భారతదేశ రాష్ట్రాల విస్తీర్ణం
వికీపీడియా నుండి
స్థానం | మాపులో | రాష్ట్రం | విస్తీర్ణం (చ.కి.మీ) |
---|---|---|---|
1 | 22 | రాజస్థాన్ | 342,236 |
2 | 14 | మధ్య ప్రదేశ్ | 308,144 |
3 | 15 | మహారాష్ట్ర | 307,713 |
4 | 1 | ఆంధ్ర ప్రదేశ్ | 275,068 |
5 | 27 | ఉత్తర ప్రదేశ్ | 238,566 |
6 | 10 | జమ్మూ కాశ్మీరు | 222,236 |
7 | 7 | గుజరాత్ | 196,024 |
8 | 12 | కర్ణాటక | 191,791 |
9 | 20 | ఒరిస్సా | 155,707 |
10 | 5 | చత్తీస్‌గఢ్ | 135,194 |
11 | 24 | తమిళనాడు | 130,058 |
12 | 4 | బీహార్ | 94,164 |
13 | 28 | పశ్చిమ బెంగాల్ | 88,752 |
14 | 2 | అరుణాచల ప్రదేశ్ | 83,743 |
15 | 11 | జార్ఖండ్ | 79,700 |
16 | 3 | అసోం | 78,483 |
17 | 9 | హిమాచల ప్రదేశ్ | 55,673 |
18 | 26 | ఉత్తరాంచల్ | 53,566 |
19 | 21 | పంజాబ్ | 50,362 |
20 | 8 | హర్యానా | 44,212 |
21 | 13 | కేరళ | 38,863 |
22 | 17 | మేఘాలయ | 22,429 |
23 | 16 | మణిపూర్ | 22,327 |
24 | 18 | మిజోరం | 21,081 |
25 | 19 | నాగాలాండ్ | 16,579 |
26 | 25 | త్రిపుర | 10,492 |
27 | (A) | అండమాన్, నికోబార్ దీవులు | 8,249 |
28 | 23 | సిక్కిం | 7,096 |
29 | 6 | గోవా | 3,702 |
30 | (G) | ఢిల్లీ | 1,483 |
31 | (F) | పుదుచ్చేరి | 492 |
32 | (C) | దాద్రా నాగర్ హవేలి | 491 |
33 | (B) | చండీగఢ్ | 144 |
34 | (D) | డామన్ డయ్యు | 122 |
35 | (E) | లక్షద్వీప్ | 32 |
ఇంకా చూడండి: భారతదేశ రాష్ట్రాలు