కొండాపురం (కడప జిల్లా)
వికీపీడియా నుండి
కొండాపురం (కడప జిల్లా) మండలం | |
జిల్లా: | కడప |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | కొండాపురం (కడప జిల్లా) |
గ్రామాలు: | 34 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 38.864 వేలు |
పురుషులు: | 19.93 వేలు |
స్త్రీలు: | 18.934 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 62.86 % |
పురుషులు: | 76.00 % |
స్త్రీలు: | 48.99 % |
చూడండి: కడప జిల్లా మండలాలు |
కొండాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లాకు చెందిన ఒక మండలము. మండలానికి ఉత్తరాన మైలవరం, దక్షిణాన సింహాద్రిపురం, తూర్పున జమ్మలమడుగు, ముద్దనూరు మండలాలు, పశ్చిమాన అనంతపురము జిల్లా సరిహద్దులుగా కలవు.
కొండాపురం, గుంతకల్లు - కడప రైలుమార్గములో ప్రధాన రైల్వే స్టేషను. ఇక్కడ వచ్చేపోయే రైళ్లకు నీటిని నింపే సదుపాయము కలదు. మండలము పండ్ల తోటలకు ప్రసిద్ధి.
[మార్చు] గ్రామాలు
- అనంతపురం
- బెడుదూరు
- బుక్కపట్నం
- బురుజుపల్లి
- చామలూరు
- చెన్నమనేనిపల్లె
- చౌటపల్లి
- డొంకుపల్లి
- ఏటూరు
- గండ్లూరు
- గంగాపురం
- జోగాపురం
- కె.బొమ్మేపల్లి
- కె.బ్రాహ్మణపల్లె
- కె.సుగుమంచిపల్లె
- కె.వెంకటాపురం
- కోడూరు
- కోనవారిపల్లి
- కొండాపురం
- కొప్పోలు
- లావనూరు
- లింగమనేనిపల్లె
- ముచ్చుమర్రి
- మురుగంపల్లి
- నాగమల్లె దిన్నె (నిర్జన గ్రామము)
- నేకనాంపేట(నిర్జన గ్రామము)
- ఓబన్నపేట
- పకీరుపేట
- పెనుజువ్వి (నిర్జన గ్రామము)
- పొట్టిపాడు
- రేగడిపల్లె
- ఎస్.తిమ్మాపురం
- సంకేపల్లి
- శివాపురం (నిర్జన గ్రామము)
- తాళ్ల ప్రొద్దూటూరు
- వెంకయ్య కాల్వ
- యెనమలచింతల
- యెర్రగుడి
[మార్చు] కడప జిల్లా మండలాలు
కొండాపురం | మైలవరం | పెద్దముడియం | రాజుపాలెం | దువ్వూరు | మైదుకూరు | బ్రహ్మంగారిమఠం | బి.కోడూరు | కలసపాడు | పోరుమామిళ్ల | బద్వేలు | గోపవరం | ఖాజీపేట | చాపాడు | ప్రొద్దుటూరు | జమ్మలమడుగు | ముద్దనూరు | సింహాద్రిపురం | లింగాల | పులివెందల | వేముల | తొండూరు | వీరపునాయునిపల్లె | యర్రగుంట్ల | కమలాపురం | వల్లూరు | చెన్నూరు | అట్లూరు | ఒంటిమిట్ట | సిద్ధవటం | కడప | చింతకొమ్మదిన్నె | పెండ్లిమర్రి | వేంపల్లె | చక్రాయపేట | లక్కిరెడ్డిపల్లె | రామాపురం | వీరబల్లె | రాజంపేట | నందలూరు | పెనగలూరు | చిట్వేలు | కోడూరు | ఓబులవారిపల్లె | పుల్లంపేట | టి.సుండుపల్లె | సంబేపల్లి | చిన్నమండెం | రాయచోటి | గాలివీడు | కాశి నాయన