పోడూరు
వికీపీడియా నుండి
పోడూరు మండలం | |
జిల్లా: | పశ్చిమ గోదావరి |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | పోడూరు |
గ్రామాలు: | 14 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 66.56 వేలు |
పురుషులు: | 33.337 వేలు |
స్త్రీలు: | 33.223 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 74.06 % |
పురుషులు: | 80.05 % |
స్త్రీలు: | 68.07 % |
చూడండి: పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు |
పోడూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము.
[మార్చు] గ్రామాలు
- గుమ్మలూరు
- జగన్నాధపురం
- జిన్నూరు
- కవిటం
- కొమ్ముచిక్కల
- మట్టపర్రు
- మినిమించిలిపాడు
- పండితవిల్లూరు
- పెమ్మరాజుపోలవరం
- పెనుమదం
- పోడూరు
- రావిపాడు
- వద్దిపర్రు
- వేదంగి
[మార్చు] వెండితెర వెలుగులో పోడూరు అందాలు
పల్లె అందాలు.. ప్రకృతి రమణీయత.. పోడూరులో సినిమా షూటింగులకు సహజసిద్ధమైన హంగులను సమకూరుస్తున్నాయి. 1976 నుంచి ఈ గ్రామంలో సినిమా షూటింగులు చేపడుతున్నారు.. నిరంతరం ఏదోఒక షూటింగ్‌తో పోడూరు షూటింగ్ స్పాట్‌గా మారిపోయింది.
[మార్చు] పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు
జీలుగుమిల్లి | బుట్టాయగూడెం | పోలవరం | తాళ్ళపూడి | గోపాలపురం | కొయ్యలగూడెం | జంగారెడ్డిగూడెం | టి.నరసాపురం | చింతలపూడి | లింగపాలెం | కామవరపుకోట | ద్వారకా తిరుమల | నల్లజర్ల | దేవరపల్లి | చాగల్లు | కొవ్వూరు | నిడదవోలు | తాడేపల్లిగూడెం | ఉంగుటూరు | భీమడోలు | పెదవేగి | పెదపాడు | ఏలూరు | దెందులూరు | నిడమర్రు | గణపవరం | పెంటపాడు | తణుకు | ఉండ్రాజవరం | పెరవలి | ఇరగవరం | అత్తిలి | ఉండి | ఆకివీడు | కాళ్ళ | భీమవరం | పాలకోడేరు | వీరవాసరము | పెనుమంట్ర | పెనుగొండ | ఆచంట | పోడూరు | పాలకొల్లు | యలమంచిలి | నరసాపురం | మొగల్తూరు
పోడూరు, పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |