మూడు
వికీపీడియా నుండి
నిజ సంఖ్య (Cardinal) | 3 మూడు |
క్రమ సంఖ్య (Ordinal) | 3వ, మూడవ, తృతీయి |
గుణకములు Factorization | ప్రాధమిక సంఖ్య |
భాజకములు(Divisors) | 1,3 |
రోమన్ సంఖ్య | III |
బైనరీ విధానం (Binary) | 1 |
ఆక్టల్ (Octal) | 3 |
డ్యువోడెసిమల్(Duodecimal) | 3 |
హెక్సాడెసిమల్ (Hexadecimal) | 3 |
మూడు లేదా 3 (Three) అనేది లెక్కించడానికి వాడే (cardinal) అంకెలలో రెండు తరువాత, నాలుగుకు ముందు వచ్చే అంకె. సమానంగా విభజించలేని మొదటి సమూహం మూడు కావడం వల్లనో, మరెందువల్లనో గాని ఈ అంకెకు గణితంలోనూ, భాషా ప్రయోగంలోనూ, మతపరమైన ఆచారాలు, సిద్ధాంతాలలోనూ, సంస్కృతిలోనూ కొన్ని విశిష్టతలున్నాయి.
దీనిని వివిధ సందర్భాలలో ఇలా వాడుతారు
- లెక్కలో మూడవది. అంటే కొన్ని వస్తువుల సమూహాన్ని లెక్క పెట్టేపుడు "ఒకటి","రెండు" తరువాత "మూడు" వస్తుంది. ఇక్కడ అన్నింటిలో ఆ వస్తువు కూడా ఒకటి మాత్రమే కాని దానికి విశేష స్థానం ఏమీ లేదు. (ఒకటి, రెండూ, మూడు ....;)
విషయ సూచిక |
[మార్చు] మూడును సూచించే గుర్తులు
[మార్చు] తెలుగు భాష వాడుకలో
[మార్చు] గణితంలో
[మార్చు] కొన్ని సాధారణ లెక్కలు
[మార్చు] లిపి సంకేతం పరిణామం
[మార్చు] విజ్ఞాన శాస్త్రంలో
[మార్చు] సంస్కృతిలో
[మార్చు] వివిధ భాషలలో
వివిధ భాషలలో ఒకటికి వాడే పదాలు, గుర్తులు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
త్రీ Three | ఆంగ్లం |
తీన్ | హిందీ |
మూరు | కన్నడం |
మూన్ఱు | తమిళం |
.. | మళయాళం |
.. | బెంగాలీ |
.. | ఒరియా |
.. | మరాఠీ |
.. | గుజరాతీ |
.. | పంజాబీ |
.. | కష్మీరీ |
.. | నేపాలీ భాష |
.. | మణిపురి భాష |
.. | అస్సామీ భాష |
.. | కష్మీరీ |
.. | సంస్కృతం |