ఖమ్మం జిల్లా
వికీపీడియా నుండి
ఖమ్మం జిల్లా | |
---|---|
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాంతము: | తెలంగాణ |
ముఖ్య పట్టణము: | ఖమ్మం |
విస్తీర్ణము: | 16,029 చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 22.15 లక్షలు |
పురుషులు: | 11.30 లక్షలు |
స్త్రీలు: | 10.85 లక్షలు |
పట్టణ: | 4.47 లక్షలు |
గ్రామీణ: | 17.68 లక్షలు |
జనసాంద్రత: | 137 / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 34.26 % |
పురుషులు: | % |
స్త్రీలు: | % |
చూడండి: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు |
ఖమ్మం భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఖమ్మం దీని ముఖ్యపట్టణం.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
చరిత్రకారుల కథనం ప్రకారం ఖమ్మం అనే పేరు అదే పట్టణమందు కల నృసింహాద్రి అని పిలువబడే నారసం౦హాలయమునుండి వచ్చినట్టుగా, కాలక్రమేణా అది స్థంభ శిఖరిగాను ఆపై స్థంభాద్రి గా పిలువబడినట్టు చెప్పబడుతున్నది. ఉర్దు భాషలో కంబ అనగా రాతి స్థంభము కావున ఖమ్మం అను పేరు ఆ ఫట్టణము నందు కల రాతి శిఖరము నుండి వచ్చినట్టుగా మరొక వాదన. ఆంధ్రప్రదేశ్ లో చారిత్రకంగా ప్రాముఖ్యం కలిగిన జిల్లాల్లో ఖమ్మం ఒకటి. ఖమ్మం లో కల నరసింహాలయం త్రేతా యుగము నాటిదని నమ్మకం. పవిత్ర గోదావరి తీరంలో రామయ్య వెలసిన భధ్రాద్రి (భద్రాచలం), సి౦గరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లయిన ఇల్లందు పట్టణాలు ఖమ్మం జిల్లాలొ కలవు.
[మార్చు] భౌగోళికము
ఖమ్మం భౌగోళికంగా ౧౬-౪౫ మరియు ౧౮-౩౫ ఉత్తర అక్షాంశాలు మరియు ౭౯-౪౭ మరియు ౮౦-౪౭ తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది. ఉత్తరాన ఛత్తీస్‌గడ్ రాష్ట్రము, నైరుతి దిశలో ఒరిస్సా రాష్ట్రము, తూర్పున ఉభయగోదావరి జిల్లాలు, దక్షినాన కృష్ణా జిల్లా, ఈశాన్యాన నల్గొండజిల్లా, పశ్చిమాన వరంగల్లు జిల్లాలు ఎల్లలుగా కలవు.
[మార్చు] జిల్లా గణాంకాలు
పని చేయువారు | 10.21 లక్షలు |
పని చేయని వారు | 11.94 లక్షలు |
వ్యవసాయదారులు | 2.59 లక్షలు |
వ్యవసాయకూలీలు | 4.60 లక్షలు |
Scheduled కులములు | 3.60 లక్షలు |
Scheduled జాతులు | 5.59 లక్షలు |
పట్టణములు | 9 |
[మార్చు] మండలాలు
బౌగోళికంగా ఖమ్మం ౪౨ రెవిన్యూ మండలములుగా విభజించారు।
1. వాజేడు 2. వేంకటాపురం 3. చర్ల 4. పినపాక 5. గుండాల 6. మణుగూరు 7. అశ్వాపురం 8. దుమ్ముగూడెం 9. భద్రాచలం 10. కూనవరం 11. చింతూరు 12. వరరామచంద్రపురం (వి.ఆర్.పురం) 13. వేలేరుపాడు 14. కుక్కునూరు 16. పాల్వంచ |
17. కొత్తగూడెం 18. టేకులపల్లి 19. ఇల్లందు 20. సింగరేణి 21. బయ్యారం 22. గార్ల 23. కామేపల్లి 24. జూలూరుపాడు 25. చంద్రుగొండ 26. ములకలపల్లి 27. అశ్వారావుపేట 28. దమ్మపేట 29. సత్తుపల్లి 30. వేంశూరు 31. పెనుబల్లి |
32. కల్లూరు 33. తల్లాడ 34. ఏనుకూరు 35. కొణిజర్ల 36. ఖమ్మం (అర్బన్) 37. ఖమ్మం (రూరల్) 38. తిరుమలాయపాలెం 39. కూసుమంచి 40. నేలకొండపల్లి 41. ముదిగొండ 42. చింతకాని 43. వైరా 45. మధిర 46. ఎర్రుపాలెం |
[మార్చు] పర్యాటక కేంద్రాలు
[మార్చు] బయటి లింకులు
ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు | ![]() |
---|---|
అనంతపురం | అదిలాబాదు | కడప | కరీంనగర్ | కర్నూలు | కృష్ణ | ఖమ్మం | గుంటూరు | చిత్తూరు | తూర్పు గోదావరి | నల్గొండ | నిజామాబాదు | నెల్లూరు | పశ్చిమ గోదావరి | ప్రకాశం | మహబూబ్ నగర్ | మెదక్ | రంగారెడ్డి | వరంగల్ | విజయనగరం | విశాఖపట్నం | శ్రీకాకుళం | హైదరాబాదు |