Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Web Analytics
Cookie Policy Terms and Conditions గణపవరం(ప.గో) - వికిపీడియా

గణపవరం(ప.గో)

వికీపీడియా నుండి

గణపవరం(ప.గో) మండలం
జిల్లా: పశ్చిమ గోదావరి
రాష్ట్రము: ఆంధ్ర ప్రదేశ్
ముఖ్య పట్టణము: గణపవరం(ప.గో)
గ్రామాలు: 25
విస్తీర్ణము: 99.95 చ.కి.మీ
జనాభా (2001 లెక్కలు)
మొత్తము: 66.656 వేలు
పురుషులు: 33.478 వేలు
స్త్రీలు: 33.178 వేలు
జనసాంద్రత: 247.104 / చ.కి.మీ
అక్షరాస్యత (2001 లెక్కలు)
మొత్తము: 78.18 %
పురుషులు: 82.49 %
స్త్రీలు: 73.83 %
చూడండి: పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు

గణపవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు గల పట్టణము. భారతావనికి ఆంధ్రరాష్ట్రం ధాన్యాగారం అయితె ఈ ప్రాంతం ఆంధ్రరాష్ట్రానికి ధాన్యాగారం. ఒకప్పటి రైసు మిల్లుల పట్టణం ఇప్పుడు మంచినీటి చేపల రొయ్యల పెంపకానికి కేంద్రం. గ్రామ దేవత మారెమ్మ తీర్థం మరియు సుభ్రమణ్య షష్టి ఎంతో కోలాహలం. పెద్ద వీధి లోని అంజనేయ స్వామి సతీ సమేతంగా కొలువుతీరటం ఎంతో అరుదు.


విషయ సూచిక

[మార్చు] గ్రామాలు

1.అగ్రహారగోపవరం 2.అర్ధవరం 3.చెరుకుగనుమ అగ్రహారం 4.చినరామచంద్రాపురం 5.దాసులకుముదవల్లి 6.గణపవరం 7.జగన్నాధపురం 8.జల్లికాకినాడ 9.కాశిపాడు 10.కేశవరం 11.కొమర్రు 12.కొమ్మర 13.కొత్తపల్లె 14.మొయ్యేరు 15.ముగ్గుల 16.ముప్పర్తిపాడు 17.పిప్పర 18.సరిపల్లె 19.సీతలంకొండేపాడు 20.వాకపల్లె 21.వల్లూరు 22.వరదరాజపురం 23.వీరేశ్వరపురం 24.వెలగపల్లె 25.వెంకట్రాజపురం

[మార్చు] పట్టణ జనాభా

    1. కుటుంబాలు: 3,098
    2. మొత్తం జనాభా : 12,384
      1. పురుషులు: 6,099
      2. స్రీలు: 6,285
    3. పిల్లలు: 1,417(మొత్తం 6 సo. లోపు)
      1. బాలురు: 688
      2. బాలికలు: 729

[మార్చు] కళాశాలలు

  • S.Ch.V.P.M.R. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్థాపితం 1972)
  • S.C.B.R. ప్రభుత్వ జూనియర్ కళాశాల (స్థాపితం 1969)

[మార్చు] పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు

జీలుగుమిల్లి | బుట్టాయగూడెం | పోలవరం | తాళ్ళపూడి | గోపాలపురం | కొయ్యలగూడెం | జంగారెడ్డిగూడెం | టి.నరసాపురం | చింతలపూడి | లింగపాలెం | కామవరపుకోట | ద్వారకా తిరుమల | నల్లజర్ల | దేవరపల్లి | చాగల్లు | కొవ్వూరు | నిడదవోలు | తాడేపల్లిగూడెం | ఉంగుటూరు | భీమడోలు | పెదవేగి | పెదపాడు | ఏలూరు | దెందులూరు | నిడమర్రు | గణపవరం | పెంటపాడు | తణుకు | ఉండ్రాజవరం | పెరవలి | ఇరగవరం | అత్తిలి | ఉండి | ఆకివీడు | కాళ్ళ | భీమవరం | పాలకోడేరు | వీరవాసరము | పెనుమంట్ర | పెనుగొండ | ఆచంట | పోడూరు | పాలకొల్లు | యలమంచిలి | నరసాపురం | మొగల్తూరు


[మార్చు] గణపవరంలో రైసు మిల్లుల మూత

క్షణం తీరిక లేకుండా రైస్ మిల్లింగ్... నిత్యం ఎగుమతులు... దిగుమతులు... ఊపిరి సలపని పనిలో కార్మికులు... మార్మోగే సైరన్ మోతలు... ఇప్పుడివేమీ గణపవరంలో లేవు. తుప్పు పట్టిపోతున్న యంత్రాలు... బీటలువారి కూలడానికి సిద్ధంగా ఉన్న మిల్లు గోదాములు... కళావిహీనంగా మారిన మిల్లు కల్లాలు... పిచ్చిమొక్కలు... ఉపాధి లేక పొట్ట చేతపట్టి వలసపోయిన కార్మికులు... ఇవీ నేటి దృశ్యాలు... రైసు మిల్లింగ్ ముఖ చిత్రం గణపవరంలో ఇలా ఎందుకు మారిపోయింది?

గణపవరంలో దాదాపు 40 ట్రేడింగ్, నాన్ ట్రేడింగ్ రైస్‌మిల్లులుఉండేవి. జిల్లాలోనే రైస్‌మిల్లింగ్ పరిశ్రమకు ఇది ప్రముఖ కేంద్రంగా వెలిగింది. ప్రస్తుతం ఒకే ఒక ట్రేడింగ్ రైస్‌మిల్లు, రెండో మూడో నాన్‌ట్రేడింగ్ ఉండటం గమనార్హం. మిల్లు గోదాములకు అద్దెలకు ఇవ్వగా కొన్ని మిల్లులు విద్యా సంస్థలు... ఐస్ ఫ్యాక్టరీలుగా మారాయి. కొన్ని మిల్లులను తొలగించి ఇళ్ల స్థలాలుగా అమ్మివేస్తున్నారు. 2000 నాటికే మొత్తం మిల్లులన్నీ మూతపడ్డాయి.

ప్రభుత్వ సహకారం లేదు రైస్ మిల్లులకు లక్ష్యాలు విధించి ముక్కుపిండి లెవీ వసూలు చేయడం తప్ప వారి సమస్యలు ప్రభుత్వం పట్టించుకోలేదు. స్వల్ప వడ్డీపై రుణాలు, ఇతర ప్రోత్సాహకాలు, పన్నుల రాయితీ వంటి సహకారం కోసం ఎదురుచూసినా మిల్లర్లకుఫలితం కనిపించలేదు.

సంక్షోభానికి కారణాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కొత్త మిల్లులతో ఇవి పోటీపడలేకపోవడం.

కొత్త మిషనరీ ఏర్పాటుకు రూ.2 కోట్లకు పైగా పెట్టుబడి అవసరం కావడం. పాత మిషనరీతో మిల్లింగ్ చేసిన బియ్యానికి విదేశీ మార్కెట్లో డిమాండు లేకపోవడం.

మిల్లర్ల మధ్య అనారోగ్యకరమైన పోటీ జిల్లాలో ఇతర ప్రాంతాలు, పొరుగునున్న తూర్పుగోదావరి జిల్లాతో పోలిస్తే గణపవరంలో మిల్లింగ్ ఖర్చులు ఎక్కువ కావడం. తాడేపల్లిగూడెంలో బస్తా మిల్లింగ్‌కు 6 రూపాయలు ఖర్చు అవుతుండగా గణపవరంలో 11 రూపాయలు ఖర్చు అవడం. కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో ధాన్యం ఉత్పత్తి పెరిగి ఇక్కడి నుండి బియ్యం ఎగుమతి మందగించడం. కుండీలలో నానబెట్టిన బాయిల్డ్ రైస్‌లో క్వాలిటీ లేకపోవడం. మిల్లు తిరిగినా... తిరగకపోయినా మినిమమ్ ఛార్జీ కింద నెలకు 50 వేల రూపాయలు బిల్లు విద్యుత్‌శాఖ వసూలు చేయడం.


[మార్చు] శిథిలావస్థలో చిలకంపాడు లాకులు

పశ్చిమడెల్టా నీటిపారుదల వ్యవస్థలో ప్రాముఖ్యంగల చిలకంపాడు లాకులు శిథిలావస్థకు చేరుకున్నాయి. గత 130 సంవత్సరాలుగా ఈ లాకులు రైతులకు సేవలందిస్తున్నాయి. 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. లాకుల గోడలు పలుచోట్ల బీటలువారి బలహీనపడ్డాయి. గేట్లు విరిగిపోయాయి. గణపవరం, పెంటపాడు, నిడమర్రు, ఉండి, ఆకివీడు, కాళ్ళ మండలాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు ఈ లాకుల ద్వారానే అందాల్సి ఉంది. 1874లో వీటిని నిర్మించారు. లాకుల దిగువున పూర్వం పంటకాలువల్లో పడవలూ తిరిగేవి. లాకు తలుపులు, గేట్లు విరిగిపోవడంతో వాటిని తాళ్లతో కట్టి ఉంచారు. బండరాళ్లు, ఇసుకబస్తాలు దాపు పెట్టారు.

నివాసగృహాలు కూడా... ఇక్కడ సిబ్బంది నివాస గృహాలూ శిథిలమైపోయాయి. దీంతో వారు వీటిని ఖాళీ చేసేశారు. కార్యాలయ భవనం కూలడానికి సిద్ధంగా ఉంది. ఉండి సబ్‌డివిజన్ చిలకంపాడు సెక్షన్ వద్ద ఒక లాకు, 3 వియర్లు నిర్మించారు. ఈ కాలువద్వారా 2 వేల క్యూసెక్కుల చొప్పున నీరువిడుదల కావలసి ఉంది. శెట్టిపేట వియర్ల నుంచి వెంకయ్య కాలువ గాను, తర్వాత చిలకంపాడు లాకుల నుంచి దీన్ని ఉండి కాలువగాను వ్యవహరిస్తుంటారు. పరిమెళ్ల లాకుల వద్ద వెంకయ్య వయ్యేరు, చినకాపవరం కాల్వలుగా విడిపోతుంది.

ప్రతిపాదనలకే పరిమితం చిలకంపాడు లాకుల ఆధునికీకరణ ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇక్కడ కనీసం ఫోన్, విద్యుత్తు వంటి సదుపాయాలు లేవు. సిబ్బంది కొరత కూడా ఉంది. రెండేళ్లుగా ఏఈ పోస్టు ఖాళీగా ఉంది. 5 గురు డెల్టా లస్కర్లకు గాను 4 గురు, 4 గురు మైలు లస్కర్‌లకుగాను ఒకరు పనిచేస్తున్నారు. గుమస్తా పోస్టూ ఖాళీయే.

Static Wikipedia 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu