వీరాభిమన్యు
వికీపీడియా నుండి
ఇదే పేరుతో వచ్చిన మరొక సినిమా వీరాభిమన్యు (1936 సినిమా)
వీరాభిమన్యు (1965) | |
దర్శకత్వం | వి. మధుసూదన రావు |
---|---|
నిర్మాణం | సుందర్ లాల్ నహతా, డూండీ |
తారాగణం | నందమూరి తారక రామారావు, శోభన్ బాబు, సత్యనారాయణ, కాంచన, గీతాంజలి, కాంతా రావు, పద్మనాభం, రాజనాల |
సంగీతం | కె.వి. మహాదేవన్ |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | రాజ్యలక్ష్మి ప్రొడక్సన్స్ |
భాష | తెలుగు |
శోభన్ బాబు కధానాయకునిగా నటించిన తొలిచిత్రము ఇది.
[మార్చు] పాటలు
- రంభా ఊర్వసి తలదన్నె రమణి లలామె ఎవరీమె
- చూచి వలచి చెంతకు పిలచి నీ సొగసులు
- అదిగొ నవలోకం వెలసె మనకోసం
- చల్లని సామివి నీవైతె అల్లన ఆగుము జాబిల్లి
- పరిత్రాణాయ సాధునాం (పద్యం)
- నీ సఖులన్ సహోదరులన్ నిన్ను నిమేషంభులో (పద్యం)
- పాలకడలి వంటి పాండవాగ్రజుడు (పద్యం)
- అనుమిష దైత్యకింపురుషులాది ఎవ్వరు వచ్చినన్ (పద్యం)
- యధా యధాహి ధర్మస్య (పద్యం)