మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రులు
వికీపీడియా నుండి
# | పేరు | పదవీకాలం మొదలు | పదవీకాలం ముగింపు | పార్టీ |
1 | రవిశంకర్ శుక్లా | ఆగష్టు 15 1947 | డిసెంబర్ 1956 | కాంగ్రెసు |
2 | భగవంత్‌రావ్ మండ్లోయి | జనవరి 1 1957 | జనవరి 31 1957 | కాంగ్రెసు |
3 | కైలాస్‌నాథ్ కట్జూ | జనవరి 31 1957 | మార్చి 11 1962 | కాంగ్రెసు |
4 | భగవంత్‌రావ్ మండ్లోయి | మార్చి 11 1962 | సెప్టెంబర్ 30 1963 | కాంగ్రెసు |
5 | ద్వారకా ప్రసాద్ మిశ్రా | సెప్టెంబర్ 30 1963 | జూలై 30 1967 | కాంగ్రెసు |
6 | గోవింద్ నారాయణ్ సింగ్ | జూలై 30 1967 | మార్చి 13 1969 | కాంగ్రెసు |
7 | రాజనరేశ్ చంద్ర సింగ్ | మార్చి 13 1969 | మార్చి 26 1969 | కాంగ్రెసు |
8 | శ్యామచరణ్ శుక్లా | మార్చి 26 1969 | జనవరి 29 1972 | కాంగ్రెసు |
9 | ప్రకాష్ చంద్ర సేథీ | జనవరి 29 1972 | డిసెంబర్ 23 1975 | కాంగ్రెసు |
10 | శ్యామచరణ్ శుక్లా | డిసెంబర్ 23 1975 | ఏప్రిల్ 29 1977 | కాంగ్రెసు |
11 | రాష్ట్రపతి పాలన | ఏప్రిల్ 29 1977 | జూన్ 26 1977 | |
12 | కైలాష్ చంద్ర జోషి | జూన్ 26 1977 | జనవరి 18 1978 | జనతాపార్టీ |
13 | వీరేంద్ర కుమార్ సక్లేచా | జనవరి 18 1978 | జనవరి 20 1980 | జనతాపార్టీ |
14 | సుందర్‌లాల్ పట్వా | జనవరి 20 1980 | ఫిబ్రవరి 17 1980 | భాజపా |
15 | రాష్ట్రపతి పాలన | ఫిబ్రవరి 17 1980 | జూన్ 9 1980 | |
16 | అర్జున్ సింగ్ | జూన్ 9 1980 | మార్చి 14 1985 | కాంగ్రెసు-ఐ |
17 | మోతీలాల్ వోరా | మార్చి 14 1985 | ఫిబ్రవరి 14 1988 | కాంగ్రెసు |
18 | అర్జున్ సింగ్ | ఫిబ్రవరి 14 1988 | జనవరి 25 1989 | కాంగ్రెసు-ఐ |
19 | మోతీలాల్ వోరా | జనవరి 25 1989 | డిసెంబర్ 9 1989 | కాంగ్రెసు |
20 | శ్యామచరణ్ శుక్లా | డిసెంబర్ 9 1989 | మార్చి 5 1990 | కాంగ్రెసు |
21 | సుందర్‌లాల్ పట్వా | మార్చి 5 1990 | డిసెంబర్ 15 1992 | భాజపా |
22 | రాష్ట్రపతి పాలన | డిసెంబర్ 15 1992 | డిసెంబర్ 7 1993 | |
23 | దిగ్విజయ్ సింగ్ | డిసెంబర్ 7 1993 | డిసెంబర్ 8 2003 | కాంగ్రెసు |
24 | ఉమా భారతి | డిసెంబర్ 8 2003 | ఆగష్టు 23 2004 | భాజపా |
25 | బాబూలాల్ గౌర్ | ఆగష్టు 23 2004 | నవంబర్ 29 2005 | భాజపా |
26 | శివరాజ్ సింగ్ చౌహాన్ | నవంబర్ 29 2005 | పదవిలో ఉన్నారు | భాజపా |