పోలి
వికీపీడియా నుండి
పోలి, కడప జిల్లా, రాజంపేట మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామం రాజంపేటకు మూడు కిలోమీటర్ల దూరములో ఉన్నది. ఈ గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయం ఆధారంగా చేసుకొని జీవిస్థున్నారు. ముక్యంగా ఇక్కడ వరి సాగు చేస్తారు. ఇంకా చెరుకు, నువ్వులు, పసుపు ఇతర పంటలు కూడా పండిస్తారు. ఇక్కడ భూములు వర్షాధారంతో సాగు చేస్తారు. ఈ గ్రామంలో చాలా గుళ్ళు ఉన్నాయి. ఈ గ్రామంలో ఒక పెద్ద చెరువు కూడా ఉంది. ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో అత్తిరాల అను పుణ్యక్షేత్రము ఉన్నది.
పోలి గ్రామం | |
---|---|
జిల్లా: | కడప |
మండలం: | రాజంపేట |
విస్తీర్ణము: | 5 చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 1952 |
పురుషులు: | 1006 |
స్త్రీలు: | 946 |
జనసాంద్రత: | / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | % |
పురుషులు: | % |
స్త్రీలు: | % |
చూడండి: కడప జిల్లా గ్రామాలు |