మదనపల్లె
వికీపీడియా నుండి
మదనపల్లె మండలం | |
జిల్లా: | చిత్తూరు |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | మదనపల్లె |
గ్రామాలు: | 19 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 190.512 వేలు |
పురుషులు: | 96.968 వేలు |
స్త్రీలు: | 93.544 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 69.11 % |
పురుషులు: | 78.97 % |
స్త్రీలు: | 58.95 % |
చూడండి: చిత్తూరు జిల్లా మండలాలు |
మదనపల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
[మార్చు] వాతావరణం
[మార్చు] ముఖ్యమైన ప్రదేశాలు
- హార్స్లీ హిల్స్
- బోయ కొండ
- బసిని కొండ
- సోంపాళెం
- రిషి వ్యాలి
- ఆరోగ్యవరం
- బెసెంట్ థియొసాఫికల్ కాలేజి
- ఠాగూర్ కాటేజీ
[మార్చు] ప్రముఖ వ్యక్తులు
- జిడ్డు కృష్ణమూర్తి - అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ తత్వవేత్త
- ఎగ్గోని శ్యాంసుందర్ - రచయిత
- ఎద్దుల శంకరనారాయణ - కవి
- కలువకుంట్ల గురునాథ పిళ్ళై - రచయిత
- కవిమలం నారాయణ మూర్తి - రచయిత
- టీ. యెస్. ఏ. కృష్ణమూర్తి - రచయిత
- కీ.శే. ఈర్.యెస్.సుదర్శనం - సాహితీ బ్రహ్మర్షి బిరుదాంకితులు రచయిత, అనువాదకులు, కవి, పండితులు, విమర్శకులు
- కీ.శే. గాండీవి కృష్ణమూర్తి - రచయిత
- గాడేపల్లి శివరామయ్య - కవి
- కీ. శే. చౌడప్ప - రచయిత
- డా. కె.ఎం.డీ.హెన్రీ - రసవిహారి బిరుదాంకితులు, రచయిత
- డా. జూళిపాళెం మంగమ్మ - రచయిత్రి
- డా. మల్లెల గురవయ్య - కవి
- పురాణం త్యాగమూర్తి శర్మ - రచయిత
- పుష్పాంజలి - రచయిత్రి
- కీ. శే. మేడవరం వెంకటనారాయణ శర్మ - రచయిత
- రాజారావు - రచయిత
- వల్లపాటి వెంకట సుబ్బయ్య - విమర్శకులు
- వాసా కృష్ణమూర్తి - కవి
- శ్రీమతి ఆర్. వసుందరాదేవి - రచయిత్రి
- పన్నూరు శ్రీపతి - ప్రముఖ తంజావూరు శైలి చిత్రకారులు. మదనపల్లె జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయులుగా పని చేశారు. ఈయన ప్రతిభకు గుర్తింపుగా భారతదేశ ప్రభుత్వం 2007 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రెండు చేతులతో కూడా బొమ్మలు వేయగలగడం ఈయన ప్రత్యేకత.
[మార్చు] మదనపల్లె నాటక కళాపరిషత్
35ఏళ్ళ కిందట మదనపల్లె నాటక కళాపరిషత్ ఏర్పాటైంది. ఇందులో రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి జయరామిరెడ్డి న్యాయవాదులు బోయపాటి సుబ్బయ్యనాయుడు, లక్ష్మీకాంతం, బి.నర్సింహులు, పార్థసారధి, కాంట్రాక్టర్లు రామన్న, కిట్టన్న, పెరవళి కృష్ణమూర్తి, అశ్వర్థనారాయణ, జర్నలిస్టు పురాణం త్యాగమూర్తి శర్మ, గాయకుడు పత్తి రెడ్డన్న, ఫోటోగ్రాఫర్ బి.నారాయణశర్మ, ఉపాధ్యాయులు ఎ.సుబ్రమణ్యం, ఉద్యోగి జివి రమణలు కీలకపాత్ర పోషించారు. వీరు సభ్యులుగా, నటులుగా ఎన్నో నాటకాలు వేశారు. నెల్లూరుకు చెందిన నెప్జా నాటక కళాపరిషత్, ప్రొద్దుటూరుకు చెందిన రాయల నాటక కళాపరిషత్ అనంతపూర్‌కు చెందిన పరిత కళాపరిషత్, చిత్తూరుకు చెందిన ఆర్ట్స్ లవర్ అసోసియేషన్ నిర్వహించే నాటక పోటీల్లో మదనపల్లె నాటక కళా పరిషత్ పాల్గొంటూ ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. మదనపల్లె నాటక రంగంలో ప్రధానంగా పల్లెపడుచు, భక్త రామదాసు, వెంకన్న కాపురం, ఎవరు దొంగ, కప్పలు తదితర సాంఘిక, చారిత్రాత్మక నాటకాలను వేశారు. మదనపల్లె జిఆర్‌టి హై స్కూల్‌లో రోజుకు నాలుగు దాకా నాటకాలు వేశేవారు. పోటీలు నిర్వహించి వారం రోజుల పాటు నిరవధికంగా నాటకాలు వేసేవారు. నాటకాల్లో మహిళా పాత్రదారులు గూడూరు సావిత్రి, సీతారామమ్మ, రాజేశ్వరీ తదితరులు వచ్చేవారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించేది.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- మదనపల్లె (m+og)
- మదనపల్లె (m)
[మార్చు] మండలంలోని గ్రామాలు
- కోళ్లబైలు (గ్రామీణ)
- పొన్నేటిపాలెం (గ్రామీణ)
- వేంపల్లె
- మాలెపాడు
- తేనీగలవారిపల్లె
- పెంచుపాడు
- మదనపల్లె (గ్రామీణ)
- అంకిసెట్టిపల్లె
- చిప్పిలి
- పప్పిరెడ్డిపల్లె
- కొత్తవారిపల్లె
- చిన్నతిప్పసముద్రం
- కాశిరావుపేట
- పోతపాలు
- వెంకప్పకోట
- బసినికొండ (గ్రామీణ)
- పామయ్యగారిపల్లె
- మొలకలదిన్నె
- వలసపల్లె
[మార్చు] కొన్ని విశేషాలు
- మదనపల్లెలోని టీబీ ఆసుపత్రిలో 'చందమామ' రూపకర్తలలో ఒకరైన చక్రపాణి కొంతకాలం చికిత్స చేయించుకున్నారు.
- "ఆ నలుగురు" సినిమా రచయిత "పెళ్ళైన కొత్తలో" సినిమా దర్శక నిర్మాత అయిన మదన్ మదనపల్లెలో బిసెంట్ థియోసాఫీకల్ కాలేజీలో చదువుకున్నారు.
- ఎన్నికల ప్రచారం కోసం ఇందిరా గాంధీ మదనపల్లె వచ్చిప్పుడే కాంగ్రెస్(ఐ) కు ఎన్నికల కమీషన్ హస్తం గుర్తు కెటాయించింది
- 1919వ సంవత్సరంలో రవీంద్రనాథ్ టాగోర్ మదనపల్లెకు వచ్చారు
[మార్చు] బయటి లింకులు
- టైంస్ ఆఫ్ ఇండియా లో మదనపల్లె గురించి సంపాదకీయం
- ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వారి లింకు
- బీ.టీ కాలేజీ అధికారిక సైటు
- రిషి వ్యాలీ బడి అధికారిక సైటు
- బీ.టీ కాలేజీ గురించి హిందూ దినపత్రికలో వ్యాసం
- మదనపల్లె గురించి ఒక సైటు
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
[మార్చు] చిత్తూరు జిల్లా మండలాలు
పెద్దమండ్యం | తంబళ్లపల్లె | ములకలచెరువు | పెద్దతిప్ప సముద్రం | బీ.కొత్తకోట | కురబలకోట | గుర్రంకొండ | కలకడ | కంభంవారిపల్లె | యెర్రావారిపాలెం | తిరుపతి పట్టణం | రేణిగుంట | యేర్పేడు | శ్రీకాళహస్తి | తొట్టంబేడు | బుచ్చినాయుడు ఖండ్రిగ | వరదయ్యపాలెం | సత్యవీడు | నాగలాపురం | పిచ్చాటూరు | విజయపురం | నింద్ర | కె.వీ.పీ.పురం | నారాయణవనం | వడమలపేట | తిరుపతి గ్రామీణ | రామచంద్రాపురం | చంద్రగిరి | చిన్నగొట్టిగల్లు | రొంపిచెర్ల | పీలేరు | కలికిరి | వాయల్పాడు | నిమ్మన్నపల్లె | మదనపల్లె | రామసముద్రం | పుంగనూరు | చౌడేపల్లె | సోమల | సోదం | పులిచెర్ల | పాకాల | వెదురుకుప్పం | పుత్తూరు | నగరి | కార్వేటినగర్ | శ్రీరంగరాజపురం | పాలసముద్రం | గంగాధర నెల్లూరు | పెనుమూరు | పూతలపట్టు | ఐరాల | తవనంపల్లె | చిత్తూరు | గుడిపాల | యడమరి | బంగారుపాలెం | పలమనేరు | గంగవరం | పెద్దపంజని | బైరెడ్డిపల్లె | వెంకటగిరి కోట | రామకుప్పం | శాంతిపురం | గుడుపల్లె | కుప్పం