వికీపీడియా నుండి
జనవరి 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో మొదటి రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 364 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 365 రోజులు).
- 1953:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ స్థాపించబడింది.
- 1972: మణిపూర్ రాష్ట్రం అవతరించింది.
- 2002: ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలు, నోట్లను చెలామణీ లోకి తెచ్చారు.
- 1955: ప్రముఖ రసాయనశాస్త్రవేత్త, శాంతిస్వరూప్ భట్నాగర్. ఈయన పేరుమీదే శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు ను ఏర్పాటు చేసారు.
- 2007: ప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత డూండీ.
[మార్చు] పండుగలు మరియు జాతీయ దినాలు
[మార్చు] బయటి లింకులు
డిసెంబర్ 31 - జనవరి 2 - డిసెంబర్ 1 - ఫిబ్రవరి 1 -- అన్ని తేదీలు