దర్భగూడెం
వికీపీడియా నుండి
దర్భగూడెం ఒక ప్రాచీన గ్రామము.ఈ గ్రామ జనాభా 6000. పశ్చిమ గోదావరి జిల్లా లోని జీలుగుమిల్లి మండలము లొ ఇదే పెద్ద గ్రామము. 1995కు మునుపు ఈ గ్రామము సిరి సంపదలతొ విలసిల్లేది. ఈ గ్రామము లొ విద్యావంతులు ఎక్కువ. ఈ గ్రామములో ఒక మంచి ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాల చుట్టుప్రక్కల ఊర్లలో పెట్టింది పేరు.
1995 లో రైతులకు గిరిజనులకు మద్య తగువులు జరిగాయి. ఆ తరువాత ఏడు సంవత్సరములు వ్యవసాయములు లేక రైతులు విలవిలలాడిపోయరు. పిల్లలను చదివించటానికి, ఆడ పిల్లల పెళిల్లు చేయటానికి డబ్బు లేక చలా అవస్తలుపడినారు.
ఇప్పుడు మరల ఊరు కొంచెము కోలుకుంటుంది.ఎన్ని కష్టాలు వచ్చిన వాటిని ఎదుర్కొని ఆ ఊరిజనం నిలిచరు. కొంతమంది మత్రము ఊరువిడిచి వలస వెల్లిపోయారు. దర్భగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, జీలుగుమిల్లి మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |