రామడుగు (కరీంనగర్)
వికీపీడియా నుండి
రామడుగు (కరీంనగర్) మండలం | |
జిల్లా: | కరీంనగర్ |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | రామడుగు (కరీంనగర్) |
గ్రామాలు: | 18 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 47.654 వేలు |
పురుషులు: | 23.905 వేలు |
స్త్రీలు: | 23.749 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 53.89 % |
పురుషులు: | 67.25 % |
స్త్రీలు: | 40.53 % |
చూడండి: కరీంనగర్ జిల్లా మండలాలు |
రామడుగు (కరీంనగర్), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. రామడుగు, కరీంనగర్ నగరమునకు 19 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రాచీన కాలంనాటి కోట ఒకటి ఉన్నది. దీని గోడలు ముప్పై మీటర్లు ఎత్తులో ఉంటాయి. ఇది రాతి శిల్పాలకు బహు ప్రసిద్ది. ఇక్కడ ఉన్నటువంటి రాతి శిల్పాలను చూడటానికి భారతదేశం నలుమూలలనుండి జనాలు వస్తారు. ఇక్కడకు చేరుకోవడానికి కరీంనగరు, జగిత్యాల, గంగాధర, చొప్పదండి లనుండి చాలా బస్సులు కలవు.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- తిర్మలాపూర్
- శ్రీరాములపల్లి
- చిప్పకుర్తి
- గుండి
- లక్ష్మీపూర్
- దతోజీపేట్
- రామడుగు
- షానగర్
- గోపాల్రావుపేట్
- కోరట్‌పల్లి
- రుద్రారం
- మోతే
- కిస్టాపూర్
- వెదిర
- వెలిచల్
- దెశ్రాజ్పల్లి
- కొక్కెరకుంట
- వన్నారం
Dathojipet is one of the most Special village in the Ramadugu Mondal From this village so many post graduates and engeneering students came,out of that few people were staying in USA.This viallage is also having one intresting thing that 70%of the young sters are living in Arab countries.
[మార్చు] కరీంనగర్ జిల్లా మండలాలు
ఇబ్రహీంపట్నం - మల్లాపూర్ - రైకల్ - సారంగాపూర్ - ధర్మపురి - వెలగటూరు - రామగుండము - కమానుపూర్ - మంథని - కాటారం - మహాదేవపూర్ - మల్హర్రావు - ముత్తరంమహాదేవపూర్ - ముత్తరంమంథని - శ్రీరాంపూర్ - పెద్దపల్లి - జూలపల్లి - ధర్మారం - గొల్లపల్లి - జగిత్యాల - మేడిపల్లి - కోరుట్ల - మెట్‌పల్లి - కత్లాపూర్ - చందుర్తి - కొడిమ్యాల్ - గంగాధర - మల్లియల్ - పెగడపల్లి - చొప్పదండి - సుల్తానాబాద్ - ఓడెల - జమ్మికుంట - వీణవంక - మనకొండూరు - కరీంనగర్ - రామడుగు - బోయినపల్లి - వేములవాడ - కోనరావుపేట - యల్లారెడ్డి - గంభీర్రావుపేట్ - ముస్తాబాద్ - సిరిసిల్ల - ఇల్లంతకుంట - బెజ్జంకి - తిమ్మాపూర్ - కేశవపట్నం - హుజూరాబాద్ - కమలాపూర్ - ఎల్కతుర్తి - సైదాపూర్ - చిగురుమామిడి - కోహెడ - హుస్నాబాద్ - భీమదేవరపల్లి