వికీపీడియా:రచ్చబండ (విశేష వ్యాసం)
వికీపీడియా నుండి
రచ్చబండ | |
---|---|
ప్రతిపాదనలు | వార్తలు | పాలసీలు | సాంకేతికము | సహాయము | విశేష వ్యాసం | అనువాదాలు | ఇతరత్రా.. |
వారానికి ఒకవ్యాసాన్ని ఎంచుకుని దానిని మెరుగుపరచి విశేషవ్యాసంగా మలుద్దాము. ఏ వ్యాసాన్ని ఎంచుకోవాలనే విషయమై ఇక్కడ చర్చిద్దాం.
విషయ సూచిక |
[మార్చు] జనవరి 2006 ప్రతిపాదనలు
మీరు సూచించదలచిన వ్యాసాన్ని, లేదా మీ అభిప్రాయాలను సంబంధిత తేదీ కింద రాయండి.
[మార్చు] జనవరి 9
- నీలం సంజీవరెడ్డి __చదువరి(చర్చ, రచనలు) 11:24, 2 జనవరి 2006 (UTC)
[మార్చు] జనవరి 16
- బెజవాడ గోపాలరెడ్డి __చదువరి(చర్చ, రచనలు) 11:24, 2 జనవరి 2006 (UTC)
- నందమూరి తారక రామారావు ఎందుకంటే ఆయన మరణించినది జనవరి 18. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 15:47, 3 జనవరి 2006 (UTC)
[మార్చు] జనవరి 23
- పి.వి.నరసింహారావు __చదువరి(చర్చ, రచనలు) 11:24, 2 జనవరి 2006 (UTC)
[మార్చు] జనవరి 30
- జలగం వెంగళరావు __చదువరి(చర్చ, రచనలు) 11:24, 2 జనవరి 2006 (UTC)
[మార్చు] ఫిబ్రవరి 2006 ప్రతిపాదనలు
మీరు సూచించదలచిన వ్యాసాన్ని, లేదా మీ అభిప్రాయాలను సంబంధిత తేదీ కింద రాయండి.
[మార్చు] ఫిబ్రవరి 6
- త్రిపురనేని రామస్వామిచౌదరి --వైఙాసత్య 20:10, 17 జనవరి 2006 (UTC)
[మార్చు] ఫిబ్రవరి 13
- దామోదరం సంజీవయ్య --వైఙాసత్య 15:01, 19 జనవరి 2006 (UTC)
[మార్చు] ఫిబ్రవరి 20
- మన భాష-మన సంస్కృతి(ఫిబ్రవరి 21-ప్రపంచ మాతృ భాషా దినం(దినోత్సవం కాదు))
ప్రస్తుత మన భాష పరిస్థితిని బట్టి చూసినా, ఈ రోజు ప్రపంచ మాతృభాషా పరిరక్షణతో ముడిపడ్డ సందర్భాన్ని బట్టి చూసినా (బెంగాలీలు తమ మాతృ భాషా పరిరక్షణ కోసం బలిదానం చేయవలసి వచ్చిన రోజు)ఈ రోజు ఉత్సవంగా జరుపుకోవలసిన రోజు కాదు.
[మార్చు] ఫిబ్రవరి 27
[మార్చు] మార్చి 2006 ప్రతిపాదనలు
[మార్చు] మార్చి 6
- బెజవాడ గోపాలరెడ్డి __చదువరి (చర్చ, రచనలు) 08:31, 13 ఫిబ్రవరి 2006 (UTC)
[మార్చు] మార్చి 13
- కాసు బ్రహ్మానంద రెడ్డి __చదువరి (చర్చ, రచనలు) 08:31, 13 ఫిబ్రవరి 2006 (UTC)
[మార్చు] మార్చి 20
- మర్రి చెన్నారెడ్డి __చదువరి (చర్చ, రచనలు) 08:31, 13 ఫిబ్రవరి 2006 (UTC)
[మార్చు] మార్చి 27
[మార్చు] ఆక్టోబరు 2006 ప్రతిపాదనలు
"రంజాన్" వ్యాసాన్ని ఈ నెల విశేష వ్యాసముగా ప్రదర్శించవలెనని కోరుతున్నాను. కాసుబాబు 05:37, 9 అక్టోబర్ 2006 (UTC)
- మంచి సూచన --వైఙాసత్య 06:01, 9 అక్టోబర్ 2006 (UTC)
[మార్చు] జనవరి 2007 ప్రతిపాదనలు
- 1565 జనవరి 23/26 న తళ్ళికోట యుద్ధం (రాక్షసి తంగడి యుద్ధం) జరిగింది. విజయనగర సామ్రాజ్య పతనానికి దారితీసిన ఈ యుద్ధం చారిత్రాత్మకమైనది. రాబోయే జనవరి 22 వ తేదీ నాటికి తళ్ళికోట యుద్ధం వ్యాసాన్ని విశేష వ్యాసంగా మలుద్దాం. __చదువరి (చర్చ, రచనలు) 09:17, 3 జనవరి 2007 (UTC)
[మార్చు] ఫిబ్రవరి 2007 ప్రతిపాదనలు
సుడోకు వ్యాసాన్ని విశేష వ్యాసంగా ప్రదర్శించమని కోరుతున్నాను. ఎందుకంటే ఈ విధమైన వ్యాసం తెవికీలో ఇదే మొదటిది. విజ్ఞాన శాస్త్రం వ్యాసాలవైపు పురోగతిని ప్రోత్సాహపరచాలని నా అభిప్రాయం. --కాసుబాబు 12:28, 20 ఫిబ్రవరి 2007 (UTC)