నంది తిమ్మన
వికీపీడియా నుండి
నంది తిమ్మన | |
జననం | పదహారో శతాబ్దం |
---|---|
ఇతర పేర్లు | ముక్కు తిమ్మన |
రచనలు | పారిజాతాపహరణం, వాణీ విలాసం |
సమకాలీనులు | అల్లసాని పెద్దన, ధూర్జటి, అయ్యలరాజు రామభధ్రుడు, మాదయ్యగారి మల్లన |
గురువు | అఘోర శివాచార్యులు |
ఆశ్రయమిచ్చిన రాజులు | శ్రీ కృష్ణదేవ రాయలు |
తండ్రి | సింగన్న |
తల్లి | తిమ్మాంబ |
నంది తిమ్మనను ముక్కు తిమ్మన అని కూడా అంటారు. ఇతని ముక్కు పెద్దదిగా ఉండటంవల్ల, మరియూ ఇతని కవితలలో ముక్కును చక్కగా వర్ణించడంవల్ల!
ఇతను శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. ఇతను రాయల భార్య తిరుమల దేవి కి అరణంగా విజయ నగరం వచ్చిన కవి.
అష్టదిగ్గజములు |
---|
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు |