చర్చ:సావిత్రి
వికీపీడియా నుండి
[మార్చు] ఫొటోలు
రెండు ఫొటోలు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఒకదానిని తేసేసాను. దానిని పూర్తిగా తేసేయలేదు కామెంట్లలో పెట్టాను. ఆంగ్ల వికీపీడియాలోని ఫొటోను ఆమె నటించిన సినిమాల దగ్గర పెట్టాను. --మాకినేని ప్రదీపు (Makineni Pradeep) 08:59, 30 డిసెంబర్ 2005 (UTC)
[మార్చు] విశేషవ్యాసంగా ఈ వ్యాసం...
ఈ వ్యాసానికి కొత్త విషయాలు, బొమ్మలు జోడించి, మెరుగుపరచి, విశేషవ్యాసంగా మలుద్దాం రండి. జనవరి 2, సోమవారం లక్ష్యంగా పెట్టుకుందాం. అవసరమైన సమాచారం:
- పూర్తి సినిమాల చిట్టా
- సావిత్రి గురించి ప్రముఖుల వ్యాఖ్యలు
- ఆమె బాల్య విశేషాలు
- జీవిత చరమాంకం విశేషాలు -మొదలైనవి. __చదువరి(చర్చ, రచనలు) 09:48, 30 డిసెంబర్ 2005 (UTC)
- సావిత్రి గారి పూర్తి సినిమాల చిట్టా ఇక్కడ (imdb) ఉంది. నేను వాటిని అనువాదించగలను. --మాకినేని ప్రదీపు (Makineni Pradeep) 10:41, 30 డిసెంబర్ 2005 (UTC)
-
- చాలా సంతొషం. కాని రెండొవ చిత్రము(నర్తనశాల లోనిది) అంతగా బాగోలేదు. అది తీసివేయుట మేలు. Kiranc 11:43, 30 డిసెంబర్ 2005 (UTC)
[మార్చు] ఏకవచన ప్రయోగం
వ్యాసంలో అంతటా ఏకవచనం ఉపయోగించదం అంత సముచితంగా లేదు.దీనిని మార్చే విషయంలో మీకు ఎమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి Kiranc 06:16, 3 జనవరి 2006 (UTC)
- ఎకవచన ప్రయోగమే విగ్నాన సర్వస్వానికి సబబని నిర్ణయించడమైనది. ఈ విషయము గురించి Wikipedia:రచ్చబండ (పాలసీలు) లో చర్చించవచ్చు --వైఙాసత్య 06:27, 3 జనవరి 2006 (UTC)
-
- నేను కూడ పాలసిలు చూసాను. కాని ఇటీవలి వ్యక్తుల విషయంలో అది అంత బాగోదు. ఉదాహరణకి "ఆమె నేటికి ఆరాధింపబడుతూంది" అనే కన్నా "ఆమె నేటికి ఆరాధింపబడుతున్నారు" అంటే బాగుంటుంది. Kiranc 09:12, 3 జనవరి 2006 (UTC)
-
-
-
- లేకపోతే చాలా సమస్యలు రావచ్చు
-
-
-
-
-
- ఉదాహ్రణకు
- వై యస్ కి బహువచనము వాడలేదని ఒకరు
- చంద్రబాబుకు వాడలేదని ఒకరు మనని ఇరగతీస్తారు :)
- Chavakiran 06:28, 4 జనవరి 2006 (UTC)
-
-
-
-
-
-
- అవును మీరన్నది నిజమే. మనం ఎవరిని అతిగా గౌరవించక్కర్లేదు. కాని నా సూచన ఏమిటంటే, "నటించింది , నటించాడు" అనే కన్నా "నటించారు" అంటే బాగుంటుంది. అది వారిని అతిగౌరవించినట్టు కాని, అగౌరవించినట్టు కాని కాదు అని నా భావన.
- Kiranc 04:31, 5 జనవరి 2006 (UTC)
-
-
-
-
-
-
-
- చిన్న clarification. నేను ఎవరికి "శ్రీ", "శ్రీమతి", "గారు", "గౌరవనీయులు" వంటి విశేషణాలు వాడమనటం లేదు.
- Kiranc 04:35, 5 జనవరి 2006 (UTC)
-
-
-
వర్గాలు: వికీప్రాజెక్టు భారతదేశ సినిమా | విశేషవ్యాసం అయిన భారతదేశ సినిమా వ్యాసాలు | అతిముఖ్యమైన భారతదేశ సినిమా వ్యాసాలు | వికీప్రాజెక్టు తెలుగు | విశేషవ్యాసం అయిన తెలుగు వ్యాసాలు | అతిముఖ్యమైన తెలుగు వ్యాసాలు | విశేషవ్యాసం-తరగతి భారతదేశ వ్యాసాలు | విశేషవ్యాసం-తరగతి అతిముఖ్యమైన భారతదేశ వ్యాసాలు | అతిముఖ్యమైన భారతదేశ వ్యాసాలు