లక్సెట్టిపేట (ఆదిలాబాదు జిల్లా మండలం)
వికీపీడియా నుండి
లక్సెట్టిపేట మండలం | |
జిల్లా: | అదిలాబాదు |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | లక్సెట్టిపేట |
గ్రామాలు: | 20 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 46.755 వేలు |
పురుషులు: | 23.238 వేలు |
స్త్రీలు: | 23.517 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 56.67 % |
పురుషులు: | 67.73 % |
స్త్రీలు: | 45.82 % |
చూడండి: అదిలాబాదు జిల్లా మండలాలు |
లక్సెట్టిపేట (Laksettipeta), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము.
ఆదిలాబాద్ జిల్లాలో మొత్తము 52 మండలాలున్నాయి.
ముఖ్యమైన పట్టణాలు...మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కాగజ్ నగర్, భైంసా, లక్షెట్టిపేట, ఆసిఫాబాద్, ఉట్నూర్.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- దౌడేపల్లి
- తాలమళ్ళ
- చల్లంపేట్
- బాల్రావుపేట్
- జెండావెంకటాపూర్
- రంగపేట్
- చందారము
- వెంకటరావుపేట్
- ఎల్లారం
- కొత్తూర్
- ఊటుకూర్
- మోదెల
- లక్సెట్టిపేట
- ఇటిక్యాల్
- లింగాపూర్
- తిమ్మాపూర్
- లక్ష్మీపూర్
- పోతేపల్లి
- గుల్లకోట
- మిట్టపల్లి
[మార్చు] అదిలాబాదు జిల్లా మండలాలు
తలమడుగు | తాంసీ | అదిలాబాదు| జైనథ్ | బేల | నార్నూర్ | ఇంద్రవెల్లి | గుడిహథ్నూర్ | ఇచ్చోడ | బజార్హథ్నూర్ | బోథ్ | నేరడిగొండ | సారంగాపూర్ | కుంటాల | కుభీర్ | భైంసా | తానూర్ | ముధోల్ | లోకేశ్వరం | దిలావర్ పూర్ | నిర్మల్ | లక్ష్మణ్చందా | మండా | ఖానాపూర్ | కడ్యం | ఉట్నూరు | జైనూర్ | కెరమెరి | సిర్పూర్ పట్టణం | జన్నారం | దండేపల్లి | లక్సెట్టిపేట | మంచిర్యాల | మందమర్రి | కాశీపేట్ | తిర్యాని | ఆసిఫాబాద్ | వాంకిడి | కాగజ్నగర్ | రెబ్బెన | తాండూరు | బెల్లంపల్లి | నెన్నెల్ | భీమిని | సిర్పూర్ గ్రామీణ | కౌతల | బెజ్జూర్ | దహేగావ్ | వేమన్పల్లి | కోటపల్లి | చెన్నూర్ | జైపూర్