తెలుగు సినిమాలు 1949
వికీపీడియా నుండి
* ఈ యేడాది ఆరు చిత్రాలు విడుదల అయ్యాయి * 'కీలుగుర్రం', 'గుణసుందరి కథ' ఒకదానిని మించి మరొకటి విజయం సాధించాయి. * 'లైలామజ్నూ' కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. * ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో ఇన్‌స్పెక్టర్‌గా ఓ చిన్న పాత్రలో యన్.టి.రామారావు పరిచయమైన 'మనదేశం' చిత్రం సుమారుగా ఆడింది. * హాస్యనటుడు శివరావుని హీరోగా పెట్టి తీసిన 'గుణసుందరి కథ' తరువాతి కాలంలో ఈ తరహా చిత్రాలకు స్పూర్తిగా నిలిచింది.
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
తెలుగు సినిమాలు | |
---|---|
1931 | 1932 | 1933 | 1934 | 1935 | 1936 | 1937 | 1938 | 1939 | 1940 | 1941 | 1942 | 1943 | 1944 | 1945 | 1946 | 1947 | 1948 | 1949 | 1950 | 1951 | 1952 | 1953 | 1954 | 1955 | 1956 | 1957 | 1958 | 1959 | 1960 | 1961 | 1962 | 1963 | 1964 | 1965 | 1966 | 1967 | 1968 | 1969 | 1970 | 1971 | 1972 | 1973 | 1974 | 1975 | 1976 | 1977 | 1978 | 1979 | 1980 | 1981 | 1982 | 1983| 1984| 1985| 1986| 1987| 1988| 1989| 1990| 1991| 1992| 1993| 1994| 1995| 1996| 1997| 1998| 1999| 2000| 2001| 2002| 2003| 2004| 2005| 2006 | 2007 |