వికీపీడియా నుండి
 |
ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి. |
 |
ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి. |
??? |
ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు. |
తెలుగు |
ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు. |
ఈ వ్యాసానికి సంబందించిన మరింత సమాచారం...
|
|
గమనిక |
ఈ వ్యాసం ముఖ్యంగా తెలుగు సినిమా గురించి ప్రారంభించారు. అయతే తెలుగు సినిమాకు ప్రత్యేకించి వేరే వ్యాసం వ్రాయాలనే ఉద్దేశం ఉన్నది. అందువలన దీనిని సినిమా గురించి సాధారణ వ్యాసంగా మార్చడమైనది. ఇంతకు ముందు ఉన్న విషయాన్ని చర్చాపేజీలో కాపీ చేయడమైనది. |
[మార్చు] ఉపోద్ఘాతము
తెలుగు వారికి సినిమా గురించి చెప్పవలెనా! అది మన సంస్కృతిలో భాగమై పొయినది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా మన వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. మన తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. తెలుగు సినిమా తెలుగువాడి జీవితంలో భాగమైపోయింది.