సుమంగళి
వికీపీడియా నుండి
సుమంగళి పేరుతో మూడు తెలుగు సినిమాలు వచ్చాయి.
[మార్చు] సుమంగళి 1940
సుమంగళి (1940) | |
అప్పటి సినిమా పోస్టరు [1] |
|
---|---|
దర్శకత్వం | బి.యన్.రెడ్డి |
నిర్మాణం | బి.యన్.రెడ్డి, మూలా నారాయణ మూర్తి |
తారాగణం | చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, గిరి, దొరైస్వామి, కుమారి, మాలతి, శేషమాంబ, పద్మనాభం |
సంగీతం | చిత్తూరు నాగయ్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య, కె.రామనాధ్ |
నిర్మాణ సంస్థ | వాహినీ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
- సినిమాటొగ్రఫీ - కె.రామనాధ్
- ప్రొడక్షన్ డిజైన్ - ఎ.కె.శేఖర్
- ప్రొడక్షన్ మేనేజర్ - కె.వి.రెడ్డి (కదిరి వెంకట రెడ్డి)
- గాయకుడు - చిత్తూరు నాగయ్య
- సహాయ దర్శకుడు - కమలాకర కాఙేశ్వరరావు
- పాటలు - సముద్రాల రాఘవాచార్య
[మార్చు] సుమంగళి 1965
సుమంగళి (1965) | |
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , సావిత్రి, కొంగర జగ్గయ్య, గుమ్మడి, చిత్తూరు నాగయ్య, రేలంగి, పద్మనాభం, గిరిజ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | అశోక్ మూవీస్ |
భాష | తెలుగు |
కొన్ని పాటలు
- కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే...
- కొత్త పెళ్ళికూతురా రా!రా! - నీ కుడికాలు ముందుమోపి రా!రా!
[మార్చు] సుమంగళి 1989
సుమంగళి (1989) | |
సంగీతం | చక్రవర్తి |
---|---|
నిర్మాణ సంస్థ | శ్రీ దత్తసాయి క్రియెషన్స్ |
భాష | తెలుగు |