ఇల్లు మరియు ప్రపంచము
వికీపీడియా నుండి
కృతికర్త | Rabindranath Tagore |
---|---|
Original title (తెలుగులో లేకపోతే) | Ghare Baire |
దేశం | India |
భాష | Bengali |
మూస:Nowrap | Autobiographical novel |
సంపాదకులు | |
విడుదల | 1916 |
Media type | Print (Hardback & Paperback) |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN) | NA |
ఇల్లు మరియు ప్రపంచము (The Home and the World) 1916 (బెంగాలీలో గరె బైర్) రవీంద్రనాథ్ టాగూర్ 1916 లో రచించిన నవల.
విషయ సూచిక |
[మార్చు] ప్లాట్
ఈ కథ 20వ శతాబ్దపు తొలి భాగములో ఒక ధనిక బెంగాలీ జమిందారు నిఖిల్ మొక్క ఎస్టేటు చుట్టూ తిరుగుతుంది. నిఖిల్ తన అందమైన భార్య విమల (బెంగాలీ లో బిమల) తో ఆనందముగా జీవిస్తూ ఉంటాడు. ఇంతలో ఆతని స్నేహితుడు ,స్వదేశీ ఉద్యమములో ఉత్సాహముగా పాల్గొనే తీవ్రవాద లక్షణములు కల సందీప్ వారి జీవితాల లోకి ప్రవేశిస్తాడు. ఉత్సాహము రోషము కల సందీప్ , శాంతి కాముకుడు నెమ్మది స్వభావము కల నిఖిల్ కు వ్యతిరేకము. సందీప్ అమాయకమైన విమలను సులువుగా ఆకర్షించి లవ్ ట్రయాంగిల్ ని సృష్టిస్తాడు.
జరిగేదంతా నిఖిల్ గమనిస్తున్నపటికీ ,వారి పెళ్ళి విమల చిన్నపుడే జరిగిపోవడము వలన, పరిపక్వమైన (మెట్యూర్) వ్యక్తి కావడము వలన విమలకు తన జీవితము లో ఇష్టము వచ్చినది ఎన్నుకునేలా పూర్తిగా స్వతంత్రము ఇస్తాడు. విమల ప్రేమ భావన ఎలా ఉంటుందో మొదటి సారి ఆస్వాదించి, ఈ కొత్త దృష్టి తో నిఖిల్ మాత్రమే తనని నిజముగా ప్రేమించే వ్యక్తిగా తెలుసుకుంటుంది.
[మార్చు] ఫిల్మ్, టి.వి., నాటక రూపములు
సత్యజిత్ రే దర్శకత్వములో 1984 లో Ghare Baire (The Home and the World) విడుదలైంది.
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] బైట లింకులు
- e-text of novel from ibiblio - సురేంద్రనాథ్ టేగోర్ గారి ఇంగ్లీషు అనువాదము