Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Web Analytics
Cookie Policy Terms and Conditions వికీపీడియా:WikiProject/తెలుగు సినిమాలు - వికిపీడియా

వికీపీడియా:WikiProject/తెలుగు సినిమాలు

వికీపీడియా నుండి

తెలుగు సినిమా ప్రాజెక్టు

తెలుగు సినిమా కు సంబంధించిన వ్యాసాలకు అన్నింటికీ కూడలిగానూ, తెలుగు సినిమా ప్రాజెక్టుకు సంబంధించిన పనులకు మార్గదర్శకపేజీగాను ఈ పేజీని వాడుతున్నాము. చొరవగా ముందుకు వచ్చి ఈ పేజీలోను, దానికి సంబంధించిన వ్యాసాలలోను సమాచారాన్ని కూర్చండి. మీ సృజనాత్మకతతో దీనిని ఒక ఆసక్తికరమైన, నిష్పాక్షికమైన సమాచార కేంద్రంగా రూపు దిద్దండి.


విషయ సూచిక

[మార్చు] నేడే విడుదల, బుకింగులు తెరువబడినవి

ఈ ప్రాజెక్టు లక్ష్యాలు:

  • తెలుగు సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం.
  • తెలుగు పరిశ్రమలో ఉన్న ప్రముఖులందరి వివరాలు తెలికీలో చేర్చడం.
  • ఈ పేజీని తెలుగు సినిమాలకు సంబంధించిన అన్ని వ్యాసాలకు పుట్టినిల్లుగా వాడుకోవాలి.
  • సినిమాల సమాచారం కూడా బోరుకొట్టేలా ఉంటే ఎలా? అలాగని పుకార్లు, బూతులు రాస్తే ఊరుకోరు గదా? కనుక వికీప్రమాణాలకు భంగం రాకుండా, చదివేవారిని ఆకట్టుకొనేలా, వ్రాయడం ఒక సవాలు.
  • లైట్స్, కెమెరా, యాక్షన్.

[మార్చు] టిక్కెట్లు ఇచ్చు స్థలము-ఒకటే క్యూ (సభ్యుల జాబితా)

మీరు కూడా ఈ ప్రాజెక్టులో సభ్యులు కండి. {{సభ్యుడు|UserID|పేరు}} చేరిస్తే మీరు కూడా టిక్కెట్టు కొన్నట్లే. అలా అని ఈ ప్రాజెక్టులోని వ్యాసాలకు మార్పులు చేయటానికి టిక్కెట్టు కొననవుసరం లేదు (మీ పేరుని ఇక్కడ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు).


[మార్చు] మీ అభిమాన బ్యాడ్జీని ధరించండి

సభ్యపేజీలో పెట్టెలు/బ్యాడ్జీలు పెట్టుకొనుటకు ఉత్సాహము కనబరచు సభ్యులకు ఈ మూస తయారు చేయబడినవి. అంతే కాదు ఈ మూసను తగిలించుకోవటం వలన మీ సభ్య పేజీ తెలుగు సినిమా ప్రాజెక్టు సభ్యులు అనే వర్గంలో చేరుతుంది.
బ్యాడ్జీ కోసం కోసం {{తెలుగుసినిమా ప్రాజెక్టులో సభ్యుడు}} అనే మూసను వాడండి.

ఈ సభ్యుడు తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యుడు.




[మార్చు] పోస్టర్లు అంటించండి

తెలుగు సినిమాకు సంబందించిన అన్ని వ్యాసాల చర్చా పేజీలలో
{{వికిప్రాజెక్టు భారతదేశం|తెలుగు=అవును|సినిమా=అవును}}
అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాదు ఈ వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు.

భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
హెచ్చరిక: ప్రస్తుతం ఈ ముసను ఒక చర్చాపేజీ కాని పేజీలో ఉంచారు. ఈ మూసను చర్చా పేజీలలో మాత్రమే ఉంచాలి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.



[మార్చు] తెలుగు సినిమా ప్రాజెక్టు- ఉన్న సమాచారం, విస్తరించాలి

[మార్చు] తెలుగు సినిమా ప్రాజెక్టు- క్రొత్త వ్యాసాలు, మొదలు పెట్టాలి

(అన్ని వ్యాసాలూ మొలకలక్రిందే లెక్క)

[మార్చు] ఇంకా సూచనలు

(ఇక్కడ వ్రాయండి)


[మార్చు] వివిధ సినిమా విభాగాల్లో ప్రముఖులు

(ఈ లిస్టు మరీ ఓవర్‌గా ఉన్నట్లుంది. కాస్త కుదించుదాము)

  • నిర్మాణ సంస్థలు
  • నిర్మాతలు
  • పంపిణీదారులు
  • స్టూడియోలు
  • దర్శకులు
  • రచయితలు
  • నటులు
  • నటీమణులు
  • సంగీత దర్శకులు
  • గాయకులు, గాయనిలు
  • ఛాయాగ్రాహకులు
  • ఎడిటర్లు
  • కళాదర్శకులు
  • నృత్య దర్శకులు
  • స్టంటు కళాకారులు
  • మేకప్పు కళాకారులు
  • తెలుగు సినిమా విమర్శకులు
  • తెలుగు సినిమా గాత్రధారులు
  • తెలుగు సినిమా పత్రికలు
  • తెలుగు సినిమా అవార్డులు

[మార్చు] చెయ్యవలసిన పనులు

  • తెలుగు సినిమాల డేటాబేసులను సంగ్రహించడము
  • డేటాబేసులలోని సమాచారాన్ని వికీకి అనుగుణముగా తీర్చిదిద్దడము

[మార్చు] ప్రాజెక్టుకు సంబంధించిన మూసలు, వర్గాలు వగైరా

[మార్చు] వర్గాలు

చాలా వర్గాలు ఇప్పటికే ఎడాపెడా నిర్వచింబడ్డాయి. వీటిని క్రమబద్ధీకరించాలి (అనవుసరమైనవి తొలగించడం, కలిపివేయడం, క్రొత్తవి చేర్చడం చేయాలి)

[మార్చు] మూసలు

{{సినిమా}} ఈ మూసను క్రొత్త సినిమా సమాచారం చేర్చడానికి ఇలా వాడండి.

{{సినిమా | name = | image = | image_size = | caption = | year = | director = | producer = | writer = | story = | screenplay = | starring = | music = | playback_singer = | choreography = | dialogues = | lyrics = | cinematography = | art = | editing = | production_company = | distributor = | released = | runtime = | country = | awards = | language = | budget = | gross = | preceded_by = | followed_by = | amg_id = | imdb_id = }}


{{వికిప్రాజెక్టు భారతదేశం|తెలుగు=అవును|సినిమా=అవును}} ఈ మూసను సినిమాకు సంబంధించిన వ్యాసాల చర్చాపేజీలో మాత్రమే ఉంచాలి.



{{భారతీయ సినిమా}} ఈ మూసను భారతీయ సినిమాకు సంబంధించిన సాధారణ వ్యాసాలలో ఉంచాలి. కాని అన్ని తెలుగు సినిమా వ్యాసాలకు అంత సమంజసం కాదు. (ఉదా: నందమూరి తారక రామారావు వ్యాసంలో వాడవచ్చునుఉ. కాని బాలకృష్ణ వ్యాసంలో వాడ దగదు)



{{తెలుగు సినిమా సందడి}} (ఇంకా తయారౌతున్నది)ఈ మూసను దాదాపు అన్ని ముఖ్యమైన తెలుగు సినిమా వ్యాసాలలోను వాడవచ్చును.

[మార్చు] అనువదించవలసిన వ్యాసాలు

ఈ వర్గములో చూడండి వర్గం:అనువదించవలసిన తెలుగు సినిమాలు


[మార్చు] మూలాలు

సినిమాలే గదా అని తోచిందల్లా రాయవద్దండి. తగిన ఆధారాలు జతచేయాలి. లేకపోతే స్క్రిప్టు వీకయిపోతుంది. కనుక మీ వ్యాసాలలో ఆధారాలను మూలాలను తగువిధంగా చేర్చండి.

[మార్చు] అనుమతులు

వివిధ వనరులనుండి సమాచారాన్ని ఉపయోగించుకోవడానికి మనవాళ్ళు చనువుగా, మర్యాదగా ఆయా వెబ్‌సైటులవారిని అనుమతులు కోరారు. వారు సహృదయతతో అంగీకరించారు. అలాంటి సమాచారం ఇది.

అనుమతినిచ్చిన వారందరికీ మరీ మరీ కృతజ్ఞతలు.

[మార్చు] telugupeople.com

Mail from www.telugupeople.com:


Thank you for posting an issue with the TeluguPeople.com HelpDesk.

Response to Support Request No. #38157 : Dear Member, We appreciate your interest in spreading Telugu Language. As long as our content is not used for commercial purpose we permit any of our member to use them freely. We are happy to inform you that you may use our content for Telugu Wikipedia. We request you to give due credit to TeluguPeople.com and send us a link. Thanks and Regards TeluguPeople.com/Help Desk

మరొక సారి

నేను వారికి వ్రాసిన మెయిలు ఇది:


Dear Sir, You have given permission earlier to use use content of your website in Telugu Wikipedia vide your - Response to Support Request No. 38157 THANK YOU VERY MUCH. Here I give link to an article on the legendary -Chittooru Nagayya - in Telugu Wikipedia (I am not able to give the exact link because your help input box not accepting some characters.) You may notice 1) The top part of the page is the article written by me earlier (before looking at your web page) 2) Bottom - Your web site article reproduced i.e., copied, as it is (no editing) - and quoted your courtesy. For these kind of articles, if I edit the article, it will lose the source flavour and will mask my copying, which is, I think, not good (apart from the extra effort) Hence I would like to ask again, do you mind if I follow this method and reproduce your articles as a whole in Telugu Wikipedia? Best regards K Sudhakara Babu


దానికి వారిచ్చిన జవాబు:

From: TeluguPeople.com <admin@telugupeople.com>, To: kajasb@yahoo.com, Sent: Friday, February 9, 2007 1:34:16 PM , Subject: Response to HelpDesk - Issue # 38166
Response to Support Request No. #38166 : Dear Member, We are extremly happy for your fair and honest dealing. Please go ahead as you like. We appreciate if you can give credit to TeluguPeople.com where ever it is possible. Thanks and Regards TeluguPeople.com/Help Desk


[మార్చు] Telugucinema.Com

Naveen Garla <gsnaveen@gmail.com> wrote:

Hi Prasad,

My name is Naveen Garla and i am one of active members of Telugu Wikipedia (http://te.wikipedia.org). I would like you to permit me to use some information from your website (http://www.telugucinema.com). The content will be translated in Telugu and used in Wiki articles. Credit will be given to www.telugucinema.com. Kindly let me know if you would like to know more details.

Thanks & Regards, Naveen


వారి జవాబు

From: Prasad Potluri [1] --- Sent: Tuesday, February 13, 2007 11:24 PM --- To: Naveen Garla ---- Subject: Re: Reg. Using your copyrighted material

Hello Naveen, As long as credit is given to the site I do not mind using the content for wikipedia. Thank you for asking.

regards, Prasad

Prasad Potluri - TAMARIND Savoring India - A Fine SouthIndian Restaurant - Pittsburgh Telugucinema.Com - PittsburghIndian.Com


ఇంకా

తేది: గురు 15 ఫిబ్ర 2007 04:27 - నుండి: "నవీన్ గార్ల"

సతీష్ గారు ఈ వార్తను http://groups.yahoo.com/telugubrains కు చేరవేసినట్టున్నారు. దానికి http://www.telugucinema.com సభ్యుల్లో ఒక్కరైన నచకి (కిరణ్) గారి సమాధానం క్రింద ఇస్తున్నను. మనం వ్యాసాల్ని ఉపయోగించుకునేటప్పుడు, మూలాల్లో సైటుతో పాటు వ్యాసకర్త పేరు కూడా వ్రాస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అంతే కాదు, పాత వ్యాసాల్ని ఇస్తాని కూడా చెప్పారు. నచకి గారికున్న సినీ పరిఙ్ఞానం, పరిచయాల దృష్ట్యా ఇది చాలా ముఖ్య పరిణామం. తెవికీ సినిమా ప్రాజెక్టు కు మరింత ఊపు వచ్చినట్టే. :)

నవీన్ గార్ల ( http://gsnaveen.wordpress.com )

From: NaChaKi [2] Sent: Thursday, February 15, 2007 2:13 AM To: TeluguBrains@yahoogroups.com Cc: gsnaveen@gmail.com; prasad@telugucinema.com; sriatluri@yahoo.com Subject: Re: [TeluguBrains] Telugu wiki pedia - Telugu cinema content

Thanks to Sateesh gaaru for bringing this here, and to Naveen for the original idea and for good words about TeluguCinema.Com :-) (Cc: Prasad Potluri, Sri Atluri - TeluguCinema.Com)

I write this as a member of TeluguBrains, and as a te-wiki enthusiast, but also as a team member of TeluguCinema.Com. Since Prasad gaaru has already given his okay for using TeluguCinema.Com articles/archives, I can provide those articles that I have, for translation. At least in some cases, however, it might be necessary/courteous to credit not just TeluguCinema.Com but also the credits (authors and/or other credited people), as listed on the website. I hope it'd not be a problem.

BTW, some might wonder if I'd translate them myself. naatO peTTukunTE ilaanTivi konchem aalasyamE avutaayi. Someone start off, and I shall jump in when/where I can, after enough enthusiasm in the project is created.

NaChaKi @ TeluguCinema.Com PS: Sateesh gaarU and other members, take this e-mail as my re-entry into TeluguBrains :-)

[మార్చు] nandamurifans.com

అభ్యర్ధన

On 14 Feb 2007 10:38:21 -0000, kajasb@yahoo.com <kajasb@yahoo.com > wrote:

Message: Dear Sir, I have Two requests:

1) Can I use the pictures (and wallpapers) in your site to illustrate articles in Telugu Wikipedia? http://te.wikipedia.org/wiki/

2) Please ask your members to take active part in contributing to Movie or other related information in Telugu Wikipedia. You will find a lot of topics of interest to telugu Movie buffs.

Regards -- K S BABU

వారి అనుమతి From: Ravikiran Ravulapalli <nandamurifans@gmail.com> --- To: "kajasb@yahoo.com" <kajasb@yahoo.com> --- Sent: Thursday, February 15, 2007 12:51:41 AM --- Subject: Re: Contact page ---

Dear sudhakar,

You are welcome to use the pictures. Please don't remove nandamurifans.com logo, thats the only request.

Regards, -- Kiran -- Admin -- Nandamurifans.com. ---

కృతజ్ఞతలు

Dear Ravi Kiran,

I sincerely thank you on my behalf and on behalf of Telugu Wikipedians for your kind permission.- Regrads - K S BABU

[మార్చు] idlebrain.com

అభ్యర్ధన

On 2/17/07, kaja sudhakara babu <kajasb@yahoo.com> wrote:

Dear Sir, - I am a frequent visitor to your site, but I am not much of a movie goer. My interest is in contributing to Telugu Wikipedia http://te.wikipedia.org/wiki/, which is leading all other Indian Language Wikipedias at the moment. A number of articles in Telugu Wiki are on movie related information. I have this request for your permission: Can we use some content from your site in Telugu Wikipedia in the following manner?

1) The text from movie news, artciles and views - to be translated in to Telugu to add in relevant article of Wiki. -- 2) Movie Wall papers in your site to illustrate articles of corresponding movies. -- 3) The real gold mine - the photos & posters of vintage movies - for articles on corresponding movies. -- Of course credit will be mentioned "Coutesy http://www.idlebrain.com " whereever your material is used.

I am tempted to write this mail because of the wealth of information you have painstakingly gathered in one place, and its use for Telugu Wikipedia. I fully understand if you may not give permission for such a sweeping liberal request. -- For your information, we (Wikipedians) are sending similar requests to other Telugu Movie based websites. - Regards - Kaja Sudhakara Babu

అనుమతి

From: venkat jeevi <hijeevi@gmail.com> - To: kaja sudhakara babu <kajasb@yahoo.com> - Sent: Saturday, February 17, 2007 2:52:45 PM - Subject: Re: Request for permission to use content from idlebrain.com


Hi mr. sudhakara babu - please feel free to use the content - regards - jeevi

కృతజ్ఞతలు

Mr. Venkat,

Thats GREAT. And you replied really fast! I heartfully apprecite your graceful permission as well as the speed with which you have replied. THANKS., K S BABU


[మార్చు] cinegoer.com

అభ్యర్ధన

On 2/17/07, kaja sudhakara babu <kajasb@yahoo.com> wrote:

Dear Sir, I am a frequent visitor to your site, but I am not much of a Cinegoer. My interest is in contributing to Telugu Wikipedia http://te.wikipedia.org/wiki/, which is leading all other Indian Language Wikipedias at the moment. A number of articles in Telugu Wiki are on movie related information. I have this request for your permission: Can we use some content from your site in Telugu Wikipedia in the following manner? 1) The text from movie news, articles and views - to be translated in to Telugu to add in relevant article of Wiki. 2) Movie Wall & gallery papers in your site to illustrate articles of corresponding movies. 3) Our special interest is photos & posters of old movies - especially in your nostalgia section - for articles on corresponding movies. Of course credit will be mentioned "Coutesy http://www.cinegoer.com " where ever your material is used.

I have taken this liberty to write to you because of the wealth of information you have painstakingly gathered in one place, and its use for Telugu Wikipedia. I fully understand if you may not give permission for such a sweeping request. For your information, we (Wikipedians) are sending similar requests to other Telugu Movie based websites. --- Regards -- Kaja Sudhakara Babu


అనుమతి

From: Ravikanth Nandigam <admin@cinegoer.com> -- To: kaja sudhakara babu <kajasb@yahoo.com> -- Sent: Sunday, February 18, 2007 1:16:56 PM -- Subject: Re: request for permission to use content in Telugu Wikipedia ---

Dear Kaja Sudhakara Babu: Thanks a lot for your note. Please go ahead but dont forget to mention the source. Best, -- Ravikanth Chowdary Nandigam. -- Admin - CineGoer.com

కృతజ్ఞతలు

Dear Ravikanth, -- THANKS for your immediate response and permission. We heartfully appreciate the courtesy you have shown to Telugu Wikipedia. -- Kaja Sudhakara Babu


[మార్చు] www.megafans.com

http://www.megafans.com/news.php వారికి వ్రాసిన అభ్యర్ధన

On 2/14/07, kaja sudhakara babu <kajasb@yahoo.com > wrote:

Dear Sir, I wish to put forward TWO requests for consideration of your site administrators and Users.

1) You might have known oF Telugu Wikipedia, http://te.wikipedia.org/wiki/ which is the leading all other Indian Languages Wikipedias.. Can we use the photos & Wallpapers in your site to illustrate related articles in Telugu Wikipedia?

2) A number of "Stub" Articles are allocated to Movie related information. I request your users to contribute to the Wikipedia on Film Based (or any other) information. Only conditions are (a) Please write in Telugu & (b) Please stick to verifiable facts. Not Opinions.

Please lend a helping hand in promoting Telugu language this way. --- Regards, K. Sudhakara Babu


వారి అనుమతి

From: Mega Fans <megafans@gmail.com> ---- To: kaja sudhakara babu <kajasb@yahoo.com> --- Sent: Monday, February 19, 2007 1:02:14 PM --- Subject: Re: Request for permission - use of content in Telugu Wikipedia - Please contribute--

you can use as much content as you can we've no problems with it.

కృతజ్ఞతలు

Dear Sir,

THANKS for your permission. Telugu Wikipedians appreciate your contribution to promoting encyclopaedic knowledge in Telugu. -- Regards -- K S BABU

[మార్చు] పొట్టి లింకులు

మనలో ఎవరైనా ఈ సినిమా ప్రాజెక్టును వేరే జనాలకు పరిచయం చెయ్యాలనుకొన్నప్పుడు, ఈ పొడువాటి లింకులు ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాటి బదులుగా క్రింది పొట్టి లింకులు ఉపయోగించవచ్చును

  • http : / /t i n y u r l.c o m/2w3paw (ప్రాజెక్టు పేజీ లింకు)
  • http : / /t i n y u r l.c o m/2l3428 (తెలుగు సినిమాల పూర్తి జాబితా)
Static Wikipedia 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu