యేనుగొండ (గ్రామీణ)
వికీపీడియా నుండి
యేనుగొండ (గ్రామీణ), మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ మండలం మండలానికి చెందిన గ్రామము.
మహబూబ్ నగర్ నుంచి హైదరాబాదుకు వెళ్లే దారిలో మొదటి ఊరు ఇది. తుంగ చాపల నేతకు ఎంతొ పేరు పొందిన ఊరు. ప్రస్తుతం ఈ ఊరిలో ఒక వైద్య కళాశాల ఏర్పడింది.