యెమ్మిగనూరు
వికీపీడియా నుండి
యెమ్మిగనూరు మండలం | |
జిల్లా: | కర్నూలు |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | యెమ్మిగనూరు |
గ్రామాలు: | 18 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 142.119 వేలు |
పురుషులు: | 71.433 వేలు |
స్త్రీలు: | 70.686 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 46.00 % |
పురుషులు: | 58.98 % |
స్త్రీలు: | 32.98 % |
చూడండి: కర్నూలు జిల్లా మండలాలు |
యెమ్మిగనూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము. ఎమ్మిగనూరు మంత్రాలయము నుండి 14 కిమీ దూరములో ఉన్నది. ఎమ్మిగనూరు నందు 4 జూనియరు కళాశాలు,1 డిగ్రి కళాశాల మరియు 1 ఇంజనీరీంగు కళాశాల ఉన్నాయి. ఎమ్మిగనూరులో ప్రతి సంవత్సరము జనవరి నందు "శ్రీ నీలకంఠేశ్వర జాతర" ఘనముగా జరుగును.
[మార్చు] గ్రామాలు
- బనవాసి
- దేవిబెట్ట
- దివందిన్నె
- ఎనిగబాల
- గార్లదిన్నె
- గుడికళ్
- కే.తిమ్మాపురం
- కడిమెట్ల
- కడివెల్ల
- కలుగోట్ల
- కందనాతి
- కోటేకళ్
- మల్కాపురం
- పార్లపల్లె
- పెసలదిన్నె
- రాళ్లదొడ్డి
- సర్దార్పురం (నిర్జన గ్రామము)
- సొగనూరు
- సల్లకుద్లూరు
[మార్చు] బయటి లింకులు
[మార్చు] కర్నూలు జిల్లా మండలాలు
కౌతాలం | కోసిగి | మంత్రాలయము | నందవరము | సి.బెళగల్ | గూడూరు | కర్నూలు | నందికోట్కూరు | పగిడ్యాల | కొత్తపల్లె | ఆత్మకూరు | శ్రీశైలం | వెలుగోడు | పాములపాడు | జూపాడు బంగ్లా | మిడ్తూరు | ఓర్వకల్లు | కల్లూరు | కోడుమూరు | గోనెగండ్ల | యెమ్మిగనూరు | పెద్ద కడబూరు | ఆదోని | హొలగుండ | ఆలూరు | ఆస్పరి | దేవనకొండ | క్రిష్ణగిరి | వెల్దుర్తి | బేతంచెర్ల | పాణ్యం | గడివేముల | బండి ఆత్మకూరు | నంద్యాల | మహానంది | సిర్వేల్ | రుద్రవరము | ఆళ్లగడ్డ | చాగలమర్రి | ఉయ్యాలవాడ | దొర్నిపాడు | గోస్పాడు | కోయిలకుంట్ల | బనగానపల్లె | సంజామల | కొలిమిగుండ్ల | ఔకు | ప్యాపిలి | ధోన్ | తుగ్గలి | పత్తికొండ | మద్దికేర తూర్పు | చిప్పగిరి | హాలహర్వి