వికీపీడియా నుండి
ఈ యేడాది 113 చిత్రాలు వెలుగు చూశాయి. వినోదపు పన్ను వసూలుకు శ్లాబ్ సిస్టమ్ మార్చి 23 నుండి అమలయింది. రామకృష్ణా సినీస్టూడియోస్ వారి 'శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' మూడు సంవత్సరాలు సెన్సార్‌తో పోరాటం సాగించి, బయటకు వచ్చి సంచలన విజయం సాధించింది. బాలకృష్ణను స్టార్‌గా నిలబెట్టిన 'మంగమ్మగారి మనవడు' 565 రోజులు ప్రదర్శితమై అత్యధిక ప్రదర్శన రికార్డును నమోదు చేసింది. 'బొబ్బిలిబ్రహ్మన్న' కూడా సూపర్ హిట్‌గా నిలచింది. "కథానాయకుడు, ఇల్లాలు - ప్రియురాలు, ఛాలెంజ్, స్వాతి, శ్రీవారికి ప్రేమలేఖ, దొంగలు బాబోయ్ దొంగలు" శతదినోత్సవం జరుపుకోగా, "బావామరదళ్ళు, గూండా, ఆనందభైరవి, ఇంటిగుట్టు, ఇద్దరు దొంగలు, రారాజు, సితార" కూడా హిట్ చిత్రాలుగా నిలిచాయి.
- కోడెత్రాచు
- ఎస్. పి. భయంకర్
- రైలు దోపిడి
- రోజులు మారాయి
- సీతాలు
- కాయ్ రాజా కాయ్
- సాహసమే జీవితం
- బొబ్బిలి బ్రహ్మన్న
- నాయకులకు సవాల్
- డిస్కోకింగ్
- మెరుపుదాడి
- మానసవీణ
- దేవునిరూపాలు
- కిరాయి అల్లుడు
- భాగ్యలక్ష్మి
- రచయిత్రి
- కురుక్షేత్రంలో సీత
- మహానగరంలో మాయగాడు
- సీతమ్మ పెళ్ళి
- ఈ తీర్పు ఇల్లాలిది
- అదిగో అల్లదిగో
- శ్రీమతి కావాలి
- చిటపట చినుకులు
- చదరంగం
- నాగు
- రావూ గోపాలరావు
- ఘరానారౌడి
- భార్యామణి
- అమ్మాయిలూ ప్రేమించండి
- ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు
- పల్నాటి పులి
- కుటుంబగౌరవం
- ముక్కోపి
- కాంచన గంగ
- దానవుడు
- కలలుకనే కళ్ళు
- అగ్నిగుండం
- గృహలక్ష్మి - 1938, 1967, 1984 మూడు సినిమాలు ఇదేపేరుతో వచ్చాయి.
- రాజమండ్రి రోమియో
- సంగీత సామ్రాట్
- శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర
- దొంగలు బాబోయ్ దొంగలు
- యమదూతలు
- వసంత గీతం
- కథానాయకుడు
- రౌడీ
- రుస్తుం
- సంపూర్ణప్రేమాయణం