వర్గం:రచనలు
వికీపీడియా నుండి
తెలుగు వికీలో వ్యాసాలు ఉన్న వివిధ రచనలు ఈ వర్గంలోకి వస్తాయి. వికీ కార్మికులు గమనించవలసిన విషయాలు
- తెలుగు రచనలు, బెంగాలీ రచనలు, ఆంగ్ల రచనలు, కాల్పనిక సాహిత్యం, జనరంజక విజ్ఞాన రచనలు, తెలుగు నవలలు, తెలుగు ప్రబంధాలు - ఇలా చాలా వర్గాలు చేయవచ్చును. కాని ఇప్పటికే ఈ విషయంలో చాలా అయోమయం నెలకొన్నది.
- కనుక ప్రస్తుతం రచనలు అనే సామూహిక వర్గం చేయబడింది. ఉపవర్గాలు విషయం తరువాత పరిశీలించి చేయ వచ్చును.
- త్వరలో వికీ పుస్తకాల ప్రాజెక్టు ఒకటి చేయవచ్చును. అన్ని భాషల్లోనూ పుస్తకాల గురించిన వ్యాసాలు (సమీక్షలకు ఎక్కువా, సంక్షిప్త గ్రంధాలకు తక్కువా) చేయడమే ఆ ప్రాజెక్టు లక్ష్యం.
- మూస:సమాచారపెట్టె పుస్తకం చూడండి. మీరు ఏదయినా పుస్తకం గురించి వ్యాసం వ్రాసేటప్పుడు వీలయినప్పుడల్లా ఈ మూస వాడండి.
- అనుబంధ వర్గం వర్గం:రచయితలు కూడా చూడండి.
వర్గం "రచనలు" లో వ్యాసాలు
ఈ వర్గంలో 13 వ్యాసాలున్నాయి
Mఆఇఘ |
తపబమ |
రలహ |