Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Web Analytics
Cookie Policy Terms and Conditions హర్యానా - వికిపీడియా

హర్యానా

వికీపీడియా నుండి

హర్యానా
Map of India with the location of హర్యానా highlighted.
రాజధాని
 - Coordinates
ఛండీగఢ్
 - 30.73° ఉ 76.78° తూ
పెద్ద నగరము ఫరీదాబాద్
జనాభా (2001)
 - జనసాంద్రత
21,082,989 (16th)
 - 477/చ.కి.మీ
విస్తీర్ణము
 - జిల్లాలు
44,212 చ.కి.మీ (20th)
 - 19
సమయ ప్రాంతం IST (UTC +5:30)
అవతరణ
 - గవర్నరు
 - ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1966-11-01
 - ఎ.ఆర్.కిద్వాయ్
 - భూపిందర్ సింగ్ హూడా
 - ఒకే చట్ట సభ (90)
అధికార బాష (లు) హిందీ,పంజాబీ(రెండవ అధికారిక భాష)
పొడిపదం (ISO) IN-HR
వెబ్‌సైటు: haryana.gov.in

హర్యానా (हरयाणा , Haryana ) వాయువ్య భారతదేశములోని ఒక రాష్ట్రము. దీనికి ఉత్తరాన పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములు, పశ్చిమాన మరియు దక్షిణాన రాజస్థాన్ సరిహద్దులుగా ఉన్నవి. తూర్పున యమునా నది హర్యానా మరియు ఉత్తరాంచల్ & ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రములకు సరిహద్దుగా ఉన్నది. ఘగ్గర్ నది, మర్ఖందా, తంగ్రి, సాహిబీ మొదలైన నదులు రాష్ట్రము గుండా ప్రవహించుచున్నాయి.

విషయ సూచిక

[మార్చు] భౌగోళికము

హర్యానా ఉత్తరాన 27 డిగ్రీల 37' నుండి 30 డిగ్రీల 35' అక్షాంశముల మధ్య మరియు 74 డిగ్రీల 28' నుండి 77 డిగ్రీల 36' రేఖాంశముల మధ్య ఉన్నది. హర్యానా రాష్ట్రము సముద్రమట్టమునకు 700 నుండి 3600 అడుగుల ఎత్తున ఉన్నది. పరిపాలనా సౌలభ్యము కొరకు రాష్ట్రము నాలుగు విభాగములుగా విభజించబడినది. అవి అంబాలా, రోతక్, గుర్‌గావ్ మరియు హిస్సార్. రాష్ట్రము 19 జిల్లాలు, 47 ఉప-విభాగములు, 67 తాలూకాలు, 45 ఉప-తాలూకాలు మరియు 116 బ్లాకులుగా విభజించబడినది. హర్యానాలో మొత్తము 81 నగరములు మరియు పట్టణములు, 6,759 గ్రామాలు కలవు. 1,553 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణములో అడవులు కలవు. హర్యానా యొక్క నాలుగు ముఖ్య భౌగోళిక విశేషాలు.

  • శివాలిక్ పర్వతశ్రేణులు
  • యమునా - ఘగ్గర్ (సరస్వతి) పల్లపు భూమి
  • అర్ధ-ఎడారి ఇసుకమయమైన పల్లపు భూమి
  • ఆరావళి శ్రేణులు

[మార్చు] చరిత్ర

పంజాబ్ ప్రాంతములో అధికముగా హిందీ మాట్లాడే భాగము హర్యానా అయినది. పంజాబీ మాట్లాడే భాగము పంజాబ్ రాష్ట్రము అయినది. ప్రస్తుత హర్యానా జనభాలో హిందువులు అధిక సంఖ్యాకులు. బాషా సరిహద్దు మీద ఉన్న ఛండీగఢ్, కేంద్ర పాలిత ప్రాంతముగా యేర్పడి రెండు రాష్ట్రములకు రాజధానిగా పనిచేస్తున్నది.

4000 సంవత్సరాల పురాతన చరిత్రగల హర్యానా వైదిక మరియు హిందూ నాగరికతలకు పుట్టినిల్లు. 3000 సంవత్సరాల క్రితము ఇక్కడే శ్రీకృష్ణభగవానుడు మహాభారత యుద్ధ ప్రారంభ సమయమున గీతను ప్రవచించాడు. మహాభారత యుద్ధమునకు మునుపు సరస్వతి లోయలోని, కురుక్షేత్ర ప్రాంతములో దశ చక్రవర్తుల యుద్ధము జరిగినది. మహాభారతములో (క్రీ.పూ.900) హర్యానా ను బహుధాన్యక (సకల సంపదల భూమి) అని వ్యవహరించినది. హరియానా అన్న పదము మొదట ఢిల్లీ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న 1328 ప్రాంతపు సంస్కృత శాసనములో కనిపిస్తున్నది. ఈ శాసనములో ఈ ప్రాంతము భూతల స్వర్గముగా అభివర్ణించబడినది. ఆర్య సంస్కృతి ఇక్కడే పుట్టి పెరిగినదని చాటుతున్నది.

నౌరంగాబాద్, భివానీ లోని మిత్తతల్, ఫతేబాద్ లోని కునాల్, హిస్సార్ దగ్గరి అగ్రోహా, జింద్ లోనిరాఖీగర్హీ, రోతక్ లోని రూఖీ మరియు సిర్సాలోని బనావలి మొదలైన ప్రాంతములలో జరిపిన పురావస్తు త్రవ్వకాలలో హరప్పా సంస్కృతి మరియు హరప్ప పూర్వ సమంస్కృతుల ఆధారములు లభించినవి. కురుక్షేత్ర, పెహోవా, తిల్‌పట్ మరియు పనిపట్ ప్రాంతాలలో దొరకిన మట్టి కుండలు, శిల్పాలు, ఆభరణాలు మహాభారత కథకు చారిత్రతకు ఆధారములు సమకూర్చినాయి. ఈ ప్రాంతాలన్ని మహాభారతములో ప్రీతుదక (పెహోవ), తిలప్రస్థ (తిల్‌పట్), పానప్రస్థ (పానిపట్) మరియు సోనప్రస్థ (సోనిపట్) గా ఉల్లేఖించబడినవి.

[మార్చు] జిల్లాలు


హర్యానా రాజముద్ర హర్యానా రాష్ట్రము
హర్యానా విషయాలు | చరిత్ర | రాజకీయాలు
రాజధాని ఛండీగఢ్
జిల్లాలు భివానీ | ఫరీదాబాద్ | ఫతేహాబాద్ | గుర్‌గావ్ | హిసార్ | ఝజ్జర్ | జింద్ | కైతాల్ | కర్నాల్ | కురుక్షేత్ర | మహేంద్రఘడ్ | మేవత్ | పంచ్‌కులా | పానిపట్ | రేవారీ | రోతక్ | సిర్సా | సోనిపట్ | యమునా నగర్

[మార్చు] బయటి లింకులు


భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు Flag of India
ఆంధ్ర ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్ | అసోం | బీహార్ | ఛత్తీస్‌గఢ్ | గోవా | గుజరాత్ | హర్యానా | హిమాచల్ ప్రదేశ్ | జమ్మూ కాశ్మీరు | జార్ఖండ్ | కర్నాటక | కేరళ | మధ్య ప్రదేశ్ | మహారాష్ట్ర | మణిపూర్ | మేఘాలయ | మిజోరాం | నాగాలాండ్ | ఒరిస్సా | పంజాబ్ | రాజస్థాన్ | సిక్కిం | తమిళనాడు | త్రిపుర | ఉత్తరాంచల్ | ఉత్తర ప్రదేశ్ | పశ్చిమ బెంగాల్
కేంద్రపాలిత ప్రాంతములు: అండమాన్ నికోబార్ దీవులు | చండీగఢ్ | దాద్రా నగరు హవేలీ | డామన్ డయ్యు | లక్షద్వీపములు | పుదుచ్చేరి
జాతీయ రాజధాని ప్రాంతము: ఢిల్లీ
Static Wikipedia 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu