చర్చ:తెలుగు సినిమా రికార్డులు
వికీపీడియా నుండి
[మార్చు] జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తొలి తెలుగుసినిమాలు
అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఎంపికైన తొలి దక్షిణాది చిత్రం వాహినీవారి స్వర్గసీమ (1945). ఈ సినిమాకు చాలా రికార్డులు ఉన్నాయి.
జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా నిలచిన తొలి తెలుగు చిత్రం బంగారుపాప (1954). (ఆ సంవత్సరపు ఉత్తమ చిత్రం పథేర్ పాంచాలి).
ఇవి రెండూ ఒకసారి సరిచూడగలరు.
-త్రివిక్రమ్ 18:25, 29 మార్చి 2007 (UTC)
- త్రివిక్రమ్, నువ్విచ్చిన వివరాలు సరైనవే. నా దగ్గర తెలుగు సినిమా రికార్డుల గురించిన సమాచారం చాలా ఉంది....సమయాభావం చేత రాయలేకపోతున్నాను...త్వరలో అవన్నీ ఈ వ్యాసానికి కలుపుతాను
--నవీన్ 04:18, 30 మార్చి 2007 (UTC)
కొన్ని వివరాలు కేవలం కోస్తాకి మాత్రమే ఉన్నాయి, వీటిని తెలంగాణాకి సీమకీ కూడా వ్రాస్తే బాగుంటుంది Chavakiran 22:01, 6 ఏప్రిల్ 2007 (UTC)
వర్గాలు: వికీప్రాజెక్టు భారతదేశ సినిమా | ఆరంభ దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు | ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు | వికీప్రాజెక్టు తెలుగు | ఆరంభ దశలో ఉన్న తెలుగు వ్యాసాలు | ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు | ఆరంభ-తరగతి భారతదేశ వ్యాసాలు | ఆరంభ-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు | ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు