చర్చ:సుడోకు
వికీపీడియా నుండి
ఈ బైట లింకు ను ఆర్టికల్ లో పెట్టడాము పై మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి. http://www.dmoz.org/Games/Puzzles/Brain_Teasers/Sudoku/ --పిఢరా 12:05, 20 ఫిబ్రవరి 2007 (UTC)
- తప్పకుండా పెట్టవచ్చును. "బయటిలింకులు' పేరే అందుకోసం. --కాసుబాబు 12:16, 20 ఫిబ్రవరి 2007 (UTC)
- ఈ విధమైన వ్యాసం చూసినప్పుడు నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఇవి తెవికీ పరిధిని పెంచుతాయి. సినిమాలే మన లోకం కాదని గుర్తు చేస్తాయి. అభినందనలు --కాసుబాబు 12:16, 20 ఫిబ్రవరి 2007 (UTC)
- పిఢరా గారూ, చాలమంచి ప్రయత్నం. ఇలానే ఎన్నో విస్తృతమైన వ్యాసాలు తెవికీకి అందిస్తారని ఆశిస్తున్నా --వైఙాసత్య 17:16, 20 ఫిబ్రవరి 2007 (UTC)