వికీపీడియా నుండి
ఈ యేడాది తెలుగు సినిమా రంగం తొలిసారి శతాధిక చిత్రాలను చూసింది. 117 చిత్రాలు విడుదలయ్యాయి. 'శంకరాభరణం' చారిత్రక విజయం సాధించి, ఖండాంతరాలలో కీర్తిని గడించి, తమిళనాడు, కర్ణాటకలలో సైతం జైత్రయాత్ర సాగించి, డైలాగులు మలయాళంలో, పాటలు తెలుగులోనే ఉండి కేరళలోనూ ఘనవిజయం సాధించింది. 50 వారాలు ప్రదర్శితమైంది. సంగీతపరమైన చిత్రాలకు మళ్ళీ ఓ ట్రెండ్‌ను సృష్టించి, విశ్వనాథ్ ఈ తరహా చిత్రాలను మరికొన్ని రూపొందించడానికి ఆక్సిజన్‌ను అందించిందీ చిత్రం. 'సర్దార్ పాపారాయుడు' కూడా సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలచి, 300 రోజులకు పైగా ప్రదర్శితమైంది. "ఏడంతస్తుల మేడ, సర్కస్ రాముడు, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త, ఘరానాదొంగ, మామాఅల్లుళ్ళ సవాల్, చుట్టాలున్నారు జాగ్రత్త, పున్నమినాగు, మొగుడుకావాలి, యువతరం కదలింది, గోపాలరావుగారి అమ్మాయి, సీతారాములు" శతదినోత్సవాలు జరుపుకోగా, "ఆటగాడు, గురు, ఛాలెంజ్ రాముడు, నిప్పులాంటి నిజం, బుచ్చిబాబు, బెబ్బులి, రామ్ రాబర్ట్ రహీమ్, శివమెత్తిన సత్యం, సంధ్య, సుజాత, సూపర్‌మేన్, స్వప్న" సక్సెస్‌ఫుల్ చిత్రాలుగా నిలిచాయి. మాదాల రంగారావు 'యువతరం కదిలింది' కమ్యూనిస్టు బాణీ విప్లవ చిత్రాలకు నాంది పలికింది. ఇదే యేడాది విడుదలైన సమాంతర సినిమా 'మా భూమి' ఉదయం ఆటలతో సంవత్సరం పాటు ప్రదర్శితమైంది.
- ఆడది గడపదాటితే
- ఆలయం
- ఆరనిమంటలు
- ఆటగాడు
- అదృష్టవంతుడు
- అగ్ని సంస్కారం
- అల్లరిబావ
- అల్లుడుపట్టిన భరతం
- అమ్మాయిమొగుడు
- బడాయి బసవయ్య
- బండోడు గుండమ్మ
- బంగారు బావ
- బంగారు లక్ష్మి
- బెబ్బులి
- భలే కృష్ణుడు
- భావి పౌరులు
- బొమ్మల కొలువు
- బుచ్చిబాబు
- చాలెంజ్ రాముడు
- చండీప్రియ
- చిలిపి వయసు
- చుక్కల్లో చంద్రుడు
- చుట్టాలున్నారు జాగ్రత్త
- సినిమా పిచ్చోడు
- సర్కస్ రాముడు
- దేవుడిచ్చిన కొడుకు
- ధర్మ చక్రం
- ధర్మం దారితప్పితే
- ధర్మనిర్ణయం
- ఏడంతస్తుల మేడ
- గురు
- హరేకృష్ణ హలోరాధ
- జాతర
- జన్మహక్కు
- కక్ష
- కాళరాత్రి
- కాళి
- కలియుగ రావణాసురుడు
- కళ్యాణ చక్రవర్తి
- కేటుగాడు
- కిలాడి కృష్ణ
- కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త
- కొంటెమొగుడు పెంకిపెళ్ళాం
- కొత్తజీవితాలు
- కొత్తపేట రౌడి
- కుక్క
- లవ్ ఇన్ సింగపూర్
- మహాలక్ష్మి
- మనవూరి రాముడు
- మంగళగౌరి
- మాయదారి కృష్ణుడు
- మొగుడు కావాలి
- మూడుముళ్ల బంధం
- మూగకు మాటొస్తే
- మునసబుగారి అల్లుడు
- నాదే గెలుపు
- నాగమల్లి
- నకిలీ మనిషి
- నవ్వుతూ బ్రతకాలి
- నాయకుడు వినాయకుడు
- నిప్పులాంటి నిజం
- ఓ అమ్మకథ
- ఒకనాటి రాత్రి
- పారిజాతం
- పగడాల పడవ
- పగటి కలలు
- పసిడి మొగ్గలు
- పసుపు పారాణి
- పట్నంపిల్ల
- పెళ్లిగోల
- పిల్లజమీందార్
- పొదరిల్లు
- ప్రేమ తరంగాలు
- పున్నమినాగు
- రచయిత్రి
- రాధ
- రగిలే హృదయాలు
- రాహువు కేతువు
- రాజాధిరాజు
- రక్తబంధం
- రామాయణంలో పిడకలవేట
- రామ్ రాబర్ట్ రహీమ్
- రాముడు పరశురాముడు
- రౌడీరాముడు కొంటెకృష్ణుడు
- సమాధి కడుతున్నాం చందాలివ్వండి
- సంసారం సంతానం
- సంధ్య
- సంఘం చెక్కిన శిల్పాలు
- సంగీతలక్ష్మి
- సన్నాయి అప్పన్న
- సరదారాముడు
- సర్దార్ పాపారాయుడు
- సీతారాములు
- శాంతి
- సిరిమల్లె నవ్వింది
- శివమెత్తిన సత్యం
- శివశక్తి
- స్నేహమేరా జీవితం
- శ్రీవారిముచ్చట్లు
- శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిమహిమ
- సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి
- శుభోదయం
- సుజాత
- సూపర్ మేన్
- స్వప్న
- తల్లిదీవెన
- త్రిలోకసుందరి
- వందేమాతరం
- వెంకటేశ్వర వ్రతమహత్యం
- లక్ష్మీపూజ
- మాభూమి
- మావారి మంచితనం
- మావూళ్లో మహాశివుడు
- మహాశక్తి
- మనవూరి మారుతి
- మండే గుండెలు
- మంగళ తోరణాలు
- మరో సీతకథ
- మాతృభూమి
- మొదటి రాత్రి
- ముద్దు ముచ్చట
- ముద్దుల కొడుకు
- ముత్తయిదువ
- నాయిల్లు నావాళ్ళు
- నగ్నసత్యం
- నిజం
- నిండునూరేళ్లు
- ఒక చల్లనిరాత్రి
- ఊర్వశీ నీవే నాప్రేయసి
- పెద్దిల్లు చిన్నిల్లు
- ప్రెసిడెంట్ పేరమ్మ
- ప్రియబాంధవి
- పునాదిరాళ్ళు
- రారా కృష్ణయ్య
- రంగూన్ రౌడీ
- రామబాణం
- రావణుడే రాముడైతే
- సమాజానికి సవాల్
- సంసారబంధం
- శంకరాభరణం
- శంఖు తీర్థం
- సీతే రాముడైతే
- షోకిల్లా రాయుడు
- శివ కేశవులు
- శ్రీమద్విరాట పర్వం
- శ్రీరామబంటు
- శ్రీ వినాయక విజయం
- శృంగార రాముడు
- సృష్టి రహస్యాలు
- తూర్పువెళ్లే రైలు
- టైగర్
- వీడని బంధాలు
- వేటగాడు
- విజయ
- వియ్యాలవారి కయ్యాలు
- ఎవడబ్బ సొమ్ము
- యుగంధర్