వికీపీడియా నుండి
ఈ యేడాది 92 సినిమాలు విడుదలయ్యాయి. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ 'ముద్దుల మావయ్య' సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్ 'శివ' అనూహ్య విజయం సాధించి, తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. 'అత్తకుయముడు - అమ్మాయికి మొగుడు' కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. 'అంకుశం' సంచలన విజయం రాజశేఖర్‌ను హీరోగా నిలబెట్టింది. "ఇంద్రుడు-చంద్రుడు, కొడుకు దిద్దిన కాపురం, ధ్రువ నక్షత్రం, గీతాంజలి, భలేదొంగ, సాహసమే నా ఊపిరి, స్టేట్‌రౌడీ" శతదినోత్సవాలు జరుపుకోగా, "టూ టౌన్ రౌడీ, పల్నాటి రుద్రయ్య, బామ్మమాట బంగారుబాట, భారతనారి, మమతల కోవెల, మౌనపోరాటం, విక్కీదాదా" కూడా హిట్ చిత్రాలుగా నిలిచాయి.
- అదృష్టవంతుడు
- ప్రేమ
- అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
- రాజకీయ చదరంగం
- విజయ్
- అత్తమెచ్చిన అల్లుడు
- బంధువులొస్తున్నారు జాగ్రత్త
- ధర్మయుద్ధం
- ముత్యమంత ముద్దు
- పిన్ని
- కృష్ణగారి అబ్బాయి
- మంచి కుటుంబం
- భలేదొంగ
- సింహస్వప్నం
- హాయ్ హాయ్ నాయకా!
- భలే దంపతులు
- గూండా రాజ్యం
- గోపాల్రావుగారి అబ్బాయి
- బామ్మమాట బంగారుబాట
- శ్రీరామచంద్రుడు
- విక్కీదాదా
- ప్రజాతీర్పు
- స్టేట్ రౌడీ
- పార్ధుడు
- ముద్దులమామయ్య
- దొరికితే దొంగలు
- పాపే మాప్రాణం
- సుమంగళి - 1965, 1989 రెండు సినిమాలు
- గూఢచారి 117
- రక్తకన్నీరు
- సూత్రధారులు
- గీతాంజలి
- ఒంటరిపోరాటం
- భగవాన్
- సాహసమే నా ఊపిరి
- చలాకీ మొగుడు చాదస్తపు పెళ్ళాం
- మౌనపోరాటం
- యమపాశం
- మమతల కోవెల
- రుద్రనేత్ర
- ధృవ నక్షత్రం
- అశోకచక్రవర్తి
- జయమ్ము నిశ్చయమ్మురా
- అంకుశం
- ఎర్రమట్టి
- నా మొగుడు నాకే సొంతం
- అజాత శత్రువు
- భూపోరాటం
- నీరాజనం
- చిన్నారి స్నేహం
- ఆర్తనాదం
- బ్లాక్ టైగర్
- ఆఖరిక్షణం
- అగ్ని
- స్వాతిచినుకులు
- లైలా
- వింత దొంగలు
- సోగ్గాడి కాపురం
- గడుగ్గాయి
- పోలీస్ రిపోర్ట్
- సార్వభౌముడు
- పల్నాటిరుద్రయ్య
- తాతయ్యపెళ్ళి మనవడి శోభనం
- నేటి స్వతంత్రం
- చెన్నపట్నం చిన్నోళ్ళు
- అడవిలో అర్థరాత్రి
- కొడుకు దిద్దిన కాపురం
- పూలరంగడు
- సుమంగళి
- బలిపీఠంపై భారతనారి
- శివ
- కలియుగ విశ్వామిత్ర
- బాలగోపాలుడు
- లంకేశ్వరుడు
- గండిపేట రహస్యం
- స్వరకల్పన
- పైలాపచ్చీసు
- నేరం నాదికాదు
- ఇంద్రుడు చంద్రుడు
- జూ . . . . లకటక
- మంచివారు మావారు
- భారతనారి
- ఆదర్శమూర్తులు
- అడవిలో అభిమన్యుడు
- రిక్షావాలా
- అయ్యప్పస్వామి మహత్యం
- సాక్షి
- ఆఖరిఘట్టం
- టూటౌన్ రౌడీ