పాండురంగాపురం
వికీపీడియా నుండి
పాండురంగాపురం, ఖమ్మం జిల్లా, పాల్వంచ మండలానికి చెందిన గ్రామము.
1942లో "కలగట్ల నాగిరెడ్డి" అనే వ్యక్తి ఈ గ్రామాన్ని స్థాపించాడు. ఈ వూరు జిల్లా కేంద్రమైన ఖమ్మంకు ఈశాన్యదిశలో షుమారు 97 కి.మీ. దూరంలో ఉంది. గ్రామజనాభా షుమారు 5000.
ఖమ్మం జిల్లా, భద్రాచలం మండలంలోని ఇదే పేరుగల మరొక గ్రామం కోసం పాండురంగాపురం (భద్రాచలం మండలం) చూడండి.