చర్చ:భానుమతీ రామకృష్ణ
వికీపీడియా నుండి
ఆమె జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు, ఆమె గురించి ప్రముఖులు చెప్పిన మాటలు, ఆమె చెప్పిన ప్రసిద్ధ వాక్యాలు, ఆమె నటించిన, నిర్మించిన, నిర్దేశించిన సినిమాల జాబితా, ఆమె సహనటుల, దర్శకుల జాబితా, ఆమె రచనల జాబితా ఇలాంటివన్నీ ఉంటే ఈ వ్యాసానికి పరిపూర్ణత వస్తుంది.
మిస్సమ్మ సినిమాలో ముందు ఆమె నటించవలసి ఉంది. అయితే ఆమె అంగీకరించకపోవడం వలన అది సావిత్రిని వరించింది. ఈ విషయం ఈ మధ్యే, TV 9 లో అనుకుంటా, తెలిసింది. ధృవీకరించుకున్న తరువాత దీన్ని చేర్చవచ్చు. __చదువరి(రచ్చ, సమర్పణలు) 03:50, 27 డిసెంబర్ 2005 (UTC)
[మార్చు] రచనలు
భానుమతి గారు అత్తగారి కధలు అనే పుస్తకం కూడా వ్రాసారు...
[మార్చు] మరణం
భానుమతి మరణించినది డిసెంబర్ 24 రాత్రి, 25 న కాదు. [1] __చదువరి(చర్చ, రచనలు) 14:44, 27 డిసెంబర్ 2005 (UTC)
- థాంక్స్. దిద్దుతా --వైఙాసత్య 14:46, 27 డిసెంబర్ 2005 (UTC)
[మార్చు] అత్తగారి కథలు
అత్తగారి కథలు కథాసంకలనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రసాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది.
వర్గాలు: వికీప్రాజెక్టు భారతదేశ సినిమా | విశేషవ్యాసం అయిన భారతదేశ సినిమా వ్యాసాలు | ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు | వికీప్రాజెక్టు తెలుగు | విశేషవ్యాసం అయిన తెలుగు వ్యాసాలు | ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు | విశేషవ్యాసం-తరగతి భారతదేశ వ్యాసాలు | విశేషవ్యాసం-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు | ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు