సు. తొలగింపుకై మూసలు లో చేర్చండి. {{tfd}} (Put in the box itself)
అవసరం లేని, తప్పుదారి పట్టించే మొలక మూస లేదా వర్గం. తొలగింపుకై మొలకల రకాలు లో చేర్చండి. {{sfd-c}} మొలకల వర్గాల కొరకు; {{sfd-t}} మొలకల మూసల కొరకు
నిఘంటువు లో ఉండే అర్ధానికి మించి పెరగనే పెరగదు ("dicdef")
విక్షనరీ లోకి తరలించవలసినవి లో చేర్చండి

విక్షనరీ లో ఇప్పటికే అది ఉంటే, విషయాన్ని తీసివేసి ఇది చేర్చండి:{{wi}}.

{{move to Wiktionary}}
Article is a source text
Move text to Wikisource and replace it with a stub and a soft redirect.  
ఇది త్వరగా తొలగించవలసిన వ్యాసం. ఇంకా ఇది:
  • సిసలైన చెత్త
  • కేవలం దుశ్చర్య
త్వరిత తొలగింపులు లో చేర్చండి.

సరళమైన కేసుల్లో, {{deletebecause}} అనే టాగును తగిలిస్తే చాలు, CAT:CSD లో చేరిపోతుంది.

{{db|reason}}


తొలగింపు పధ్ధతులలో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. వివరాల కొరకు సంబంధిత పేజీ చూడండి. దానిని ఎందుకు తొలగించాలనుకుంటున్నారో కారణం రాయండి. ఈతర సభ్యులు దానిపై వ్యఖ్యానించడానికి కొంత సమయం పాటు అది అలాగే ఉంటుంది. కొంత సమయం తరువాత, ఒక స్థూలమైన ఏకాభిప్రాయం వస్తే నిర్వాహకుడు ఆ పేజీని తొలగించుతాడు- Wikipedia:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు చూడండి.

త్వరగా తొలగించవలసిన వాటి విషయంలో, నిర్వాహకులు తొలగింపు పధ్ధతిని పాటించనవసరం లేదు – వాటిని గమనించిన వెంటనే తొలగించవచ్చు. అయితే కొందరు నిర్వాహకులు కొన్ని సందర్భాలలో త్వరిత తొలగింపు పధ్ధతిని పాటిస్తారు.

[మార్చు] పేజీని తొలగింపు జాబితా లోకి ఎలా చేర్చాలి

పేజీ తొలగింపు జాబితాలోకి చేర్చడానికి 3 అంచెలు: Wikipedia:Votes_for_deletion/Log/Today#VfD_footer

[మార్చు] VfD లో పున ప్రతిపాదనలపై పరిమితులు

సాధారణంగా, VfD లో ఒక వ్యాసంపై చర్చ జరిగి, తొలగించకూడదని నిర్ణయం జరిగితే, ఆ వ్యాసాన్ని తొలగించాలని మళ్ళీ వెంటనే ప్రతిపాదించ కూడదు. ఎందుకంటే, మరీ అంత కొద్ది వ్యవధిలో మనసు మార్చుకునేటంత బలమైన కారణం ఉంటే తప్ప, రెండో సారి కూడా మొదటి ఫలితమే వచ్చే అవకాశం ఉంది. కొన్ని సార్లు వోట్లు చాలా తక్కువ రావచ్చు, లేదా అసలు రాకపోవచ్చు. మళ్ళీ ప్రతిపాదించడానికి ఇంత వ్యవధి ఉండాల్సిందేనని నియమమైతే లేదుగానీ, "మరీ మొన్నే కదా దీని గురించి చర్చించింది, ఉంచేస్తే పోలా" అని ఎక్కువ మంది అనుకోవచ్చు.

ఒకవేళ ట్రాన్స్‌వికీకి వెళ్ళడమే నిర్ణయమైతే, ఆ పని అవగానే పేజీ తవరగా తొలగించవలసిన జాబితాలో చేరిపోయినట్లే; VfD కి వెళ్ళ వలసిన పని లేదు.

[మార్చు] "తొలగింపు జాబితాలో చేరింది" నోటీసు

పేజీని తొలగింపు కొరకు వోట్లు లో చేర్చగానే, ఈ సంగతి అందరికీ తెలియజేయడం మర్యాద. పేజీ పైభాగాన సంబంధిత మూసను/టాగును తగిలించడం అనేది సూచించబడిన విధానం.

పేజీని ఎందుకు తొలగించారో అనే సందేహాన్ని ఈ నోటీసు నివృత్తి చేస్తుంది. ఒక గమనిక: కాపీహక్కు సమస్యలకు వేరే నోటీసు ఉంది. ఇంకా చూడండి: Wikipedia:Boilerplate_text#Listed_for_deletion

కింది సందర్భంలో నోటీసు అవసరం లేదు.

వ్యాసం పేజీ ఖాళీగా ఉన్నపుడు (దారిమార్పు వంటివి), మరియు చెప్పుకోదగినంత చరితం లేనపుడు.


[మార్చు] వ్యవధులు

పేజీని ఒకసారి జాబితాలో చేర్చిన తరువాత సభ్యులు దానిని గమనించి వ్యాఖ్యానించడానికి వీలుగా ఒక నిర్ణీత సమయం పాటు అక్కడ ఉంచాలి. వివిధ పేజీలకు విభిన్న వ్యవధులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యవధులు ఇలా ఉన్నాయి:

  • కాపీహక్కు సమస్యలు – ఒక వారం (వాస్తవానికి రెండు వారాల వరకు ఉండొచ్చు)
  • తొలగింపు కొరకు బొమ్మలు – ఒక వారం పాటు
  • తొలగింపు కొరకు దారిమార్పులు - ఒక వారం పాటు
  • తొలగింపు కొరకు మూసలు – ఏదు రోజులు
  • తొలగింపు కొరకు మొలక రకాలు - ఏదు రోజులు
  • త్వరిత తొలగింపు – వ్యవధి లేదు
  • తొలగింపు కొరకు వోట్లు – ఐదు రోజులు

[మార్చు] వ్యాఖ్యానించడం

వ్యాసాన్ని జాబితాలోకి చేర్చాక ఎవరైనా దానిపై వ్యాఖ్యానం చెయ్యవచ్చు. అభిప్రాయం రాసేటపుడు మీ అభిప్రాయం, మీరు చెప్పే కారణం రాయండి. ~~~~- ఇలా సంతకం చెయ్యండి. కింది పదాలు వాడాలని సూచన. ఇవీ, ఇంకా కొన్ని ఇతర పదాల కొరకు Wikipedia:Guide to Votes for deletion చూడండి.

  • తొలగించు
  • ఉంచు
  • వ్యాఖ్య (వోటు కాదు)
  • ఇతర (ఇతర చర్య). కిందివి ఈ కోవ లోకి వస్తాయి
    • [[వ్యాసం]] కు దారి మార్పు
    • [[వ్యాసం]] తో ఏకీకృతం చేసి, దారి మార్చు
    • Wiktionary / Meta / other GFDL site కి తరలించు


[మార్చు] నిర్ణయ విధానం

తొలగింపు విగ్జప్తిని VfD లో ఉంచిన ఐదు రోజుల తరువాత, ఒక స్థూల ఏకాభిప్రాయం వస్తే, ఆ పేజీని తొలగిస్తారు. లేదంటే తొలగించరు. స్థూల ఏకాభిప్రాయం ఎంత అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి – మూడింట రెండు వంతులు ఆధిక్యత ఉండాలని కొందరంటే, మరి కొందరు ఇంకా ఎక్కువ ఉండాలంటారు. పేజీని జాబితాలో చేర్చిన తరువాత అది మెరుగుపడి, తొలగించవలసిన అవసరం ఇప్పుడు లేకపోతే కూడా పేజీని తొలగించరు.


వోట్లను తొలగించవద్దు. ఏదైనా వోటు విషయంలో ఒకే వ్యక్తికి చెందిన వివిధ వోట్లని అనుమానం వచ్చినా, వేరే ఏ కారణం చేతనైనా వోటు చెల్లదని మీరు భావించినా, దానిపై ఒక వ్యాఖ్య రాసి, అక్కడే ఉంచేయండి. చర్చను సమీక్షించే నిర్వాహకుడు మీ వ్యాఖ్యను గమనించి, ఆ వోటును పరీక్షించి దానిని లెక్కింపు లోకి తీసుకోవాలో లేదో నిరణయిస్తారు. వోట్లను తొలగించకపోవడం వలన ఎవరు తొలగించారు, ఏమి తొలగించారు వంటి వివాదాలు రావు.

Wikipedia:Deletion guidelines for administrators నిర్వాహకులకు మరిన్ని మార్గదర్శకాలు సూచిస్తుంది.

[మార్చు] పేజీని VfD జాబితా నుండి తీసివేయడం

తొలగింపు కంటే మెరుగైన పరిష్కారం లభిస్తే, పేజీని జాబితాలో అలాగే కొన్నాళ్ళు ఉండనివ్వండి. దానిని అక్కడ చేర్చిన సభ్యుడికి విషయం తెలుస్తుంది, అందువలన మళ్ళీ ప్రతిపాదన రాకుండా ఉంటుంది. ఆ తరువాత (ఆ సభ్యుడు చూసినా చూడకున్నా ఒక రోజు తరువాత) పేజీని జాబితా నుండి తొల్లగించవచ్చు.

[మార్చు] వ్యవధి అయిపోయాక

ఐదు రోజుల తరువాత, చర్చను VfD పేజీ నుండి votes for deletion/Old పేజీకి తరలిస్తారు. నిర్వాహకుడు నిర్ణయం తీసుకునే వరకు అది అక్కడే ఉంటుంది. ఈ పనులకు Wikipedia:తొలగింపు విధానం లో సూచించిన పధ్ధతులను పాటించండి. పేజీని తొలగించినా, దాని తొలగింపుపై జరిగిన చర్చను మాత్రం దాచాలి.


[మార్చు] ఇంకా చూడండి

  • Wikipedia:తొలగింపు విధానం
  • Wikipedia:Votes for deletion/Precedents
  • Wikipedia:Blankpages, Wikipedia:Shortpages
  • Wikipedia:Bad jokes and other deleted nonsense
  • Wikipedia:Things to be moved to Wiktionary
  • Wikipedia:Pages needing attention
  • Wikipedia:Deletion guidelines for administrators
  • Wikipedia:Archived delete debates - please link /deletion pages and talk pages on which debates took place to here.
  • Wikipedia:Transwiki log for articles that have been moved to another project
  • Wikipedia:Votes for deletion/Maintenance - untranscluding or refactoring VfD discussions
  • Wikipedia:Neologism

Static Wikipedia (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu