New Immissions/Updates:
boundless - educate - edutalab - empatico - es-ebooks - es16 - fr16 - fsfiles - hesperian - solidaria - wikipediaforschools
- wikipediaforschoolses - wikipediaforschoolsfr - wikipediaforschoolspt - worldmap -

See also: Liber Liber - Libro Parlato - Liber Musica  - Manuzio -  Liber Liber ISO Files - Alphabetical Order - Multivolume ZIP Complete Archive - PDF Files - OGG Music Files -

PROJECT GUTENBERG HTML: Volume I - Volume II - Volume III - Volume IV - Volume V - Volume VI - Volume VII - Volume VIII - Volume IX

Ascolta ""Volevo solo fare un audiolibro"" su Spreaker.
CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
వికీపీడియా:దుశ్చర్యలతో వ్యవహారం - వికిపీడియా

వికీపీడియా:దుశ్చర్యలతో వ్యవహారం

వికీపీడియా నుండి

వికీపీడియా సమగ్రతను దెబ్బతీసే విధంగా పేజీల్లో అవాంఛనీయమైన మార్పులు, చేర్పులు, తొలగింపులు చేయడాన్ని దుశ్చర్య అంటారు. పేజీల్లో అసభ్యకరమైన రాతల్ని చేర్చడం, పేజీలో మొత్తం విషయాన్ని తీసివెయ్యడం (వెల్ల వెయ్యడం), ఏ మాత్రం సంబంధం లేని విషయాన్ని చేర్చడం వంటివి సాధారణంగా జరిగే దుశ్చర్యలు.


చేసిన మార్పులు చేర్పులు సరైనవి కాకున్నప్పటికీ, వికీపీడ్యాను మెరుగుపరచే సత్సంకల్పంతో చేసి ఉంటే అవి దుశ్చర్య కిందకు రావు.


దుశ్చర్యలకు పాల్పడటం వికీపీడియా విధానాలకు వ్యతిరేకం. దుశ్చర్యను గుర్తించాలి, ఎదుర్కొనాలి. మీరు ఎదుర్కొనలేకపోతే, ఇతరుల సహాయం తీసుకొనవచ్చు.


ఏదేమైనా, దుశ్చర్యలు జరుగుతూనే ఉంటాయి. మీరేదైనా వ్యాసాన్ని సరిదిద్దబోయే ముందు దాని ఇటీవలి చరితంను చూసి వ్యాసంలో దుశ్చర్యలు ఏమైనా జరిగాయేమో చూడండి.


అన్ని దుశ్చర్యలూ స్పష్టంగా కనపడవు. అలాగే వివాదాస్పదమైన మార్పులన్నీ దుశ్చర్యలూ కావు: సమాచారం సరైనదో, కాదో, అది దుశ్చర్యో, కాదో నిర్ధారించేందుకు నిశిత పరిశీలన అవసరం.

విషయ సూచిక

[మార్చు] దుశ్చర్యను ఎదుర్కోవడం

మీరు దుశ్చర్యను గమనిస్తే, వెంటనే దాన్ని వెనక్కు తీసుకు వెళ్ళండి. తరువాత పేజీ చరితంను చూసి దుశ్చర్యను పూర్తిగా తొలగించారని నిర్ధారించుకోండి. అలాగే ఆ వ్యక్తికి చెందిన సభ్యుని రచనలు కూడా చూడండి - ఆ సభ్యుడు చేసిన మరికొన్ని దుశ్చర్యలు మీకు కనపడవచ్చు.

ఆ తరువాత, సదరు సభ్యుని చర్చా పేజీలో కింది పద్ధతులను అనుసరించి, హెచ్చరికలు పెట్టండి.

[మార్చు] హెచ్చరిక మూసలు

కింది మూసలను సందర్భాన్ని బట్టి వాడాలి. అన్నీ ఒక వరుసలోనే వాడనవసరం లేదు. ప్రయోగం కాదు, ఉద్దేశ్యపూర్వక దుశ్చర్య అయితే ముందే ప్రయోగం2 లేదా ప్రయోగం3 ను వాడవచ్చు. మూస తరువాత ~~~~ తో సంతకం చెయ్యాలి.


{{subst:ప్రయోగంIP|}} ~~~~ (ఐ.పి అడ్రసు తో ప్రయోగాలు చేసినపుడు) 

[[:]] పేజీలో మీరు చేసిన విధంగా ప్రయోగాలు చెయ్యడం వికీపీడియాలో కొత్తవారికి అవసరం. అయితే దీనికోసం ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. మీ ప్రయోగాలు ఈ ప్రయోగశాల లో చేసుకోవచ్చు. మీరు ఎకౌంటు తెరిచి సభ్యులయ్యారనుకోండి, అప్పుడు మీకే ప్రత్యేకించిన ప్రయోగశాల ఉంటుంది. కావలసిన ప్రయోగాలు చేసుకోవచ్చు. వికీపీడియాలో సభ్యుడుగా చేరండి. స్వాగతం.

{{subst:ప్రయోగం1|}} ~~~~ (ప్రయోగాలు చేస్తున్న కొత్త సభ్యులకు) 

[[:]] పేజీలో మీరు చేసిన విధంగా ప్రయోగాలు చెయ్యడం వికీపీడియాలో అవసరం. అయితే ఈ ప్రయోగాలను మీ ప్రయోగశాలలో చెయ్యండి. ఈ విషయంపై మీకు సహాయం కావలిస్తే నా చర్చాపేజీలో రాయండి.

{{subst:ప్రయోగం2+|}} ~~~~ (వ్యాసంలో చెత్తను చేర్చినపుడు) 
ఈ సందేశం [[:]] పేజీకి సంబంధించింది. దయచేసి అటువంటి అర్థం పర్థం లేని రాతలు రాయవద్దు. అది దుశ్చర్య కిందకి వస్తుంది. మీరు ప్రయోగాలు చెయ్యదలిస్తే, ప్రయోగశాల వాడుకోండి.
{{subst:ప్రయోగం2-|}} ~~~~ (వ్యాసంలోని విషయాన్ని తీసేసినపుడు) 
ఈ సందేశం [[:]] పేజీకి సంబంధించింది. పేజీలోని విషయాన్ని దయచేసి అలా తీసివెయ్యకండి. అది దుశ్చర్య కిందకి వస్తుంది. మీరు ప్రయోగాలు చెయ్యదలిస్తే, ప్రయోగశాల వాడుకోండి.
{{subst:ప్రయోగం3|}} ~~~~ (దుశ్చర్యను ఎత్తిచూపుతూ హెచ్చరిక)
[[:]] కి సంబంధించి.., దయచేసి ఇక ఆపండి. ఇంకా మీరిలాగే దుశ్చర్యకు పాల్పడితే, వికీపీడియాలో రచనలు చెయ్యకుండా మిమ్మల్ని నిరోధించవలసి ఉంటుంది.
{{subst:ప్రయోగం4|}} ~~~~ (చివరి హెచ్చరిక)
[[:]] పేజీకి సంబంధించి మీకిది చివరి హెచ్చరిక. ఈ సారి మీరిలా దుశ్చర్యకు పాల్పడితే మీకు నిరోధం తప్పదు.


ఏ పేజీలో అయితే ఈ ప్రయోగాలు జరిగాయో ఆ పేజీ పేరును మూసలోని "|" తరువాత రాయాలి.


పై మూసల్లో subst అనేది చేర్చడం వలన ఒక ఉపయోగం ఉంది: ఈ విధంగా చెయ్యడం వలన మూస లోని విషయాన్ని మీరే స్వయంగా రాసినట్లు ఉంటుంది తప్ప, మూసను తెచ్చి అక్కడ పెట్టినట్లు - {{subst:ప్రయోగంIP}} - ఇలా ఉండదు. అలాగే, ఈ మూసలో కూడా ఎవరైనా దుశ్చర్యకు పాల్పడితే, దాని ప్రభావం అప్పటికే ఆ మూస చేరి ఉన్న పేజీలపై పడదు.


దుష్టుడు మళ్ళీ దాడి చేస్తే, నిర్వాహకుడి సహాయం కోరండి. నిర్వాహకుడు ఆ సభ్యుని నిరోధించి, కింది మూసను ఆ సభ్యుని చర్చా పేజీలో పెడతాడు.

{{subst:నిరోధించబడ్డారు}} 
దుశ్చర్య కారణంగా వికీపీడియాలో రచనలు చెయ్యకుండా మిమ్మల్ని తాత్కాలికంగా నిరోధించాం. మీరు ప్రయోజనకరమైన రచనలను చెయ్యదలిస్తే, నిరోధం తొలగిపోయిన తరువాత చెయ్యవచ్చు.

[మార్చు] ఐ.పి. కూపీ

అలాగే ఐ.పి. ఎక్కడిదో కూపీ లాగండి. ARIN, RIPE లేదా APNIC మొదలైన వాటిని వాడి ఐ.పి. ఎవరిదో తెలుసుకోండి. ఆ పేరును దుశ్చర్యకు పాల్పడిన సదరు ఐ.పి. అడ్రసు చర్చా పేజీలో పెట్టండి.

[మార్చు] దుశ్చర్యల్లో రకాలు

వికీపీడియాలో సర్వసాధారణంగా జరిగే దుశ్చర్యలివి:

వెల్లవెయ్యడం
పేజీలోని మొత్తం విషయాన్ని గాని, దాదాపుగా పూర్తిగా గాని తీసేసి, అసభ్యకరమైన వ్యాఖ్య రాయడమనేది ఎక్కువగా జరిగే దుశ్చర్య.
స్పాము
సంబంధంలేని బయటి లింకుల్ని వ్యాసాల్లో పెట్టి, వ్యాపార ప్రయోజనాలు పొందజూడటం.
వాండల్‌బాట్ (దుష్టబాట్)
వందలాది, వేలాది పేజీలలో సామూహికంగా దుశ్చర్యలకు పాల్పడే రోబోలు ఈ కోవలోకి వస్తాయి. ఇంకో రకం దుష్ట బాట్లు రకరకాల పేర్లతో లాగిన్ అయి ఒక వ్యాసంలో దుశ్చర్యూలకు పాల్పడతాయి.
పిల్ల చేష్టలు
గ్రాఫిటీ ని చేర్చడం, పేజీలను ఖాళీ చెయ్యడం, ఈ కోవ లోకి వస్తాయి.
వెర్రి చేష్టలు
కొంతమంది సభ్యులు వెర్రి మొర్రి జోకులతో వ్యాసాలు రాస్తారు, లేదా ఉన్న వ్యాసాలను తొలగించి ఇలాంటి చెత్తను పెడతారు, లెదా ఉన్న వ్యాసాలకు కుళ్ళు జోకులు చేరుస్తారు. ఇలాంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి.
చాటుమాటు దుశ్చర్య
అంత తేలిగ్గా కనుక్కోగలిగేది కాదీ దుశ్చర్య. తప్పుడు సమాచారాన్ని చేర్చడం, తేదీలను మార్చడం వంటివి ఈ రకం కిందకు వస్తాయి.
గుర్తింపు కోసం దుశ్చర్య
బూతులు, తిట్లు రాయడం, వెక్కిరింపు డోరణితో ఉన్న పేర్లు పెట్టుకోవడం, జోకులతో వ్యాసాలను మార్చెయ్యడం ఈ కోవలోకి వస్తాయి.
సభ్యుడి పేజీలో దుశ్చర్య
సభ్యుల పేజీలను తిట్లు, బూతులతో మార్చెయ్యడం.
బొమ్మల దుశ్చర్య
రెచ్చగొట్టే బొమ్మలు, రాజకీయ ప్రమైన నినాదాలు, ఘీF యానిమేషన్లు, మొదలైన వాటిని అప్‌లోడు చెయ్యడం. బొమ్మలకు కాపీహక్కుల సమాచారం లేకుండా అప్‌లోడు చెయ్యరాదని చెప్పిన తరువాత కూడా అటువంటి బొమ్మలని అప్‌లోడు చెయ్యడం కూడా దుశ్చర్య కిందకు వస్తుంది.
టాగుల దుర్వినియోగం
దురాలోచనతో అవసరం లేకపోయినా త్వరగా తొలగించాలనే టాగులు పెట్టడం, సంరక్షించబడిందనే టాగులు పెట్టడం ఈ రకానికి చెందుతాయి.
మూసల దుశ్చర్య
పై దుశ్చర్యలను మూసల్లో చెయ్యడం.
పేజీ తరలింపు దుశ్చర్య
పేజీలను పిచ్చి, పిచ్చి పేర్లకు తరలించడం.
దారిమార్పు దుశ్చర్య
వ్యాసాలను రెచ్చగొట్టే తరహాలో ఉన్న పేజీలకు లేదా బొమ్మలకు దారిమార్పు చెయ్యడం.
లింకుల దుశ్చర్య
లింకులను పైకి కనపడకుండా మార్చి, తప్పుడు గమ్యాలకు చూపెట్టడం.
తప్పించుకోజూసే దుశ్చర్య
తొలగింపు టాగు పెట్టిన వ్యాసాల్లో నుండి ఆ టాగును తొలగించి, తొలగింపు నుండి తప్పించజూసే దుశ్చర్య ఇది.
హెచ్చరికలను తొలగించడం
చర్చా పేజీల్లో పెట్టిన దుశ్చర్యల హెచ్చరికలను తొలగించడం కూడా దుశ్చర్య కిందకే వస్తుంది.
పిచ్చి రాతలు
పేజీలో ఉన్న సమాచారాన్ని తీసేసి, "బైదనెజాహిక్సూలైమోఫకీవ్వం" వంటి పిచ్చి రాతలు చేర్చడం.
సభ్యుల వ్యాఖ్యలను మార్చడం
సభ్యులు సంతకం పెట్టి మరీ రాసిన వ్యాఖ్యలను విపరీతార్థాలు వచ్చే విధంగా మార్చడం. అయితే వ్యక్తిగతమైన అరోపణలతో చేసిన దాడిని తొలగించడం దుశ్చర్య కిందకు రాదు. సంతకం లేని వ్యాఖ్యను ఎత్తి చూపడం కూడా దుశ్చర్య కిందకు రాదు.
వివాదం టాగుల తొలగింపు
వివాదం టాగులు పెట్టడం వలన ఆ వ్యాసం వివాదాస్పదమైనదని ప్రజలకు తెలుస్తుంది. వివాదం పరిష్కారమైన తరువాతే దాన్ని తీసివెయ్యాలి. ఆ విషయం నిర్ధారించుకున్నాకే దాన్ని తీసివెయ్యండి.
చర్చా పేజీ దుశ్చర్య
వ్యాసాల చర్చా పేజీల్లో సభ్యుల వ్యాఖ్యలను, మొత్తం విభాగాన్ని తొలగించడం ఈ కోవలోకి వస్తుంది. వ్యక్తిగత విమర్శలను తొలగించడం దుశ్చర్య కాదు. బాగ పెరిగిపోయిన చర్చా పేజీలో కొంత భాగాన్ని నిక్షిఒతం చేసి, ఆ భాగాన్ని ప్రస్తుతపేజీ నుండి తొలగించడం కిందకు రాదు. అయితే ఇది సభ్యుల చర్చా పేజీకి వత్ర్తించదు. తమ చర్చా పేజీలలో ఉన్న వ్యాఖ్యలను తొలగించే అధికారం పూర్తిగా సదరు సభ్యునిదే.
అధికారిక విధానంపై దుశ్చర్య
తనకంగీకారం కాని వికీపీడియా విధానాన్ని ఏ చర్చా, ఏకాభిప్రాయం లేకుండా తొలగించడం ఈ దుశ్చర్య కిందకు వస్తుంది. విధాననాన్ని మరింత అర్ధమయ్యేందుకు చేసే భాషాపరమైన మార్పులు దుశ్చర్య కాదు.
కాపీహక్కుల దుశ్చర్య
తెలిసి తెలిసీ కాపీహక్కులు లేని విషయాలను వ్యాసాలలో చేర్చడం ఈ కోవ లోకి వస్తుంది. కాపీహక్కులకు సంబంధించి వికీపీడియా విధానం తెలియక చేస్తే ఆ పని దుశ్చర్య కిందకు రాదు. అయితే మరోసారి అటువంటిది జరిగితే మాత్రం అది దుశ్చర్యగానే భావించబడుతుంది.
కొత్త ఎకౌంట్ల దుశ్చర్య
రెచ్చగొట్టే తరహాలో ఉన్న పేర్లతో కొత్త ఎకౌంట్లు సృష్టించడం దుశ్చర్యగా భవిస్తారు. ఆ ఎకౌంటు వాడకున్నా అది దుశ్చర్యే.

[మార్చు] దుశ్చర్యలు కానివి

ఒక్కోసారి దుశ్చర్యగా భావించినప్పటికీ, కింది అంశాలు దుశ్చర్య ప్రైధిలోకి రావు. వీటితో వేరే విధంగా వ్యవహరించాలి:

కొత్తవారి ప్రయోగాలు
కొత్తవారు మార్చు లింకు గమనించి, తాము నిజంగా మార్చగలమా అనే ఉత్సుకతతో పేఝీలో ఏదో ఒకటి రాసి, ప్రయోగం చేస్తారు. ఇది దుశ్చర్య కాదు. వీరిని మర్యాదగా ఆహ్వానించి, ప్రయోగశాల గురించి చెప్పి అక్కడ ప్రయోగాలు చేసుకోవచ్చని చెప్పాలి.
వికీ మార్కప్ ను, శైలిని నేర్చుకోవడం
వికీ మారకప్ ను, శైలిని నేర్చుకోవడం కొంత మందికి కస్త సమయం పడుతుంది. వారు వివిధ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇది దుశ్చర్య కాదు. వారి అనుమానాలను తీర్చి, సంబంధిత సమాచారం అందించే పేజీలను చూపెట్టాలి.
తటస్థ దృక్కోణం అతిక్రమణ
ఈ తటస్థ ద్క్కోణం అనేది మనకు తొందరగా అర్థమయ్యే విధానం కాదు. బాగా అనుభవశాలురు కూడా దీన్ని అతిక్రమిస్తూ ఉంటారు. ఇది తప్పైనప్పటికీ దుశ్చర్య కాదు.
చొరవ చెయ్యడం
వ్యాసాలను మెరుగుపరచే ఉద్దేశ్యంతో కొందరు సమూలంగా మార్పులు చేసేస్తూ ఉంటారు. వాళ్ళు చొరవ తీసుకుని మార్పులు చేస్తున్నారే తప్ప దురాలోచనతో కాదు. అంచేత ఇది దుశ్చర్య కాదు.
పొరపాట్లు
కొన్నిసార్లు తప్పు సమాచారాన్ని సరైనదిగా భావించి, రాయడం జరుగుతుంది. సమాచారం తప్పుదే అయినా, పని సదుద్దేశంతో చేసేదే గాబట్టి అది దుశ్చర్య కాదు. ఆ సమాచారం తప్పని మీరు నిర్ధారించుకుంటే, ఆ విషయాన్ని తెలియజేసి చర్చించండి.
మొండితనం, మూర్ఖత్వం
కొంతమంది, ఇతరులు చెప్పేదాన్ని అంత తొందరగా ఒప్పుకోరు. ప్రపంచం మొత్తాన్ని ఎదిరించి మరీ దిద్దుబాట్లు చేస్తూంటారు. ఇది సరైన పద్ధతి కానప్పటికీ దుశ్చర్య కాదు. వివాద పరిష్కార విధానాల ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలి.
వేధింపు లేదా వ్యతిగతమైన దాడి
ఇతర సభ్యులను వేధించరదనే నిబంధన వికీపీడియాలో ఉంది. సభ్యుని పేజీని చెడగొట్టడం వంటివి దుశ్చర్యలే. కాని ప్రతి వేధింపూ దుశ్చర్య కాదు.
ప్రహసనాలు
వికీపీడియా ఎలా పనిచేస్తుందో చూసేందుకు ప్రహసనాలతో దాన్ని చెడగొట్టకండి. వికీపీడియా ఎంత పకడ్బందీగా ఓనిచేస్తుందో చూడాలంటే ఇప్పటికే ఉన్న తప్పుల్ని గమనించి వాటిని సవరించడానికి ఎంత కాలం పట్టిందో పరిశీలించండి. (వీలైతే మీరే సరిదిద్దండి)

[మార్చు] దుశ్చర్యను గుర్తించడం ఎలా

ఇటీవలి మార్పులను గమనిస్తూ ఊండటం ఉత్తమమైన పద్ధతి. దుశ్చర్యను గమనించగానే వెంటనే ఆ పేజీని పూర్వపు కూర్పుకు తీసుకువెళ్ళండి.

[మార్చు] సంబంధిత పేజీలు


[మార్చు] ఇంకా చూడండి

  • Wikipedia:దుశ్చర్య కొనసాగుతోంది - రిపోర్టు చెయ్యండి
  • Wikipedia:దుశ్చర్యకు వ్యతిరేకంగా నిర్వాహకుని జోక్యం - స్పష్టంగా తెలిసిపోయే కేసుల్లో త్వరిత చర్యకొరకు
  • Wikipedia:ప్రయోగ మూసలు - ఈ మూసలను సభ్యుల చర్చా పేజీల్లో వాడవచ్చు
  • Wikipedia:దుశ్చర్య వ్యతిరేక జట్టు
  • Wikipedia:త్వరిత తొలగింపులు
  • Wikipedia:దిద్దుబాటు యుద్ధం

Static Wikipedia (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu