ఏకః
వికీపీడియా నుండి
"ఏక" అనునది శ్రీ విష్ణు సహస్ర నామము లలో ఒకటి.
-
- ఏకో నైకః సవః కః కిం యత్పదమనుత్తమమ్
- లోకబంధుర్లోకనాధో మాధవో భక్త వత్సలః
భగవంతుడు ఒక్కడే. ఆయనకు పోలిక లేదు. అటువంటిది మరేమియును లేదు. అద్వితీయుడు. అజుడు. అనుత్తముడు. పురుషోత్తముడు. ఒకే ఒక్కడు.