Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Web Analytics
Cookie Policy Terms and Conditions పొడుపు కధలు - వికిపీడియా

పొడుపు కధలు

వికీపీడియా నుండి

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు

పొడుపు కథలు అనగా, ఒక రకమైన సమస్య అనుకోవచ్చు. ఇవి మెదడుకి మంచి మేత. వీటిలో ఒక పొడుపు కథ అడగబడుతుంది, వాటికి జవాబు చెప్పడాన్ని విప్పడము అంటారు.ఈ క్రింది పొడుపు కథలను గమనించండి.

విషయ సూచిక

[మార్చు] కిట కిట తలుపులు, కిటారి తలుపు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఏమిటవి?

విప్పితే: కను రెప్పలు!

[మార్చు] మామ కాని మామ, ఎవ్వరది?

విప్పితే: చందమామ!

[మార్చు] చుట్టింటికి మొత్తే లేదు

జవాబు: కోడి గుడ్డు

[మార్చు] నల్ల బండ క్రింద నలుగురు దొంగలు

జవాబు: బర్రె(గేదె, ఎనుము) క్రింది పొదుగులు

[మార్చు] అమ్మ అంటే కదులుతాయి, నాన్న అంటే కదలవు

జవాబు: పెదవులు

[మార్చు] అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు

జవాబు: పెదవులు

[మార్చు] అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది

విప్పితే: కవ్వము!

[మార్చు] తెల్లటి బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి

జవాబు: జాబిలి

[మార్చు] దేశదేశాలకు ఇద్దరే రాజులు

జవాబు: సూర్యుడు,చంద్రుడు

[మార్చు] చిటారు కొమ్మన మిటాయి పొట్లం

జవాబు: తేనెపట్టు

[మార్చు] తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది

జవాబు: ఉత్తరం|జాబు|లేఖ

[మార్చు] ఆకాశాన అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్ళు

జవాబు: టెంకాయ

[మార్చు] అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ

జవాబు: తేనె పట్టు

[మార్చు] తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు: చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు

జవాబు: పుస్తకంలో అక్షరాలు

[మార్చు] వంకల వంకల రాజు, వళ్ళంతా బొచ్చు

జవాబు: పొలం గట్టు

[మార్చు] ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది

జవాబు: చీపురు

[మార్చు] పిడికెడంత పిట్ట! అరిచి గోల చేస్తుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది.

జవాబు: టెలిఫోన్/సెల్ ఫోన్

[మార్చు] మేసేది కాసంత మేత:
కూసేది కొండంత మోత.

జవాబు:తుపాకి

[మార్చు] మూడు కళ్ళ ముసలిదాన్ని
నేనెవరిని?

జవాబు:తాటి ముంజ

[మార్చు] బంగారు భరిణలో రత్నాలు:
పగుల గొడితేగాని రావు.

జవాబు:దానిమ్మ పండు.

[మార్చు] పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది?

జవాబు:తన నీడ

[మార్చు] మంచం కింద మామయ్యా:,
ఊరికి పోదాం రావయ్య.

జవాబు:చెప్పులు

[మార్చు] పలుకుగాని పలుకు :
ఎమిటది?

జవాబు:వక్క పలుకు

[మార్చు] నల్లని చేనులో
తెల్లని దారి ఏమిటది?

జవాబు:పాపిడి.

[మార్చు] పచ్చ పచ్చని తల్లి:
పసిడి పిల్లల తల్లి:
తల్లిని చీలిస్తే
తియ్యని పిల్లలు

జవాబు:పనస పండు

[మార్చు] పచ్చన్ని పొదలోన విచ్చుకోనుంది:
తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది. ఏమిటది?

జవాబు:మొగలి పువ్వు

[మార్చు] నోరులేని పిట్ట తోకతో నీళ్ళు తాగుతుంది.ఏమిటది?

జవాబు:దీపం వత్తి

[మార్చు] అక్కడిక్కడి బండి అంతరాల బండి:
మద్దూరి సంతలోన మాయమైన బండి.
ఏమిటది?

జవాబు:సూర్యుడు.

[మార్చు] అడవిని పుట్టాను,
నల్లగ మారాను:
ఇంటికి వచ్చాను,
ఎర్రగ మారాను:
కుప్పలో పడ్డాను,
తెల్లగ మారాను.

జవాబు:బొగ్గు

[మార్చు] అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది:
చెంబులో నీళ్ళని,
చెడత్రాగుతుంది.

జవాబు:గంధపుచెక్క

[మార్చు] అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది;
మా ఇంటి కొచ్చింది మహలక్ష్మి.
ఎవరు ?

జవాబు:గడప

[మార్చు] అన్నదమ్ములం ముగ్గురం మేము,
శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము:
అయితే బుద్ధులు వేరు --
నీళ్ళలో
మునిగే వాడొకడు:
తేలే వాడొకడు;
కరిగే వాదొకడు:
అయితే మే మెవరం?

జవాబు: ఆకు, వక్క, సున్నం.

[మార్చు] అమ్మ కడుపున పడ్డాను,
అంత సుఖమున్నాను:
నీచే దెబ్బలు తిన్నను,
నులువునా ఎండిపోయాను:
నిప్పుల గుండం తొక్కాను:
గుప్పెడు బూడిదనైనాను.

జవాబు:పిడక

[మార్చు] ఆకసమంతా అల్లుకు రాగా:
చేటెడు చెక్కులు చెక్కుకు రాగా:
కడివెడు నీరు కారుకు రాగా:
అందులో ఒక రాజు ఆడుతుంటాడు.

జవాబు: గానుగ

[మార్చు] ఆకాశ పక్షి ఎగురుతూ వచ్చి,
కడుపులో చొచ్చి లేపింది పిచ్చి.

జవాబు:కల్లు

[మార్చు] ఆమడ నడిచి అల్లుడొస్తే,
మంచం కింద ఇద్దరూ,
గోడ మూల ఒకరూ,
దాగుకున్నారు.

జవాబు: చెప్పుల జోడు, చేతి కర్ర

[మార్చు] ఇంతింతాకు బ్రహ్మంతాకు
పెద్దలు పెట్టిన పేరంటాకు.

జవాబు: మంగళ సూత్రం

[మార్చు] ఇంతింతాకు ఇస్తరాకు
రాజులు మెచ్చిన రత్నాలాకు.

జవాబు: తామలపాకు.

[మార్చు] ఇక్కడి నుంచి చూస్తే యినుము;
దగ్గరికి పోతే గుండు;
పట్టి చూస్తే పండు;
తింటే తీయగనుండు.

జవాబు: తాటిపండు.

[మార్చు] ఊరంతకీ ఒక్కటే దుప్పటి

జవాబు: ఆకాశం

[మార్చు] ఊరంతా నాకి మూల కూర్చుండేది - యేది?

జవాబు: చెప్పులు

[మార్చు] ఇల్లంతా నాకి మూల కూర్చుండేది - యేది?

జవాబు: చీపురు

[మార్చు] ఊళ్ళో కలి,
వీధిలో కలి,
ఇంట్లో కలి,
ఒంట్లో కలి.

జవాబు: చాకలి, రోకలి, వాకలి, ఆకలి.

[మార్చు] ఎక్కలేని మానుకి దుక్కిలేని కాపు.

జవాబు: మిరపచెట్టు.

[మార్చు] ఏడుగురు అన్నదమ్ములం మేము;
విడివిడిగా వుంటే చెప్పగలవు,
కలసి వుంటే చెప్పలేవు.

జవాబు: ఇంద్రధనస్సు

[మార్చు] తండ్రి గరగర,
తల్లి పీచుపీచు,
బిడ్డలు రత్నమాణిక్యాలు,
మనుమలు బొమ్మరాళ్ళు.

జవాబు: పనసకాయ

[మార్చు] గోడమీద బొమ్మ
గొలుసుల బొమ్మ
వచ్చి పోయే వారికి
వడ్డించు బొమ్మ.

జవాబు:తేలు.

Static Wikipedia 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu