విజయ నగర రాజుల కాలంనాటి సైనిక స్థితి
వికీపీడియా నుండి
విజయనగరము ప్రభలమైన సైనిక శక్తి.
విషయ సూచిక |
[మార్చు] విభాగములు
వీరి సైన్యమున
- పదాతి దళము
- గజ దళము
- అశ్విక దళము
అను విభాగములు కలవు, చివరలో పిరంగి దళము, తుపాకి దళములు కూడా ఉండెను
[మార్చు] ఆయుధములు
సాధారణ సైనికునకు శిరస్త్రానము, డాలు, కత్తి ఉండేవి, ఇంకా ఈటె మొన్నగు ఆయుధములు కూడా కలవు.
[మార్చు] విశేషములు
ఈ సైన్యము ముఖ్యముగా రెండు రకములగా ఉండేవి
[మార్చు] సిద్ద సైన్యము
అనగా ఇది కేంద్ర పరిపాలనలో ఉండే సైన్యము, ఇది సుమారుగా లక్ష మంది వరకూ ఉండేది (కృష్ణ దేవరాయల సమయమున) దీనికి జీత భత్యములు అన్నీ కేంద్ర ఖజానా నుండే వచ్చేది
[మార్చు] అమర సైన్యము
లేదా నాయకర సైన్యము లేదా సామంత సైన్యము, దీనిని సామంతులు చూసుకునేవరు, అవసరమైనప్పుడు రాజునకు పంపించేవారు
విజయనగర రాజులు | ![]() |
---|---|
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము |