1950
వికీపీడియా నుండి
1950 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1947 1948 1949 - 1950 - 1951 1952 1953 |
దశాబ్దాలు: | 1930లు 1940లు - 1950లు - 1960లు 1970లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- జనవరి 24 - జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.
- జనవరి 25 - భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు.
- జనవరి 26 - భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారత్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
- జనవరి 26 - ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
- జనవరి 26 - భారత సుప్రీం కోర్టు పనిచెయ్యడం మొదలుపెట్టింది.
- జనవరి 26 - ఎం కె వెల్లోడి, హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారత ప్రభుత్వముచే నియమించబడ్డాడు.
- మార్చి 15 - భారతదేశ ప్రణాళికా సంఘ దినము.
- అక్టోబర్ 26 - మదర్ తెరెసా కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించింది.
[మార్చు] జననాలు
[మార్చు] మరణాలు
- డిసెంబర్ 15 - సర్దార్ వల్లభాయి పటేల్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు