సాలూరు
వికీపీడియా నుండి
సాలూరు మండలం | |
జిల్లా: | విజయనగరం |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | సాలూరు |
గ్రామాలు: | 81 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 101.386 వేలు |
పురుషులు: | 49.731 వేలు |
స్త్రీలు: | 51.655 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 52.09 % |
పురుషులు: | 61.55 % |
స్త్రీలు: | 43.02 % |
చూడండి: విజయనగరం జిల్లా మండలాలు |
సాలూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము. సాలూరు వంశధార నది ఒడ్డున వుంది. ఈ ఊరు తూర్పు కోస్తా లోనే అత్యంత సుందరమైన ప్రదేశం. ఈ ఊరులో పురాతనమైన శివాలయం వున్నది. ఇక్కడ శివాలయం తో పాటుగా సాయిబాబా మందిరం, అయ్యప్ప స్వామి కోవెల వున్నాయి, ఇవి ఆహ్లాదకరమైన వాతావరణంలో వున్నాయి. ఈ ఊరులో చాల చూడచక్కని ప్రదేశాలు వున్నాయి.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- సాలూరు
[మార్చు] మండలంలోని గ్రామాలు
- సిరివర
- పోయిమల
- సూరపాడు (కంజుపాక వద్ద)
- బండపాయి
- గుంజరి
- చింతమల
- మసికచింతలవలస
- కొదమ
- చొర
- ముదంగి
- జగ్గుదొరవలస
- చినవూటగెడ్డ
- తుండ
- మైపల్లి
- పట్టుచెన్నూరు
- సొలిపిగుడ
- పగులచెన్నూరు
- దొలియంబ
- లోలింగభద్ర
- ఎగువమెండంగి
- డొంకలవెలగవలస
- పనసలవలస
- మావుడి
- కొట్టుపరువు
- దిగువమెండంగి
- తోనం
- నిమ్మలపాడు
- శిఖపరువ
- ముదకరు
- కొటియ
- గంజాయిభద్ర
- జిల్లేడువలస
- దూళిభద్ర
- ఎగువసెంబి
- దిగువసెంబి
- సరికి
- మొఖాసా దండిగం
- కుదకరు
- మరిపల్లి
- తీనుసమంతవలస
- భూతాలకర్రివలస
- మఖాసమామిడిపల్లి
- కందులపదం
- ముచ్చెర్లవలస
- పందిరిమామిడివలస
- అన్నంరాజువలస
- కుద్దడివలస
- లక్ష్మీపురం
- చెమిడిపాటిపోలం
- ఎదులదండిగం
- అంతివలస
- దత్తివలస
- గుర్రపువలస
- ములక్కాయలవలస
- కురుకుట్టి
- కరదవలస
- దగరవలస
- కరసువలస
- కొత్తవలస
- కండకరకవలస (జానావారివలస వద్ద)
- కొదుకరకవలస
- తుపాకివలస
- నార్లవలస
- గడిలవలస
- మిర్తివలస
- బాగువలస
- పురోహితునివలస
- వల్లపురం
- పెదపదం
- ముగడవలస
- జీగిరం
- నెలిపర్తి
- దుగ్దసాగరం
- కూర్మరాజుపేట
- చంద్రప్పవలస
- తెంతుబొడ్డవలస
- దేవుబుచ్చెమ్మపేట
- బొరబండ
- శివరామపురం
- పరన్నవలస
- భవానిపురం
[మార్చు] విజయనగరం జిల్లా మండలాలు
కొమరాడ | గుమ్మలక్ష్మీపురం | కురుపాం | జియ్యమ్మవలస | గరుగుబిల్లి | పార్వతీపురం | మక్కువ | సీతానగరం | బలిజిపేట | బొబ్బిలి | సాలూరు | పాచిపెంట | రామభద్రాపురం | బడంగి | తెర్లాం | మెరకముడిదం | దత్తిరాజేరు | మెంటాడ | గజపతినగరం | బొందపల్లి | గుర్ల | గరివిడి | చీపురుపల్లి | నెల్లిమర్ల | పూసపాటిరేగ | భోగాపురం | దెంకాడ | విజయనగరం మండలం | గంట్యాడ | శృంగవరపుకోట | వేపాడ | లక్కవరపుకోట | జామి | కొత్తవలస