చర్చ:ఇల్లు మరియు ప్రపంచము
వికీపీడియా నుండి
[మార్చు] పరభాషా రచనలు పేర్లు - చర్చ
ఇతర భాష రచనల గురించిన వ్యాసాలు తెలుగులో వ్రాసేటపుడు ఏ శీర్షిక వాడాలనే విషయంపై మనకు ఇంకా నిర్దుష్ట విధానం లేదు. నా సూచనలు
- ఇల్లు మరియు ప్రపంచము కంటే ఘరె బైరే లేదా ఘరె బైరే(బెంగాలీ నవల) మరింత ఉచితమనిపిస్తుంది.
- ఉదాహరణకు లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మరియు ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ పేర్లే ఆయా రచనలకు వాడాము. "ఉంగరాల రాజు", "వాదాల భారతీయుడు" అనడం కంటే ఆ ఇంగ్లీషు పేర్లు తెలుగు లిప్యాంతరీకరణ (Transliteration) లోనే బాగున్నాయి.
- ఒకవేళ ఆ పుస్తకం తెలుగు అనువాదం తెలుగు పేరులో ప్రసిద్ధమైతే అది వేరే సంగతి (శరత్ "గృహ దహనం" లాగా). అప్పుడు దారి మళ్ళింపు పెట్టవచ్చును.
- పిఢరా గారూ! మీ అభిప్రాయం ఏమిటి? ఇతర సభ్యలు ఏమంటారు?
- తరువాత రచ్చబండలో పెడదాము. సభ్యుల అభిప్రాయాలు తెలిసిన తరువాత "శైలి మాన్యువల్"లో చేరుద్దాము.
--కాసుబాబు 08:51, 9 ఏప్రిల్ 2007 (UTC)