రామ్ గోపాల్ వర్మ
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి,తరువాత ఈ మూసను తీసివేయండి |
రామ్ గోపాల్ వర్మ (జననం ఏప్రిల్ 7, 1962) ఒక భారతీయ చిత్ర దర్శకుడు మరియు నిర్మాత. అతను సంకేతికంగా పరిణితి చెందిన, నేరప్రవుత్తి (మాఫియా) మరియు భయానక (హార్రర్) నేపధ్యం కలిగిన చిత్రాలకు ప్రసిధ్ధి. చలనచిత్ర ప్రవేశం తెలుగులో జరిగినా తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డాడు. అతనికి పేరు తెచ్చిన చిత్రాలలో ముఖ్యమైనవి శివ (తెలుగు), క్షణ క్షణం (తెలుగు), రంగీలా (హిందీ), సత్య (హిందీ), కంపెనీ (హిందీ) మరియు భూత్ (హిందీ). ఫాక్టరీ (కర్మాగారం)గా సుపరిచితం ఐన అతని నిర్మాణ సంస్థ "వర్మ కార్పొరేషన్" పలు, చాలవరకు అవిజవంతమైన, చిత్రాలు నిర్మించింది.
విషయ సూచిక |
[మార్చు] Early years
రామ్ గోపాల్ వర్మ 1962వ సంవత్సరం విజయవాడ నగరంలో కృష్ణంరాజు మరియు సూర్యమ్మ దంపతులకు జన్మించాడు. నగరంలోని సిధ్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల లో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించాడు.ఐతే అతనికి చదువుకన్నా చిత్రరంగం మీదే ఎక్కువ శ్రద్ధ ఉండేది. విద్యార్థిగా ఉన్నప్పుడు విడుదలైన ప్రతి చిత్రము, ఏ బాషలోనైనా, వదలకుండా చూసేవాణ్ణని ఆయన చెబుతూ ఉంటారు. తన స్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ, అందులో తప్పొప్పుల గురించి వాదనలు జరిపేవాడు. ఇంజినీరింగ్ పట్టా పొందిన తర్వాత చిత్ర పరిశ్రమలో అవకాశం కోసం ఎదురుచూస్తూ బ్రతుకుతెరువు కోసం కొంతకాలం ఒక వీడియో దుకాణం నడిపాడు. తర్వాత రావుగారి ఇల్లు అనే తెలుగు చిత్రానికి సహాయక నిర్దేశకునిగా అవకాశం వచ్చింది. ఆ చిత్రం ద్వారా వర్ధమాన తెలుగు నటుడు అక్కినేని నాగార్జునను కలిసే అవకాశం వచింది.
ఆయనకి, ఆయన మేన మామకి సినిమాలు అంటే తగని మక్కువ.క్లాసులను ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసి వాళ్ళ అమ్మతో దెబ్బలు తినే వారట. సినిమా పేర్లలో దర్శకుడి పేరు,"ఫిల్మ్ బై" అని వేసే పేర్లను చూసి చాలా ఉత్తేజం చెందేవారట.షోలే సినిమాలో "ఫిల్మ్ బై రమేష్ సిప్పీ" పేరు చూసి ఉత్తేజం చెందిన ఆయన, తన పేరు ని కూడా అలా సినిమా టైటిల్స్ లో మొదటి సారి 'ఉదయం' సినిమాలో చూసుకుని మురిసిపోయారట.ఆయనకు తన కుటుంబం నుండి ఎలాంటి సహకారం లేదు.తన మేనమామ కూడా పిచ్చితనం అనే అనుకునేవాడు.దక్షిణ భారతంలో చెన్నై లాంటి నగరాల్లో నిర్మించే చిత్రాల్లో కంటే ముంబై లో నిర్మితమయ్యే చిత్రాల్లో ప్రతిభ కొరవడింది అని ఆయన భావించేవారు.ఆయన తనకి ఎటువంటి దురలవాట్లు లేవు అని చెప్తారు.మధ్యం సేవించడం వ్యసనంగా ఆయన ఒప్పుకోరు.ఆయనకి నచ్చిన దర్శకులు స్టీవెన్ స్పీల్ బర్గ్,శేఖర్ కపూర్,గోవింద్ నిహాల్ని మొదలగు వారు.కాని ఆయన పైన ఎవ్వరి ప్రభావం లేదు.ఆయనది సొంత శైలి.సినీ విశ్లేషణల గురించి ఆయన పెద్దగా పట్టించుకోరు.ఎవరో అపరిచితులు నా సినిమా గురించి రాసే విశ్లేషణ ల గురించి నేనెందుకు బాధ పడాలి?ఎవరికో నచ్చకపోతే నేనేం చేయగలను? అని ప్రశ్నిస్తారు.
[మార్చు] Career
రామ్ గోపాల్ వర్మ తన సినీ జీవితాన్ని ఎస్.ఎస్.క్రియేషన్స్ నిర్మించిన రావుగారిల్లు, కలెక్టర్ గారి అబ్బాయి చిత్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెట్టారు.తెలుగు మరియు భారతీయ సినీ ప్రపంచంలో శివ సినిమా ద్వారా తన ఉనికిని ప్రపంచానికి చాటారు.ఈ చిత్రం కాలేజి నేపధ్యంలో హింసాత్మక కధను చొప్పించి నిర్మించారు.ఎటువంటి ఆధారం,శిక్షణ, సహాయ సహకారాలు లేకుండా, 28 ఏళ్ల వయసులో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడైన అక్కినేని నాగార్జున ను చిత్ర నిర్మాణానికి ఒప్పించగలిగారు.ఆయన కధ చెప్పిన విధానం నచ్చి నాగార్జున స్వయంగా చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు.శివ చిత్రం తెలుగు చిత్ర ప్రపంచంలో ఒక చెరగని ముద్రని వేసుకుంది.హిందీ భాష లో కూడా ఈ చిత్రాన్ని అదే పేరుతో పునర్నిర్మించారు కానీ తెలుగు లో సాధించినంత విజయాన్ని హిందీ లో సాధించలేదు.
His later movies Kshana kshanam (starring వెంకటేష్ and Sri devi in the lead) was loosly based on a Hollywood flick Romancing the Stone and was reminescent of his relationship with a college sweetheart named Satya (who he went on to name a movie after later in his career), Raatri (a bilingual horror movie with Revathi in the lead),Antham (another bilingaul criminal-cop movie with Nagarjuna and Urmila Matondkar in the lead, all failed to repeat the commercial success of Shiva. Govinda Govinda (with Nagarjuna and Sri devi in the lead) became controversial because of a scene where the villain steps on the palm of Lord వెంకటేష్wara to steal the diamond studded crown. Indian censor board asked him to delete this scene. Despite the hype it generated, the movie became a dud at the boxoffice.
His next release Gaayam with Jagapathi Babu and Urmila Matondkar was another violent movie dealing with underworld. The screenplay was provided by popular Tamil movie director Mani Ratnam. It fared well in cities. He repeated casting of Urmila Matondkar in many of his movies have fueled rumours about their relationship.
He started his own banner Varma corporation limited and produced Telugu movies like Money, Money Money, Gulabi, Wife of Mr. Vara Prasad, Anaganaga oka roju, Deyyam (the last two directed by Ram Gopal Varma himself). His assistant directors Krishna Vamsi, Shiva Naageshwar Rao and Teja who worked as a cinematographer for his movies, later became big names in Tollywood.
While popular Hindi Cinema were either over the top unrealistic action films or glamorous love stories, his movies were more deep and realistic. Though Indian Cinema has always produced ace movie-makers who reveled in portrayal of realism, he is credited for creating his own niche within the commercial and popular market with some gritty movies.
His foray into Hindi cinema (Bollywood as it is commonly called) started with a huge commercial success Rangeela. Urmila Matondkar became a big star in Bollywood overnight. A.R. Rahman,a popular music composer started his career in Hindi cinema with this movie. Then a dud called Daud followed Rangeela.
Satya was ground breaking movie from Ramu. Made with a shoe string budget and non-stars, this movie gave life to many actors and technicians, chiefly Manoj Bajpai, Chakravarthy, Makrand Deshpande, Anurag Kashyap (provided the dialogue and story) and Sandeep Chowta (background music composer). This critically acclaimed movie spawned many imitations in Bollywood. Some critics bashed Ramu for glorifying the Mafia with the violent nature of the movie.
With movies like Kaun, Bhoot and Company he cut out song and dance sequences commonplace in Bollywood, so as not to interrupt the flow of the narration. He is very particular about the background scores and for a long time collaborated with composer Sandeep Chowta.
Ram Gopal Varma in almost all his films has found time to criticise the popular film fraternity, either their style or the personalities. He does it with sarcastic humor. His films almost always deal with the contemporary and are urbane. The scheme is mostly set in the city of Mumbai, however, the scope is allowed to expand as per the story. Critics say, his movies don't just sketch a macro perspective but go deeper into the minds of the protagonists attempting to uncover their motivations.
His latest release Naach which Ram Gopal Varma called his best film yet (which he does after making almost all his movies) dealt with the relationship between an idealistic choreographer who wants to stamp her identity in the film world and an ambitious actor who wants to make it big. The film did not do well commercially. In a recent interview with the Indian Express newspaper the film maker said, "I think I tried too hard with Naach. I gave Ayn Rand to a Municipal School."
His next film was Sarkar that was released in June 2005. The film has the father-son duo Amitabh Bachchan and Abhishek Bachchan playing a father-son role in the film. Varma has said that the film is adapted from The Godfather, which he feels was basically about patriarchy and pride. The film he places in the context of politics with Amitabh Bachchan playing the character Sarkar who is a self righteous politician. This movie was a big hit.
He produces films at a speed that is unfamiliar to Indian Film Industry and named his office The Factory. His production company makes several films directed by other film makers he picks.
He is considered by wannabes as a Kingmaker for his habit of picking new talent for his movies whose careers have eventually sky rocketed. These include actors like Manoj Bajpai, Aftab Shivdasani, Vivek Oberoi, Rajpal Yadav. Ram Gopal Varma through interviews suggests that he is not a generous person and picks new talent for selfish motives. He does not respect any film awards sponsored by film trade magazines and never attends award functions.
[మార్చు] Awards and nominations
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ యేటా ఇచ్చే నంది అవార్డ్ ను రామ్ గోపాల్ వర్మ రెండు సార్లు ఆయన దర్శకత్వం వహించిన శివ మరియు క్షణ క్షణం చిత్రాలకు గెలుచుకున్నారు.'సత్య' చిత్రానికి ఫిల్మ్ ఫేర్ వాళ్ళు ఇచ్చే ఉత్తమ దర్శకుడి అవార్డ్ ను సైతం గెల్చుకున్నారు.
[మార్చు] వ్యక్తిగత జీవితం
వర్మకు తన సినిమాలలో పనిచేసిన అనేక నటీమణులతో ముఖ్యంగా ఊర్మిళ మాటోండ్కర్, అంతర మాలి, సమీరా రెడ్డి, రుఖ్‌సార్, ఇటివల నిషా కొఠారిలతో సంబంధం ఉన్నట్ల పుకార్లు వచ్చాయి. వర్మ తన సినిమాల్లో పనిచేసిన హీరోయిన్లందరూ తనకు చెల్లెల్లు వంటివారని పుకార్లను కొట్టిపారేశాడు.
వర్మ ఒక ఇంటర్వూలో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని,పిల్లలను పెంచడం,చదివించడం,ఆడించడం అనేవి నా జీవితం లో మచ్చుకైన ఉహించని విషయాలని అన్నారు.
[మార్చు] చిత్ర సంకలనము
చిత్రము | విడుదల తేది, సంవత్సరము | భాష | బాధ్యతలు |
---|---|---|---|
మిస్టర్. య మిస్. | డిసెంబర్ 2, 2005 | హిందీ | నిర్మాత |
జెమ్స్ | సెప్టెంబర్ 16, 2005 | హిందీ | నిర్మాత |
మై వైఫ్'స్ మర్దర్ | ఆగస్ట్ 19, 2005 | హిందీ | నిర్మాత |
సర్కార్ | జులై 1, 2005 | హిందీ | దర్శకత్వం & నిర్మాత |
డి | జూన్ 3, 2005 | హిందీ | నిర్మాత |
నాచ్ | నవంబర్ 12, 2004 | హిందీ | నిర్మాత |
వాస్తు శాస్త్ర | 2004 | హిందీ | నిర్మాత |
మధ్యాహ్నం హత్య | 2004 | తెలుగు | నిర్మాత |
గాయబ్ | జులై 16, 2004 | హిందీ | నిర్మాత |
అబ్ తక్ చప్పన్ | ఫిబ్రవరి 27, 2004 | హిందీ | నిర్మాత |
ఏక్ హసీనా థి | జనవరి 16, 2004 | హిందీ | నిర్మాత |
మై మాధురి ధిక్షిత్ బననా చహ తా హు | అక్టోబర్ 10, 2003 | హిందీ | నిర్మాత |
డర్న మనా హై | జులై 25, 2003 | హిందీ | నిర్మాత |
భూత్ | మే 30, 2003 | హిందీ | దర్శకత్వం & నిర్మాత |
రోడ్ | సెప్టెంబర్ 27, 2002 | హిందీ | నిర్మాత |
కంపెనీ | ఏప్రిల్ 12, 2002 | హిందీ | దర్శకత్వం & నిర్మాత |
లవ్ కెలియె కుచ్ భి కరేగ | జూన్ 29, 2001 | హిందీ | నిర్మాత |
ప్యార్ తూనె క్యా కియ | ఏప్రిల్ 27, 2001 | హిందీ | నిర్మాత |
జంగిల్ | జులై14, 2000 | హిందీ | దర్శకత్వం & నిర్మాత |
మస్త్ | అక్టోబర్ 15, 1999 | హిందీ | దర్శకత్వం & నిర్మాత |
శూల్ | 1999 | హిందీ | కధ,నిర్మాత |
ప్రేమ కథ | 1999 | తెలుగు | దర్శకత్వం |
కౌన్ | February 26, 1999 | హిందీ | దర్శకత్వం & నిర్మాత |
దిల్ సె | 1998 | హిందీ | నిర్మాత |
సత్య | జులై 3, 1998 | హిందీ | దర్శకత్వం & నిర్మాత |
దౌడ్ | జులై 13, 1997 | హిందీ | కధ, స్క్రీన్ ప్లే,కూర్పు, దర్శకత్వం & నిర్మాత |
W/O వర ప్రసాద్ | 1997 | తెలుగు | నిర్మాత |
దెయ్యం | 1996 | తెలుగు | దర్శకత్వం & నిర్మాత |
గులాబి | 1996 | తెలుగు | నిర్మాత |
అనగనగా ఒక రోజు | 1995 | తెలుగు | దర్శకత్వం & నిర్మాత |
రంగీలా | సెప్టెంబర్ 8, 1995 | హిందీ | కధ, దర్శకత్వం & నిర్మాత |
మని మనీ | 1994 | తెలుగు | నిర్మాత |
మని | 1993 | తెలుగు | నిర్మాత |
తిరుడ తిరుడ | 1994 | తమిళం | స్క్రీన్ ప్లే |
గాయం , దేశం | 1993 | తెలుగు, తమిళం | దర్శకత్వం |
గోవిందా గోవిందా | 1993 | తెలుగు | దర్శకత్వం |
అంతం, ద్రోహి | అక్టోబర్ 25, 1992 | తెలుగు,హిందీ | దర్శకత్వం |
క్షణ క్షణం | 1991 | తెలుగు | దర్శకత్వం |
రాత్రి, రాత్ | 1991 | తెలుగు, హిందీ | దర్శకత్వం |
శివ, ఉదయం,షివ | డిసెంబర్ 7, 1990 | తెలుగు, తమిళం, హిందీ | కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం |