విజయవిలాసం
వికీపీడియా నుండి
విజయవిలాసము, చేమకూరి వెంకటకవి రచించిన ప్రబంధకావ్యము.
[మార్చు] కథ
ఇందులో ముగ్గురు కావ్యనాయికలు, ఈ నాయకుడు అర్జునుడు కలరు. కావ్యనాయికలు, ఉలూచి, చిత్రాంగద, సుభద్ర లు.
[మార్చు] అంకితము
ఈ గ్రంథమును తంజావూరు రాజయిన రఘునాథరాజు నాకు అంకితము ఇవ్వబడినది.
[మార్చు] విశేషములు
ఈ గ్రంథమునకు తాపీ ధర్మారావు గారు రచించిన హృదయోల్లాస విలాసము అను వ్యాఖ్యానము బహుళ ప్రాముఖమైనది