చర్చ:విజయవాడ
వికీపీడియా నుండి
[మార్చు] లెనిను గారి విగ్రము
ఈ వ్యాసములో లెనిను గారి విగ్రమును ఉంచుటలోని ఔచిత్యము నాకు అర్థము కాలేదు
దాని బదులుగా ఏదైనా రైల్వే స్టేషనో, బస్ స్టేషనో, ప్రఖ్యాత వీధి బొమ్మనో ఉంచినచో సబబుగా ఉండును కదా,
లేక లెనిను గారికీ, లేదా లెనిను గారి విగ్రహానికీ విజయవాడకు ఏదయినా ప్రముఖ సంబధము ఉన్నచో తెలుప గలరు!
ఈ బొమ్మ మనము లెనిను వ్యాసములో ఉంచుట సబబుగా ఉండును అని నా మతము ! Chavakiran 12:27, 26 డిసెంబర్ 2005 (UTC)
- ఆ విగ్రహము వలన విజయవాడలోని లెనిను సెంటరుకు ఆ పేరు వచ్చిన్నది. కాకపోతే ఆ విగ్రహము గురించి మరియూ విజయవాడలో కమ్యూనిస్టుల ప్రభావం గురించీ ఈ వ్యాసంలో పెద్దగా చెప్పకపోవటం వలన ఆ బొమ్మను ఇక్కడ ఉంచటం ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతానికయితే ఆ బొమ్మను ఇక్కడ ఉంచనవసరంలేదు అని నా అభిప్రాయం కూడా. కాకపోతే ఇంతకు ముందు మార్పుచేసినవారు ఆ బొమ్మను ఇక్కడ పెట్టారు. వాళ్ళుమరలా ఈ వ్యాసమును కొనసాగించవచునేమో. కావాలంటే రెండుచోట్లా అదే ఫొటోను పెడదాము. --మాకినేని ప్రదీపు (Makineni Pradeep) 03:59, 27 డిసెంబర్ 2005 (UTC)