పెనుకొండ
వికీపీడియా నుండి
పెనుకొండ మండలం | |
జిల్లా: | అనంతపురం |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | పెనుకొండ |
గ్రామాలు: | 16 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 50.796 వేలు |
పురుషులు: | 26.228 వేలు |
స్త్రీలు: | 24.568 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 62.75 % |
పురుషులు: | 74.36 % |
స్త్రీలు: | 50.39 % |
చూడండి: అనంతపురం జిల్లా మండలాలు |
పెనుకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణం మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము.
[మార్చు] పెనుకొండ దుర్గం
పెనుకొండ విజయనగర రాజుల రెండవ రాజధానిగా వెలుగొందింది.
పెనుకొండ శతృదుర్భేద్యమైన దుర్గం. ఈ దుర్గ ప్రశస్తి గురించిన ఒక గేయం:
చనిన నాళుల తెనుగు కత్తులు
- సానవెట్టిన బండ, ఈ పెనుగొండ కొండ
రంధ్రముల ప్రహరించు శత్రుల, రక్తధారల త్రావి త్రేచిన
- ఆంధ్ర, కన్నడ రాజ్యలక్ష్ముల, కరితి నీలపు దండ, ఈ పెనుగొండ కొండ
వెరపులెరుగని బిరుదు నడకల, విజయనగరపు రాచకొడుకులు
- పొరలబోయగ కరడుకట్టిన పచ్చినెత్తురు కొండ, ఈ పెనుగొండ కొండ
తిరుమలేంద్రుని కీర్తి తేనెలు, బెరసి దించిన కాపుకవనపు
- నిరుపమ ద్రాక్షారసంబులు నిండి తొలికెడు కుండ, ఈ పెనుగొండ కొండ
[మార్చు] మండలంలోని గ్రామాలు
- దుద్దేబండ
- గుట్టూరు
- మునిమడుగు
- చెర్లోపల్లి
- వాసుదేవపురం
- ఎర్రమంచి
- గొందిపల్లె
- మావటూరు
- నాగలూరు
- అడదాకులపల్లె
- పెనుకొండ
- గోనిపేట
- రాంపురం
- కొండంపల్లె
- శెట్టిపల్లె
- బొజ్జిరెడ్డిపల్లె
[మార్చు] అనంతపురం జిల్లా మండలాలు
డీ.హిర్చల్ | బొమ్మనహల్ | విడపనకళ్ | వజ్రకరూర్ | గుంతకల్లు | గుత్తి | పెద్దవడుగూరు | యాడికి | తాడిపత్రి | పెద్దపప్పూరు | సింగనమల | పమిడి | గార్లదిన్నె | కుడేరు | ఉరవకొండ | బెలుగుప్ప | కనేకల్ | రాయదుర్గం | గుమ్మగట్ట | బ్రహ్మసముద్రం | సెట్టూరు | కుందుర్పి | కల్యాణదుర్గం | ఆత్మకూరు | అనంతపురం | బుక్కరాయసముద్రం | నార్పాల | పుట్లూరు | ఎల్లనూరు | తాడిమర్రి | బత్తలపల్లె | రాప్తాడు | కనగానపల్లె | కంబదూరు | రామగిరి | చెన్నే కొత్తపల్లె | ధర్మవరం | ముదిగుబ్బ | తలుపుల | నంబులిపులికుంట | తనకల్ | నల్లచెరువు | గండ్లపెంట | కదిరి | ఆమడగూరు | ఓబులదేవరచెరువు | నల్లమడ | గోరంట్ల | పుట్టపర్తి | బుక్కపట్నం | కొత్తచెరువు | పెనుకొండ | రొడ్డం | సోమందేపల్లె | చిలమతూరు | లేపాక్షి | హిందూపురం | పరిగి | మడకశిర | గుడిబండ | అమరాపురం | అగలి | రొల్ల
పెనుకొండ, అనంతపురం జిల్లా, పెనుకొండ మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |