ఔకు
వికీపీడియా నుండి
ఔకు మండలం | |
జిల్లా: | కర్నూలు |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | ఔకు |
గ్రామాలు: | 18 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 55.144 వేలు |
పురుషులు: | 28.552 వేలు |
స్త్రీలు: | 26.592 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 51.54 % |
పురుషులు: | 64.87 % |
స్త్రీలు: | 37.23 % |
చూడండి: కర్నూలు జిల్లా మండలాలు |
ఔకు దక్షిణ దక్కన్ ప్రాంతములొని ఒక చిన్న రాజ్యము. ఇది ఉత్తరాన ఉన్న హైదరాబాదు నుండి దక్షిణాన ఉన్న బెంగుళూరు నుండి సమదూరములో ఉన్నది. ఔకు ప్రస్తుతము కర్నూలు జిల్లాలో ఒక మండలము.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
ఔకు సంస్థానము 1473 కు పూర్వము విజయనగర సామ్రాజ్యము లో భాగముగా ఉండేది.
[మార్చు] ఔకు సంస్థానాధీశులు
బుక్క | 1473-1481 |
బుక్క కుమారుడు (పేరు తెలియదు) | 1481-1508 |
తిమ్మ | 1508-1536 |
నల్ల తిమ్మ | 1536-1555 |
రఘునాథ | 1555-1558 |
పెద్ద క్రిష్ణమ | 1558-1588 |
చిన్న క్రిష్ణమ | 1588-1618 |
ఒలజాపతి I | 1618-1646 |
నరసింహ I | 1646-1668 |
రాఘవ | 1668-1691 |
పెద్ద కుమార రాఘవ | 1691-1735 |
అప్ప నరసింహ | 1735-1737 |
చెల్లమ | 1737-1739 |
నరసింహ II | 1739-1743 |
క్రిష్ణమ | 1743-1751 |
ఒలజాపతి II | 1751-1759 |
కుమార రాఘవ | 1759-1767 |
వెంకట నరసింహ | 1767-1771 |
నారాయణ | 1771-1785 |
కృష్ణ | 1785-1805 |
1805 తర్వాత ఔకు సంస్థానము హైదరాబాదు రాజ్యములో కలుపుకొనబడినది.
[మార్చు] ఆర్థిక పరిస్థితి
శ్రీశైలం ప్రాజెక్టు నుండి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, బనకచర్ల రెగ్యులేటర్, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ ద్వారా వచ్చే నీళ్ళు ఇక్కడి బాలెన్సింగు జలాశయానికి చేరి, ఈ ప్రాంత సాగునీటి అవసరాలను తీరుస్తాయి.
[మార్చు] గ్రామాలు
- అన్నవరం, ఔకు
- చానుగొండ్ల
- చెన్నంపల్లె
- చెర్లపల్లె
- గుండ్ల సింగవరం
- జునుతల
- కునుకుంట్ల
- మెట్టుపల్లె
- నిచ్చెనమెట్ల
- ఔకు
- రామవరం
- సంగపట్నం
- సింగనపల్లె
- శివవరం
- సుంకేశుల
- ఉప్పలపాడు (అడ్డతీగల మండలం)
- వజ్రగిరి
- వేములపాడు
[మార్చు] కర్నూలు జిల్లా మండలాలు
కౌతాలం | కోసిగి | మంత్రాలయము | నందవరము | సి.బెళగల్ | గూడూరు | కర్నూలు | నందికోట్కూరు | పగిడ్యాల | కొత్తపల్లె | ఆత్మకూరు | శ్రీశైలం | వెలుగోడు | పాములపాడు | జూపాడు బంగ్లా | మిడ్తూరు | ఓర్వకల్లు | కల్లూరు | కోడుమూరు | గోనెగండ్ల | యెమ్మిగనూరు | పెద్ద కడబూరు | ఆదోని | హొలగుండ | ఆలూరు | ఆస్పరి | దేవనకొండ | క్రిష్ణగిరి | వెల్దుర్తి | బేతంచెర్ల | పాణ్యం | గడివేముల | బండి ఆత్మకూరు | నంద్యాల | మహానంది | సిర్వేల్ | రుద్రవరము | ఆళ్లగడ్డ | చాగలమర్రి | ఉయ్యాలవాడ | దొర్నిపాడు | గోస్పాడు | కోయిలకుంట్ల | బనగానపల్లె | సంజామల | కొలిమిగుండ్ల | ఔకు | ప్యాపిలి | ధోన్ | తుగ్గలి | పత్తికొండ | మద్దికేర తూర్పు | చిప్పగిరి | హాలహర్వి